చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి మూడు రోజులు కుప్పంలో చంద్రబాబు పర్యటన

తోలి రోజు బెంగళూరు టీడీపీ ఫోరమ్‌ తో సమావేశం

by చైతన్యరధం
Dec 28, 2023 at 9:16am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
నేటి నుంచి మూడు రోజులు కుప్పంలో చంద్రబాబు పర్యటన
Share on FacebookShare on TwitterShare on Whatsapp

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గురువారం నుంచి మూడు రోజులపాటు సొంత కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గురువారం (28వ తేదీ) ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయం నుండి బయలుదేరి 10.40 గంటలకు బెంగళూరు లోని హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆక్కడ నుండి రోడ్డు మార్గంలో 12.20 గంటలకు హోస్‌కోటే రోడ్డులోని వైట్‌ఫీల్డ్స్‌, కాటమనాలూరులోని కేఎంఎం రాయల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకుని బెంగళూరు టీడీపీ ఫోరమ్‌ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశం అనంతరం రోడ్డు మార్గంలో కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లి బస్టాండ్‌ సెంటర్‌కు మధ్యాహ్నం 3.45కు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొని సాయంత్రం 5.30కి కుప్పంలోని టీడీపీ ఆఫీసుకు వెళతారు. స్థానిక పార్టీ నాయకులతో సమావేశం అనంతరం రాత్రి 7.30 గంటలకు పీ మనోహర్‌ నివాసానికి వెళ్లి, అక్కడనుండి 8.10 గంటలకు కుప్పం ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు.

శుక్రవారం (29వ తేదీ) ఉదయం 11.30 గంటలకు బయలుదేరి 12.00 గంటలకు శాంతిపురం ఎన్టీఆర్‌ సర్కిల్‌లో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు శాంతిపురం లక్ష్మీ ధియోటర్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఇతర పార్టీల నుంచి పలువురు టీడీపీలో చేరతారు. అనంతరం 3.00 గంటలకు రామకుప్పం పోలీసుస్టేషన్‌ సెంటర్‌లో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. అక్కడనుండి 5.00 గంటలకు కుప్పంలోని ఎంఎం ఫంక్షన్‌హాలుకు చేరుకుని, జనసేన నాయకులతో సమావేశమవుతారు. అనంతరం 6.00 గంటలకు కుప్పంలోని బీసీఎన్‌ గ్రాండ్‌ హోటల్‌లో టీడీపీ నాయకులతో సమావేశమై, రాత్రి 8.15 గంటలకు కుప్పం ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌కు చేరుకుంటారు.

సంబంధితవార్తలు

ప్రైవేటు స్కూళ్లను మించి ప్రభుత్వ స్కూళ్లు!

నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలో ప్రతిష్టాత్మకంగా భాగస్వామ్య సదస్సు

కష్టపడి చదవండి .. కలలు నెరవేర్చే బాధ్యత నాది

శనివారం (30వ తేదీ) మధ్యాహ్నం 12.20 గంటలకు కుప్పం పీఈఎస్‌ మెడికల్‌ కళాశాల సమీపంలోని కురుబ భవన్‌కు చేరుకుని శ్రీకనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించి, సభలో పాల్గొంటారు. 2.35 గంటలకు కుప్పంలోని అన్న క్యాంటీన్‌ను సందర్శిస్తారు. తరువాత కుప్పంలోని పెద్దపులి గంగమ్మ గుడిలో అమ్మవారిని దర్శించుకుంటారు. కొద్దిసేపు బాబు ష్యూరిటీ`భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొని, 3.30 గంటలకు కుప్పం మసీదును సందర్శిస్తారు. అక్కడ ప్రార్థనలు, మైనారిటీ నేతలతో సమావేశం అనంతరం సాయంత్రం 4.30 గంటలకు కుప్పంలోని మల్లనూర్‌ బస్టాండ్‌ సెంటర్‌కు చేరుకుని బహిరంగసభలో పాల్గొంటారు. 5.40 గంటలకు అక్కడ నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి రాత్రి 8.00 గంటలకు బెంగళూరు హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయానికి చేరుకుని, 9.15 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, 9.35 గంటలకు జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చేరుకుంటారు.

Previous Post

భారీ మెజారిటీతో పసుపు జెండా ఎగురవేయాలి

Next Post

జగన్‌ పాలనలో పారదర్శకతకు పాతర: అచ్చెన్నాయుడు

మరిన్ని వార్తలు

ప్రైవేటు స్కూళ్లను మించి ప్రభుత్వ స్కూళ్లు!
ఆంధ్రప్రదేశ్

ప్రైవేటు స్కూళ్లను మించి ప్రభుత్వ స్కూళ్లు!

చైతన్యరధం
@ June 30, 2026
నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలో ప్రతిష్టాత్మకంగా భాగస్వామ్య సదస్సు
ఆంధ్రప్రదేశ్

నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలో ప్రతిష్టాత్మకంగా భాగస్వామ్య సదస్సు

చైతన్యరధం
@ June 30, 2026
ఆంధ్రప్రదేశ్

కష్టపడి చదవండి .. కలలు నెరవేర్చే బాధ్యత నాది

చైతన్యరధం
@ June 30, 2026
అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ- ప్రైడ్ ఫర్ ఇండియా
ఆంధ్రప్రదేశ్

అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ- ప్రైడ్ ఫర్ ఇండియా

చైతన్యరధం
@ June 30, 2026
ప్రభుత్వ సేవలు మరింత సులభతరం
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ సేవలు మరింత సులభతరం

చైతన్యరధం
@ June 30, 2026
సిరులు పండించండి!
ఆంధ్రప్రదేశ్

సిరులు పండించండి!

చైతన్యరధం
@ June 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 30-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-06-2026

కార్యకర్త
@ June 30, 2026
మీరు గెలిచారు..నన్ను గెలిపించారు!
ఆంధ్రప్రదేశ్

మీరు గెలిచారు..నన్ను గెలిపించారు!

చైతన్యరధం
@ June 30, 2026
Load More

ముఖ్య వార్తలు

అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ- ప్రైడ్ ఫర్ ఇండియా

అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ- ప్రైడ్ ఫర్ ఇండియా

చైతన్యరధం
@ June 30, 2026
మీరు గెలిచారు..నన్ను గెలిపించారు!

మీరు గెలిచారు..నన్ను గెలిపించారు!

చైతన్యరధం
@ June 30, 2026
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలి

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలి

చైతన్యరధం
@ June 29, 2026
వెలిగొండ.. అభివృద్ధికి వెండికొండ!

వెలిగొండ.. అభివృద్ధికి వెండికొండ!

చైతన్యరధం
@ June 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రైవేటు స్కూళ్లను మించి ప్రభుత్వ స్కూళ్లు!

ప్రైవేటు స్కూళ్లను మించి ప్రభుత్వ స్కూళ్లు!

చైతన్యరధం
@ June 30, 2026
నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలో ప్రతిష్టాత్మకంగా భాగస్వామ్య సదస్సు

నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలో ప్రతిష్టాత్మకంగా భాగస్వామ్య సదస్సు

చైతన్యరధం
@ June 30, 2026

కష్టపడి చదవండి .. కలలు నెరవేర్చే బాధ్యత నాది

చైతన్యరధం
@ June 30, 2026
అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ- ప్రైడ్ ఫర్ ఇండియా

అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ- ప్రైడ్ ఫర్ ఇండియా

చైతన్యరధం
@ June 30, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist