చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

విద్యుత్ వినియోగదారులకు ఊరట

ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నుకసాని బాలాజీ

by చైతన్యరధం
January 3, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
విద్యుత్ వినియోగదారులకు ఊరట
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రజలపై భారం పడకుంగా చర్యలు
  • రూ.4,492 కోట్ల ట్రూ అప్ ఛార్జీలు భరించనున్న కూటమి ప్రభుత్వం
  • హామీలన్నీ అమలు చేస్తూ సీఎం చంద్రబాబు సుపరిపాలన
  • ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నుకసాని బాలాజీ

అమరావతి (చైతన్యరథం) కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రజలపై విద్యుత్ భారం పడకుండా చూస్తోందని ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నుకసాని బాలాజీ అన్నారు. శుక్రవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం 18 నెలలుగా సుపరిపాలన అందిస్తోందన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా.. ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నారు. ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు ఎన్నో కష్టాలు, బాధలు, దౌర్జన్యాలకు గురయ్యారు. జగన్ రెడ్డి పాలనలో రాజ్యాంగ పాలనకు బదులుగా అప్రజాస్వామికంగా, దౌర్జన్యంగా పాలన సాగించారు. దీంతో వైసీపీకి గట్టిగా బుద్ధి చెప్పిన ప్రజలు కూటమికి 164 సీట్ల భారీ మెజార్టీతో విజయం కట్టబెట్టారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారు. జగన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో రూ.10 లక్షల కోట్ల అప్పుల ఊబిగా రాష్ట్రాన్ని మార్చేశాడు. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారని నూకసాని బాలాజీ చెప్పారు.

9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్
జగన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని విద్యుత్ వ్యవస్థ పూర్తిగా నాశనం చేసేశాడు.
అనధికార విద్యుత్ కోతలతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురి చేశాడు. జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు రూ.32 వేల కోట్లు ప్రజలపై భారం వేశాడు. అదే జగన్ రెడ్డి నేడు.. కూటమీ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవట్లేదు.. ప్రజలను అన్యాయం చేస్తోందంటూ.. వారి దొంగల ముఠాతో దుష్ప్రచారం చేయిస్తున్నాడు. జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా కూడా ప్రజలు ఎవరూ కూడా పట్టించుకునే స్థితిలో లేరు. బ్రూ అప్ ఛార్జీల పేరుతో రూ.4,492 కోట్ల మొత్తాన్ని ప్రజల నుంచి వసూలు చేసుకుంటామని విద్యుత్ సంస్థలు కోరినా సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదించలేదు. ప్రజలపై అధిక భారం పడకూడదనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన. అందులో భాగంగానే ట్రూఅప్ ఛార్జీలు రూ.4,492 కోట్ల భారాన్ని ప్రజలపై పడకుండా చేసి, ప్రభుత్వమే చెల్లిస్తుందని నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర కానుకగా అందజేశారని నూకసాని బాలాజీ తెలిపారు.

విద్యుత్ రంగంలో పలు సంస్కరణలు
జగన్ రెడ్డి పాలనలో అక్వా రైతులకు యూనిట్ రూ.3.50 వసూలు చేస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యూనిట్ రూ.150లకు తగ్గిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్ రెడ్డి పాలనలో రూ.5.19లకు బయటనుంచి విద్యుత్ కొనుగోలు చేస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 4.70లకు కొనుగోలు చేస్తోంది. జగన్ ఐదేళ్ల పాలనలో ఛార్జీలు పెంచి.. కమీషన్ల కోసం అధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలపై భారం మోపారు. రోజురోజుకు మారుతున్న ధరలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం తక్కువ ధరకే కొనుగోలు చేస్తోంది. గత ప్రభుత్వ పాలనలో వైసీపీ నేతలు జేబులు నింపుకునేందుకు, కమీషన్లు కోసంకక్కుర్తి పడి రాష్ట్ర ప్రజలను అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేశారే తప్ప.. ప్రజలను పట్టించుకున్న పాపానపోలేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా చేశారు.. అక్రమ కేసులు పెట్టారు… పెట్టుబడులను తరిమికొట్టారు. యువతకు ఉద్యోగాలు లేకుండా చేశారు. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధ పాలన అనేది కనిపించలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఒక పక్క రాజ్యాంగబద్ధ పరిపాలన అందిస్తునే.. మరోపక్క జగన్ రెడ్డి ముఠా చేసిన దోపిడీలకు చరమగీతం పాడుతూ.. మరోపక్క ప్రజల మీద పడ్డ ఆర్ధిక భారాలను తగ్గిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మలిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక విద్యుత్  సంస్కరణ కార్యక్రమాలు చేపడుతున్నారు. అదే విధంగా రాష్ట్రంలో సోలార్, పవన విద్యుత్కు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత సోలార్ రూప్టాప్లు, బీసీలకు రూ.20 వేలు అధిక సబ్సిడీతో సోలార్ రూఫ్ టాప్ లు అందజేస్తున్నారు. బడుగు బలహీనవర్గాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని సూకసాని బాలాజీ చెప్పారు.

 

జగన్ అబద్ధాలను ప్రజలు నమ్మరు
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో కేవలం 15 శాతం హామీలను మాత్రమే అమలు చేసిన విషయాన్ని మరిచిపోయి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 90 శాతం హామీలను అమలు చేస్తే.. ప్రెస్మిట్లు పెట్టి కూటమి ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని, రాష్ట్రంలో ఆరాచక, కక్ష్యసాధింపు చర్యలు తీసుకుంటున్నారని ప్రజలను మభ్యపెట్టే విధంగా పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు. కానీ, ప్రజలెవరూ కూడా ఆయన అబద్ధాలను నమ్మే సిద్ధిలో లేరని గ్రహించలేకపోతున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు అమోదయోగ్యమైన పాలన అందిస్తూ.. సంక్షేమంతో పాటుగా అభివృద్ధిని కూడా సమాపాళ్లలో ముందుకు తీసుకువెళ్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే అమలు చేసి చూపించారు. అలాగే రాష్ట్రానికి అనేక పెట్టుబడులు తీసుకువస్తున్నారు.

దీంతో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగాలకు ఉద్యోగాలు లభిస్తాయి. రాజధాని అమరావతి పనులు శరవేగంగా సాగుతున్నాయి. పోలవరం పనులుగా జోరుగా సాగుతున్నాయి. ఇన్ని చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న మద్దతును చూసి ఓర్వలేక కూటమి ప్రభుత్వంపై జగన్ రెడ్డి అతని ముఠా బులుగు మీడియాలో ఎన్ని రకాలుగా దుష్ప్రచారం చేయాలో చేస్తున్నారు. 2029 ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ దాటగానే రప్పా.. రప్పా అంటున్నారు.. కానీ, ఐదేళ్ల కాలంలో జగన్ రెడ్డి విధ్వంసక, అవినీతి, అరాచక పాలనను.. కూటమి ప్రభుత్వం అందిస్తున్న పాలనను చూసిన ప్రజలు ఎవరికి ఓటు వేయాలో ఈ సరికే నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మరో 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం ఖాయమమైపోయిందని నూకసాని బాలాజీ ఉద్ఘాటించారు.

Previous Post

చంద్రబాబు విజన్.. ఏపీ నెంబర్ వన్!

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 03-01-2026

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 27-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-11-2026

November 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-11-2026

November 26, 2026
కాకినాడ హార్బర్ కు సురక్షితంగా బోటు
ఆంధ్రప్రదేశ్

కాకినాడ హార్బర్ కు సురక్షితంగా బోటు

November 26, 2026
నిత్యావసరాల ధరల భారం ప్రజలపై పడకూడదు
ఆంధ్రప్రదేశ్

నిత్యావసరాల ధరల భారం ప్రజలపై పడకూడదు

November 26, 2026
‘మైటీడీపీ’ యాప్ సృష్టించిన సరికొత్త చరిత్ర
ఆంధ్రప్రదేశ్

‘మైటీడీపీ’ యాప్ సృష్టించిన సరికొత్త చరిత్ర

November 26, 2026
ఇసుక అక్రమ తవ్వకాలు.. పైప్లాన్ ధ్వంసంపై వివరణ కోరిన సీఎం
ఆంధ్రప్రదేశ్

ఇసుక అక్రమ తవ్వకాలు.. పైప్లాన్ ధ్వంసంపై వివరణ కోరిన సీఎం

November 26, 2026
Next Post
చైతన్యరధం ఈ పేపర్ 03-01-2026

చైతన్యరధం ఈ పేపర్ 03-01-2026

ముఖ్య వార్తలు

ప్రభుత్వ పాలసీలు, సంస్కరణలతో మెరుగైన ఆదాయార్జన

ప్రభుత్వ పాలసీలు, సంస్కరణలతో మెరుగైన ఆదాయార్జన

by చైతన్యరధం
November 26, 2026

గాడిలో పడుతున్న వ్యవస్థలు... 2027 మార్చి నాటికి 100శాతం ఫలితాలు సాధించేలా కృషి సావరిన్ ఏఐ స్టాక్ ద్వారా రెవెన్యూ రియలైజేషన్ ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం...

లాభసాటిగా పంటల సాగుకు కార్యాచరణ

లాభసాటిగా పంటల సాగుకు కార్యాచరణ

by చైతన్యరధం
November 25, 2026

సీజన్‌కు ముందే యాక్షన్ ప్లాన్ సిద్ధం ఉద్యానరంగంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేకంగా హార్టికల్చర్ సమ్మిట్ నిర్వహణ వీలైనంత త్వరలో హార్టికల్చర్ హబ్ పనులు రైతుల ఆదాయం పెంచేలా...

ఐక్యతే మన బలం…

ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి

by చైతన్యరధం
November 23, 2026

పంచాయతీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు పిలుపు గ్రామాభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలి ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నజరానా పార్టీ నేతల...

ఏపీకి పెట్టుబడులు వస్తుంటే.. గొడ్డలి పార్టీకి కడుపుమంట

ఏపీకి పెట్టుబడులు వస్తుంటే.. గొడ్డలి పార్టీకి కడుపుమంట

by చైతన్యరధం
November 22, 2026

తప్పుడు ప్రచారాలతో రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం గతంలో పరిశ్రమలు తరిమేసి ఇప్పుడు విష ప్రచారం కుమార్తె పెళ్లికి షర్మిల ఆహ్వానిస్తే రోత రాతలా? మీడియా సమావేశంలో...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

లాభసాటిగా పంటల సాగుకు కార్యాచరణ

లాభసాటిగా పంటల సాగుకు కార్యాచరణ

by చైతన్యరధం
November 25, 2026

సీజన్‌కు ముందే యాక్షన్ ప్లాన్ సిద్ధం ఉద్యానరంగంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేకంగా హార్టికల్చర్ సమ్మిట్ నిర్వహణ వీలైనంత త్వరలో హార్టికల్చర్ హబ్ పనులు రైతుల ఆదాయం పెంచేలా...

‘మన మిత్ర’

‘మన మిత్ర’

by చైతన్యరధం
January 31, 2025

ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం వాట్సప్‌ గవర్నెన్స్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్‌ ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సప్‌...

‘మురసు’ తుఫాను ప్రాథమిక నష్టం రూ.1,918 కోట్లు

‘మురసు’ తుఫాను ప్రాథమిక నష్టం రూ.1,918 కోట్లు

by చైతన్యరధం
November 6, 2026

1.43 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్న పంట పొలాలు రాష్ట్రంలో తుఫాను నష్టంపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నివేదిక రూపొందించి కేంద్రానికి సమర్పించాలని ఆదేశం నేడు ముంపు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 27-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 27-11-2026

by కార్యకర్త
November 27, 2026

చైతన్యరధం ఈ పేపర్ 26-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 26-11-2026

by కార్యకర్త
November 26, 2026

కాకినాడ హార్బర్ కు సురక్షితంగా బోటు

కాకినాడ హార్బర్ కు సురక్షితంగా బోటు

by చైతన్యరధం
November 26, 2026

క్షేమంగా ఏడుగురు ఏటిమొగ మత్స్యకారులు అధికారులు పనితీరు అభినందనీయం ఉప్పాడ మత్స్యకారుల ఆచూకీ కోసం కొనసాగుతున్న ముమ్మర గాలింపు చర్యలు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక లేఖ రాశాం...

నిత్యావసరాల ధరల భారం ప్రజలపై పడకూడదు

నిత్యావసరాల ధరల భారం ప్రజలపై పడకూడదు

by చైతన్యరధం
November 26, 2026

500 కేంద్రాలకు ధరణి బియ్యం విక్రయాల విస్తరణ డిసెంబర్ నుంచి రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు, పామాయిల్ సరఫరా డిమాండ్ ఉన్న పంటల సాగుకు ప్రోత్సాహం నిత్యావసరాలు...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.