చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

ఎస్‌ఐపీబీ తొలి సమావేశంలో సీఎం చంద్రబాబు

by చైతన్యరధం
Nov 20, 2024 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • 10 భారీ పరిశ్రమలు..33,966 ఉద్యోగాలు
  • భూ సేకరణకు ల్యాండ్‌ పూలింగ్‌ విధానం
  • భూములిచ్చే వారికి అదే పరిశ్రమలో ఉద్యోగాలు
  • మూడు రకాల విధానాలు పాటించి ఒప్పించాలి
  • ప్రజా ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి
  • స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ సాకారమే లక్ష్యం
  • ఎస్‌ఐపీబీ తొలి సమావేశంలో సీఎం చంద్రబాబు

అమరావతి(చైతన్యరథం): సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబా బు అధ్యక్షతన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డ్‌ తొలి సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగిన తొలి సమావేశంలో గత ఐదేళ్లలో పెట్టుబడులు, ఒప్పందాలపై చర్చిం చారు. కూటమి వచ్చాక 5 నెలల్లో వివిధ పెట్టుబడుల ప్రతిపాదన లు, ఒప్పందాలు, వాటి పురోగతిపై సమీక్షించారు. మొత్తం 10 భారీ పరిశ్రమలకు సంబంధించి రూ.85,083 కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఆర్సెలర్స్‌ మిట్టల్‌ నిప్పాన్‌ స్టీల్స్‌ జెవి నక్కపల్లి సమీపం లోని బంగారయ్యపేట వద్ద ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ (క్యాప్టివ్‌ పోర్టుతో కలిపి) తొలిదశ నిర్మాణానికి రూ.61,780 కోట్లు పెట్టుబడులతో 21 వేల మందికి ఉద్యోగాలు కల్పిం చనుంది.

ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ రూ.5,001 కోట్లు (1495 ఉద్యోగాలు), కళ్యాణి స్ట్రాటజీ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ రూ.1430 కోట్లు (565 ఉద్యోగాలు), టాఫే ఫరేషియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.76 కోట్లు (250 ఉద్యోగాలు), ఫిలిప్స్‌ కార్బన్‌ బ్లాక్‌ లిమిటెడ్‌ రూ.3,798 కోట్లు (200 ఉద్యోగాలు), అజాద్‌ ఇండియా మొబిలిటీ లిమిటెడ్‌ రూ.1046 కోట్లు (2,381 ఉద్యోగాలు), డల్లాస్‌ టెక్నాలజీ సెంటర్‌ ఎల్‌ఎల్‌పి రూ.50 కోట్లు (2 వేల ఉద్యోగాలు), ఆస్తా గ్రీన్‌ ఎనర్జీ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.8,240 కోట్లు (4 వేల ఉద్యోగాలు), గ్రీన్‌ కో సోలార్‌ ఐఆర్‌ఈపీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.2 వేల కోట్లు (1725 ఉద్యోగాలు), ఎకోరెన్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.1662 కోట్లు (350 ఉద్యోగాలు) పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటికి ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 15-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 14-07-2026

పెట్టుబడులు సాధించేలా కృషిచేయాలి: చంద్రబాబు
దేశంలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య తీవ్రమైన పోటీ ఉంది…ఆ పోటీని తట్టుకుని రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేలా అధికారులు పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశంలో సూచించారు. గత ప్రభుత్వ విధానాలతో ఐదేళ్ల పాటు పెట్టుబ డులు రాలేదని, ఒప్పందాలు చేసుకున్న వాళ్లు కూడా వెనక్కి వెళ్లిపోయారని గుర్తుచేశారు. ప్రభుత్వ టెర్రిరిజంతో పారిశ్రామిక వేత్తలు పారిపోయేలా చేశారన్నారు. ప్రభుత్వాలు తెచ్చే పాలసీలు సమాజంపై అత్యంత ప్రభావం చూపుతాయని, పరిశ్రమల వర్గాల అవసరా లు, కంపెనీల మంచి చెడులూ కూడా ప్రభుత్వాలు చూసి పాలసీలు రూపొందించాలని సూచించారు. రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వారికి గౌరవం ఇవ్వడంతో పాటు వారికి అన్నిరకాలుగా అధికారులు సహకరించాలని సూచించారు. పెట్టుబడులు పెట్టే వారిని ప్రోత్సహించేలా ప్రభుత్వంలోని ప్రతిఒక్కరూ పనిచేయాలని, దానివల్ల మన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఏ పాలసీ తయారు చేసినా ప్రజాప్రయోజనాలతో పాటు పారిశ్రామికవేత్తల గురించి ఆలోచించాలని.. అప్పుడే పోటీని తట్టుకుని పెట్టుబడులు సాధించవచ్చని తెలిపారు. ఒక పెట్టుబడిపై చర్చ మొదలైతే దాన్ని సాకారం చేసే వరకు ట్రాక్‌ చేసి దాన్ని ఫలవంతం చేయాలని సూచించారు.

మూడు విధానాల్లో భూసేకరణ చేయాలి
పరిశ్రమల అవసరాలతో పాటు భూములు ఇచ్చే ప్రజల సంక్షేమం కూడా చూడాల్సి న అవసరం ఉందని సూచించారు. అర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌కు అవసరమైన భూములు సేకరించే క్రమంలో ల్యాండ్‌ పూలింగ్‌ విధానాన్ని పాటించాలని అధికారులకు సూచించారు. పెద్ద పెద్ద పరిశ్రమలకు భూములు కావాల్సిన చోట మూడురకాలుగా భూ సేకరణ చేపట్టాలని సూచించారు. రాజధాని అమరావతిలో చేపట్టినట్లు భూ సమీకరణ విధానాన్ని ప్రజల ముందు ఉంచాలని తెలిపారు. రెండో ఆప్షన్‌ కింద ఏ ప్రాజెక్టు కోసం అయితే భూములు తీసుకుంటున్నారో వాటిలో భూములు ఇచ్చే వారికి అవసరమైన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. లేదంటే ఉన్నంతలో బెస్ట్‌ ప్యాకేజ్‌ ద్వారా భూ సేకరణ చేపట్టాలని సూచించారు. పెట్టుబడులు ఎంత ముఖ్య మో….భూములు కోల్పోయే ప్రజల భవిష్యత్‌ కూడా అంతే ముఖ్యం అన్న ఉపముఖ్య మంత్రి అభిప్రాయాన్ని సీఎం చంద్రబాబు బలపరిచారు.

భారీ ప్రాజెక్టుల వద్ద హౌసింగ్‌ కాలనీలతో పాటు సోషల్‌ లైఫ్‌కు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేలా కంపె నీలతో పనిచేయాలని పేర్కొన్నారు. అర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా 61 వేల మందికి పరోక్షంగా లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టును 4 ఏళ్లలో కార్యరూపం దాల్చేలా చూడాలని మంత్రులకు సూచించారు. ఇది పూర్తి అయితే ఆ ప్రాంతంలో ఒక కొత్త నగరం ఏర్పాటు అవుతుందని తెలిపారు. అటు మూలపేట పోర్టు, ఈ స్టీల్‌ ప్రాజెక్టు పూర్తి అయితే ఆ ప్రాంతాల రూపురేఖలు మారిపో తాయని అన్నారు. పెట్టుబడుల విషయంలో కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరిపి అన్ని అడ్డంకులు తొలగించి త్వరగా గ్రౌండ్‌ అయ్యేలా చూడాలని సూచించారు. దీని కోసం మంత్రులు, అధికారులు కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను ఎప్పటి కప్పుడు ట్రాక్‌ చేయాలని సూచించారు.

గత ప్రభుత్వం పరిశ్రమలకు ప్రోత్సాహకాలను ఇవ్వలేదు
ఈ సందర్భంగా అధికారులు పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువ చ్చారు. గత ప్రభుత్వం పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలను కూడా చెల్లించలేదని వివరించారు. 2014`19 మధ్య గత తెలుగుదేశం హయాంలో పరిశ్రమలకు ప్రోత్సాహ కాల కింద రూ.3883 కోట్లు చెల్లిస్తే..వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో రూ.1961 కోట్లు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 66 శాతం మేర ప్రోత్సాహకాలు చెల్లించగా….వైసీపీ ప్రభుత్వం 34 శాతం మాత్రమే ప్రోత్సాహకాలు ఇచ్చిందని వివరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, డిప్యూటీ సిఎం పవన్‌కళ్యాణ్‌, 20 లక్షల ఉద్యోగాల కల్పన సబ్‌కమిటీ చైర్మన్‌ నారా లోకేష్‌, మంత్రులు అచ్చెన్నాయుడు, టి.జి.భరత్‌, కందుల దుర్గేష్‌, వాసంశెట్టి సుభాష్‌, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్‌, పయ్యావుల కేశవ్‌, బి.సి.జనార్దన్‌రెడ్డి, పొంగూరు నారాయణ, అధికారులు పాల్గొన్నారు.

Previous Post

ఆర్జీవీకి హై కోర్టులో చుక్కెదురు

Next Post

వైసీపీ ప్రభుత్వంలోనే ఆక్వా సంక్షోభం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-07-2026

కార్యకర్త
@ July 16, 2026
చైతన్యరధం ఈ పేపర్ 15-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-07-2026

కార్యకర్త
@ July 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-07-2026

కార్యకర్త
@ July 14, 2026
రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!
ఆంధ్రప్రదేశ్

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!

చైతన్యరధం
@ July 14, 2026
ఆంధ్రప్రదేశ్

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత

చైతన్యరధం
@ July 14, 2026
ఆంధ్రప్రదేశ్

ఫాస్ట్ ట్రాక్‌లో పోలవరం పనులు

చైతన్యరధం
@ July 14, 2026
చైతన్యరధం ఈ పేపర్ 13-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-07-2026

కార్యకర్త
@ July 13, 2026
సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
Load More

ముఖ్య వార్తలు

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత

చైతన్యరధం
@ July 14, 2026
ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

చైతన్యరధం
@ July 10, 2026
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

చైతన్యరధం
@ July 9, 2026
హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

చైతన్యరధం
@ July 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!

చైతన్యరధం
@ July 14, 2026

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత

చైతన్యరధం
@ July 14, 2026

ఫాస్ట్ ట్రాక్‌లో పోలవరం పనులు

చైతన్యరధం
@ July 14, 2026
సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist