చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రన్న

పింఛన్ల పండుగొచ్చిందన్న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి

చైతన్యరధం by చైతన్యరధం
July 2, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రన్న
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వృద్ధులకు రూ.7000 పెన్షన్‌ పంపిణీ
  • రాజకీయ లబ్ధికోసం నాడు పండుటాకులను ఇబ్బంది పెట్టిన జగన్‌
  • మండుటెండల్లో తిప్పించి 60 మంది ప్రాణాలు తీసిన జగన్‌ రెడ్డి
  • జగన్‌ రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం, అప్పుల ఊబిలో రాష్ట్రం
  • పోలవరాన్ని గోదాట్లో ముంచి, మూడు ముక్కలాటతో అమరావతిని నాశనం చేశాడు
  • కరెంట్‌ బిల్లులు ఎక్కువచ్చాయని, రాజకీయ దురుద్దేశాలతో పింఛన్‌లు తొలగించారు
  • కూటమి ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ పింఛన్లు

అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందని.. పోయిన నెల 4న నరకాసుర వధ జరిగి ప్రజలు పండుగ జరుపుకుంటే. నేడు అన్ని పండుగలు ఒకేసారి వచ్చినంత ఆనందం కనిపిస్తోందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాటతప్పం, మడమ తిప్పమని చెబుతూ రాష్ట్రాన్ని అన్నిరకాలుగా భ్రష్టు పట్టించిన వ్యక్తి జగన్‌ జగన్‌ రెడ్డి అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 18 రోజుల్లోనే హామీని నెరవేరస్తూ… రాష్ట్రంలో 65 లక్ష మంది పింఛన్‌ దారులకు ఒకేసారి రూ. 7000ల చొప్పున వితంతువులు, వికాలంగులతోపాటు అన్ని రకాల పింఛన్లు ఇవ్వడం దేశ చరిత్రలో అరుదైన రికార్డు అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి జగన్‌ రెడ్డి ఖాళీ ఖజానాను చంద్రబాబుకు అప్పగిస్తే.. జగన్‌ రెడ్డి విధ్వంసక పరిపాలనలో అస్తవ్యస్థమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూ.. తనకు ఉన్న అపారమైన అనుభవంతో కొత్త ఒరవడికి చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. పాత బకాయిలతో కలిపి ప్రతి ఇంటికి వెళ్లి రూ. 7000 పింఛన్‌ ఇవ్వడం హర్షణీయం. అనాడు జగన్‌ రెడ్డి రూ. 2000 ఉన్న పింఛన్‌ ను మూడు వేలు చేస్తానని చెప్పి రెండేళ్లకు ఒకసారి రూ.250 పెంచుతూ… పింఛన్‌ దారులను మోసం చేశాడు. ప్రజలను మభ్యపెడుతూ… మోసం చేస్తూ రాజకీయ పబ్బం గడపాలనుకున్నాడు జగన్‌ రెడ్డి. అందుకే ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారు. రాజకీయ ప్రేరేపిత వాలంటీర్‌ వ్యవస్థను కేవలం రాజకీయ ప్రయోజనాలకే వాడుకుంటూ పింఛన్‌ దారులను బెదిరిస్తూ… బ్లాక్‌ మెయిల్‌ చేశారు. కోర్టు అక్షింతలు వేస్తే వాలంటీర్‌ వ్వవస్థను పక్కన పెట్టారు. సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటివద్దనే పింఛన్‌ ఇచ్చేందుకు అవకాశం ఉన్నా దాన్ని ఉపయోగించుకోకుండా.. మండుటెండలో వృద్ధులను హింసించి సానుభూతి పొందాలని చూశారు. మండుటెండలో 60 మంది పండుటాకుల ప్రాణాలు తీశారు. దాన్ని ప్రజలు ఛీత్కరించారు. చీదరించుకున్నారు. అందుకే ఎన్నికల్లో గుణపాఠం చెప్పారని ఏలూరి దుయ్యబట్టారు.

చేయాల్సిందంతా చేసి నంగనాచి కబుర్లు
ఉదయం 6 గంటలకు మొదలు పెట్టి పింఛన్‌లు ఇంటి వద్దకు వెళ్లి అందించిన సమర్థ నాయకుడు చంద్రబాబు. ఒక పండుగ వాతావరణంలో పింఛన్లు పంపిణీ చేయడం దేశ చరిత్రలో ఎప్పుడూ లేదు. జగన్‌ రెడ్డి హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసినా కూడా ఆయన చేసిన పాపాలకు పరిస్కారం లేదు. నేడు ఆయన వేదాంతం మాట్లాడుతున్నాడు. చేయాల్సింది అంతా చేసి నంగనాచి కబుర్లు చెబుతున్నాడు. ఇలాంటి మోసపూరిత మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.
దేశంలోనే మొదటిసారి రూ.35తో అన్న ఎన్టీఆర్‌ పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. వృద్ధులు, వికలాంగులకు భరోసా కల్పించాలి.. వారి కళ్లలో ఆనందం చూడాలన్న సమున్నత ఆశయంతో ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు పింఛన్‌ విధానం తీసుకు వచ్చారు. తరువాత దాన్ని చంద్రబాబు రూ. 75 రూపాయాలు చేశారు. ఆ తరువాత పది సంవత్సరాలకు కాంగ్రెస్‌ రూ.200లకు పెంచింది. 2014 లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రం లోటు బడ్జెట్‌ లో ఉన్నా.. రాష్ట్రంలో క్లిష్టతరమైర పరిస్థితులు ఉన్నా.. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్‌ ను రూ.2000లకు పెంచారు. వృద్ధులు, వితంతువులతో పాటు చర్మకారులు, మత్స్యకారులు, కల్లుగీత కార్మికులకు, కిడ్నీ రోగులకు, ఒంటరి మహిళలతో పాటు ఎన్నో వర్గాలకు పింఛన్లు ఇచ్చి ఆదుకున్న గొప్ప వ్యక్తి చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా దాన్ని సరిదిద్దగలిగే సత్తా, సమర్థత గల నాయకుడు చంద్రబాబు నాయుడు కాబట్టే ప్రజా కూటమి నేడు ఎన్నికల హామీని నెలబెట్టుకోగలిగింది. అణగారిన వర్గాలు, అట్టడుగు వర్గాలకు నేరుగా ఇంటికే సంక్షేమ ఫలాలు అందించిన చరిత్ర చంద్రబాబుది. ప్రజలందరు ఈ వ్యత్యాసాన్ని గమనిస్తున్నారు. సమర్థవంతమైన నాయకత్వం, తెలివి తేటలద్వారా ఇచ్చిన మాటను నిలబెట్టుకో గలిగిన నాయకుడు చంద్రబాబు. మాట తప్పడం, మడమ తిప్పడం జగన్‌ రెడ్డికి అలవాటైన పని. ఒక నేరస్తుడికి ఒక నాయకుడికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఏలూరి అన్నారు.

చెప్పింది చేయటం చంద్రన్నకే సాధ్యం
2014-19 మధ్య వ్యవస్థలను గాడిలో పెట్టి పారదర్శకతో, జవాబుదారీతనంతో ప్రభుత్వాన్ని నడుపుతున్న సమయంలో కలబొల్లి కబుర్లు చెప్పి వైసీపీ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించింది. పోలవరాన్ని ముంచేశారు. మూడుముక్కలాటతో అమరావతిని నాశనం చేశారు. విద్యుత్‌ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు పెంచి దోచుకున్నారు. ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్థంగా మార్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. మోసపూరిత హామీలతో మభ్య పెట్టడం జగన్‌ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఒకనెల తీసుకోకపోయినా.. రాజకీయంగా విభేదించినా పింఛన్‌లు తొలగించేవారు. కరెంట్‌ ఛార్జీలు ఎక్కువ వచ్చినా.. బతకడానికి ఆటోలు కొనుక్కున్నా పింఛన్‌ తొలగించారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకే అధికారంలోకి వచ్చింది. రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్నవారందరికీ కూటమి ప్రభుత్వంలో పింఛన్లు అందిస్తారు. భవిష్యత్‌ మీద భరోసా కోసం సమర్థవంతమైన నాయకత్వం కోసం చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ల మీద నమ్మకంతో కూటమికి అఖండ మెజార్టీ ఇచ్చారు. కష్టం తెలిసిన వాడే కష్టాన్ని తీర్చగలడు. ఆకలి బాధ తెలిసిన వాడే కడుపు నింపగలడు, కన్నీటి విలువ తెలిసిన వాడే కన్నీళ్లు తుడవగలడు. చెప్పింది చేయడం చంద్రన్నకే సాధ్యమని ఏలూరి ఉద్ఘాటించారు.

Tags: ఏలూరి సాంబశివరావుచంద్రబాబు హామీలుపర్చూరుపింఛన్ల పంపిణీపెన్షన్ పంపిణీ కార్యక్రమంమాట తప్పడుహామీలు
Previous Post

రికార్డుస్థాయిలో పింఛన్ల పంపిణీ

Next Post

టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

Next Post
టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.