చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ముఖ్య వార్తలు

ఇంకా ఊహాలోకాల్లోనే జగన్‌ రెడ్డి

వైసీపీ ఘోరపరాజయానికి జగనే కారణమన్న వర్ల రామయ్య

by చైతన్యరధం
Jun 8, 2024 at 6:54am
in ముఖ్య వార్తలు
నయవంచనకు ప్రతీక వైసీపీ బస్సు యాత్ర: వర్ల
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఐదేళ్ల అరాచకాలు, విధ్వంసం వల్లే జనం ఛీ కొట్టారు
  • నిజాలు మరిచి ప్రజలపై నిందలా
  • జగన్‌ మొసలి కన్నీరు జనం నమ్మరు
  • రక్తం అంటిన చేతులతో గవర్నర్‌కు ఫిర్యాదు సిగ్గుచేటు
  • అధికారుల లెక్కలన్నీ తేలుస్తాం

అమరావతి(చైతన్యరథం): ఓటమిని జీర్ణించుకోలేని జగన్‌ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోకుండా జనాలపై నిందలు వేస్తున్నాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. మంగళగిరి లోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓటమి తరవాత జగన్‌ మాట్లాడిన మాటలు ఆత్మస్తుతి, పరనిందలా ఉన్నాయన్నారు. తన ఓటమిని ఇతరులపై రుద్దుతున్నాడు. జగన్‌ బటన్‌ నొక్కితే జనం ఓటేయాలా? జగన్‌ చేసిన ఘోరాలు, నేరాలు జనం మరిచిపోలేదు. జగన్‌రెడ్డి ఇంకా ఊహాలోకాల్లోనే విహరిస్తున్నాడు. ప్రజలందరూ ఏకగ్రీవంగా ఈ జగన్‌ మాకొద్దు అంటూ ఓట్లు వేశారు. ఎన్నికల్లో ఇంత ఘోరంగా ఓడిపోయినా, ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇతరులను నిందించటం వేయడం సిగ్గుచేటు. వైసీపీ ఘోర ఓటమికి జగన్‌ రెడ్డే కారణమని వర్ల స్పష్టం చేశారు.

గతం మరిచి ఫిర్యాదులా..
మాచర్లలో జరిగిన రాక్షసకాండను జనం మరచిపోలేదు. సిగ్గులేకుండా మళ్లీ గవర్నర్‌ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు. గతంలో స్థానిక ఎన్నికల్లో వైసీపీ నేతలు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో అందరికీి తెలుసు. మాచర్లకు వెళ్లిన బుద్దా వెంకన్న, బొండా ఉమాలపై ఐరన్‌ రాడ్లతో దాడిచేసినప్పుడు అవి నేరాలు, ఘోరాలు కాదా? మాచర్ల నియోజకవర్గంలోని ఆత్మకూరు గ్రామంలో వైసీపీ నేతల అరాచకాలకు భయపడి 250 ఎస్సీ కుటుంబాలు ఆ ఊరిని విడిచి వెళ్లిపోయాయి. అప్పుడు మా అధినేత చంద్రబాబు వారిని స్వగ్రామంలోకి తీసుకెళ్లాలని బయలుదేరితే ఆయన బయటకు రాకుండా ఇంటిగేటుకు పోలీసులు తాళ్లుకట్టారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-06-2026

ఆధునిక సౌకర్యాలతో మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానం

సుందరంగా కాజ ఈస్ట్ లేక్ పార్క్

అప్పుడే చంద్రబాబు చెప్పారు.. నా ఇంటి గేటుకు కట్టిన తాళ్లు మీ అధికారానికి ఉరితాళ్లుగా మారతాయని. నేడు ఆ మాటలే నిజమయ్యాయి. నేడు గవర్నర్‌ దగ్గరకు వెళ్లి వైసీపీ నేతలు కల్లబొల్లి ఫిర్యాదులు చేస్తున్నారు. చంద్రబాబు ప్రచార రథంపై ఉన్నా కూడా హత్యాయత్నం కేసులు పెట్టి వేధించారు. టీడీపీ అరాచకం చేయాలనుకుంటే వైసీపీ నేతలు ఎవరూ మిగలరు. అది మా పంథా కాదు… మా అధినేత దానికి ఒప్పుకోరు. మా నాయకుడు ఒక్క కనుసైగ చేస్తే మీరు ఏమవుతారో తెలుసా? కౌంటింగ్‌లో రెండో రౌండ్‌కే మీ నేతలు పారిపోయారు. మీరు నేరాలు, ఘోరాలు చేశారు కాబట్టే రాష్ట్రాన్ని విడిచి పారిపోయే దుస్థితి వచ్చింది. మీరు గవర్నర్‌ వద్దకు వెళితే జనం నమ్ముతారా? ఇసుక, వైన్‌, ల్యాండ్‌, మైనింగ్‌ దేన్నీ వదలకుండా దోచుకున్నారు. వంద కోట్లు తిన్న రాబందులా.. మూతికి ఉన్న రక్తాన్ని తుడుచుకుని గవర్నర్‌ దగ్గరకు వెళితే నమ్ముతారా అని వర్ల ప్రశ్నించారు.

దమనకాండను దళితులు మర్చిపోలేదు
ఇప్పుడు ఏడుపు ముఖం పెట్టుకుని మాట్లాడితే దళితుల మనసులు కరగవు. నా ఎస్సీలు, నాఎస్టీలు అన్నారు… వారి కోసం ఏం చేశారు? 29 ఎస్సీ నియోజకవర్గాల్లో 2 మాత్రమే వైసీపీ గెలిచింది. మిగిలిన 27 కూటమి గెలిచింది. వైసీపీకి ఎస్సీలు బానిసలు కాదని.. నిరంకుశ, నియంతృత్వ, ప్రజావ్యతిరేక పాలనను ఎస్సీలు ఛీ కొట్టారని ఎన్నికల ఫలితాలతో అర్థం అవుతోంది. ఆ రెండు సీట్లు కూడా మా వారు చేసిన చిన్న పొరపాటు కారణంగానే వైసీపీ గెలిచింది. ఎస్సీలందరూ చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకున్నారు. ఇకనైనా జగన్‌ పరనింద మానుకోవాలని వర్ల హితవు పలికారు.
ఓట్లు వేయలేదని ఏడుపు మొఖంతో జగన్‌ మాట్లాడతున్నాడు. జగన్‌ రెడ్డి ఏం చేశాడని జనం ఓట్లు వేస్తారు. అందుకే దళితులందరూ ఏకతాటిపైకి వచ్చి ఓడిరచారు. జగన్‌రెడ్డి పాలనలో దళితులపై జరిగిన దమనకాండను ఆ వర్గీయులెవరూ మర్చిపోలేదు. మాస్క్‌ అడిగినందుకు దళిత డాక్టర్‌ సుధాకర్‌ను చంపేశారు. ఇసుక దందా జరుగుతోందని చెప్పినందుకు పోలిస్‌స్టేషన్‌లో వరప్రసాద్‌కు శిరోముండనం చేశారు. దళిత బిడ్డపై వైసీపీ వర్గాలు సామూహిక అత్యాచారం చేసి పోలిస్టేషన్‌ ముందు పడేశారు. మాస్క్‌ పెట్టుకోలేదని దళిత బిడ్డ కిరణ్‌ కుమార్‌ను పోలీసులు కొట్టి చంపేశారు. కల్తీ మద్యం ఎక్కువ రేట్లకు అమ్ముతుండటంపై మాట్లాడిన ఓంప్రతాప్‌ను తెల్లారేసరికి చంపేసి ఉరేసుకున్నట్లు చిత్రీకరించారు. పులివెందులలో దళిత మహిళ నాగలక్ష్మిని కొట్టి అత్యాచారం చేసి చంపేశారు. వెటర్నరీ డాక్టర్‌ అచ్చెన్న హత్య చేశారు. నకరికల్లులో గిరిజన మహిళను, టంగుటూరు దగ్గర దళిత మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశారు. చంద్రయ్య అనే వ్యక్తి జై చంద్రబాబు అన్నందుకు పీక కోసి చంపేశారు. అమరావతిలో దళిత రైతులకు బేడీలు వేసి వీధుల్లో తిప్పటాన్ని కూడా మా దళిత బిడ్డలు మరిచిపోలేదని వర్ల అన్నారు.
అధికారుల లెక్కలన్నీ తేలాలి
కొల్లి రఘురామరెడ్డి, సునీల్‌కుమార్‌, డిప్యుటేషన్‌పై వచ్చి వైసీపీ నేతల అరాచకాలకు సహకరించిన అధికారుల లెక్కలన్నీ తేలాలి. చట్టబద్ధంగానే వీరిపై చర్యలు ఉంటాయి. జగన్‌ ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డుపెట్టుకుని కోర్టులను కూడా తప్పుదారి పట్టించారు. సీబీఐ దాఖలు చేసిన 11 ఛార్జిషీట్లలో ఒక్క రోజు కూడా కోర్టుకు హాజరు కాలేదు. జగన్‌రెడ్డి ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాలి. కానీ ఎప్పుడూ హాజరు కాలేదు. జగన్‌ రెడ్డికి ఎందుకు ఇంత వెసులుబాటు కల్పించారో కోర్టు స్పష్టత ఇవ్వాలి. ఆయన మీద ఉన్న 11 కేసుల్లో వెంటనే విచారణ చేపట్టి నిర్దోషి అయితే వదిలేయాలి.. దోషి అయితే శిక్ష విధించాలి. జగన్‌ ఇకనైనా మొసలి కన్నీరు ఆపాలి. జగన్‌ రెడ్డి భవిష్యత్‌లో చెల్లించాల్సిన మూల్యం చాలా ఉందని వర్ల స్పష్టం చేశారు.

Previous Post

మద్యం డొంక కదులుతోంది!

Next Post

మతాలకు అతీతంగా…ముస్లింలు ఎక్కువగా ఉన్న స్థానాల్లో కూటమి ఘనవిజయం

మరిన్ని వార్తలు

ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే
ఆంధ్రప్రదేశ్

ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

చైతన్యరధం
@ June 18, 2026
సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ June 16, 2026
డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం
ఆంధ్రప్రదేశ్

డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

చైతన్యరధం
@ June 16, 2026
అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

చైతన్యరధం
@ June 16, 2026
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు
ముఖ్య వార్తలు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ
ఆంధ్రప్రదేశ్

గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

చైతన్యరధం
@ June 14, 2026
ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం
ఆంధ్రప్రదేశ్

ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం

చైతన్యరధం
@ June 13, 2026
ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం
ఆంధ్రప్రదేశ్

ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం

చైతన్యరధం
@ June 13, 2026
Load More

ముఖ్య వార్తలు

ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

చైతన్యరధం
@ June 18, 2026
సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ June 16, 2026
డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

చైతన్యరధం
@ June 16, 2026
అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

చైతన్యరధం
@ June 16, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఆధునిక సౌకర్యాలతో మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానం

ఆధునిక సౌకర్యాలతో మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానం

చైతన్యరధం
@ June 18, 2026
సుందరంగా కాజ ఈస్ట్ లేక్ పార్క్

సుందరంగా కాజ ఈస్ట్ లేక్ పార్క్

చైతన్యరధం
@ June 18, 2026
నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన

నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన

చైతన్యరధం
@ June 18, 2026
మాటిచ్చారు..నిలబెట్టుకుంటున్నారు

మాటిచ్చారు..నిలబెట్టుకుంటున్నారు

చైతన్యరధం
@ June 18, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist