చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో అభివృద్ధిలేదు, అంతా విధ్వంసమే: కనకమేడల

జగన్‌రెడ్డి వచ్చాక రాజకీయ కక్షసాధింపులు ఎక్కువయ్యాయి, బవాటాలు అడుగుతూ పరిశ్రమలను తరిమేస్తున్నారని కామెంట్

చైతన్యరధం by చైతన్యరధం
December 26, 2023
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రాష్ట్రంలో అభివృద్ధిలేదు, అంతా విధ్వంసమే: కనకమేడల
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి: రాష్ట్రంలో ప్రజాధనాన్ని జగన్‌రెడ్డి ప్రభు త్వం దుర్వినియోగం చేస్తోందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఆరోపించారు.జగన్‌ వచ్చాక రాష్ట్ర రాజకీయాల్లో కక్షసాధింపు ధోరణులు పెరిగిపోయాయన్నారు.రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి,పరిశ్రమలు స్థాపిం చాలని వచ్చే వాళ్లను కమీషన్లు డిమాండ్‌చేసి, భయ పెట్టి తరిమేస్తున్నారన్నారు. మంగళగిరిలోని తెలుగు దేశంపార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ జగన్‌రెడ్డి ప్రభుత్వ ధనాన్ని రెండు రకాలుగా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ స్కీముల పేరుతో స్కాములకు పాల్పడుతున్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రభుత్వ కార్య క్రమాలుగా ప్రచారం చేసుకుంటూ ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియో గించేస్తున్నారు. అన్ని రంగాల్లో జగన్‌ పాలనా వైఫల్యా లు అడుగడుగునా కనబడుతున్నాయి. రాష్ట్రాన్ని ముం దుకు తీసుకెళ్లాల్సిన ప్రభుత్వం వెనక్కి తీసుకెళ్తోంది. కక్షపూరిత రాజకీయాలతో కాలం వెళ్లబుచ్చుతోంది. రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టించడం తప్ప అభివృద్ధి శూన్యం. ప్రజల ప్రజాస్వామిక, ప్రాథ మిక హక్కులను ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది. ప్రభుత్వ లోపాలు ఎత్తి చూ పితే, అవినీతిని ప్రశ్నిస్తే కక్షగట్టి కేసులుపెట్టి జైళ్లకు పంపుతున్నారు. సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టిన వారిని అర్ధరాత్రిళ్లు నిర్భందిస్తున్నారు. వారిని ఊరూరా తిప్పి వేధిస్తున్నారు. రైతులు, నిరుద్యోగులు, ప్రజల జీవి తాలతో చెలగాటమాడుతున్నారు. రాష్ట్రాన్ని విధ్వంసక పర్వంలోకి నెట్టేసి మీ పబ్బం గడుపుకుంటున్నారు.పైగా ఎదురుదాడులు చేస్తున్నారు. పాలనా వ్యవస్థ అస్తవ్యస్తం గా ఉందని రవీంద్రకుమార్‌ విమర్శించారు.

రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోంది…
రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోంది. ఇందుకు కారణం పరిశ్రమలను వెళ్లగొట్టడం, కొత్త పరిశ్రలను రాకుండా చేయడమే. రాష్ట్రానికి రావాల్సిన సుమారు లక్షా పాతిక కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి రాకుండా భయపెట్టి పారిపోయేలా చేశారు. పరిశ్రమలు రాకుం డా పెట్టుబడిదారులను భయపెట్టి పలాయనం చిత్తగిం చేలా చేశారు. ఆసియా పేపర్‌,జాకీ ఇండస్ట్రీస్‌, లూలూ గ్రూప్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఫ్రాంక్లిన్‌ అండ్‌ టెంపుల్ట న్‌, అదానీ డేటా సెంటర్‌, అమర్‌ రాజా బ్యాట రీస్‌లతో చేసుకున్న ఎంఓయూలను ఆ కంపెనీలు రద్దు చేసుకు న్నాయి. దాదాపు 2లక్షల ఉద్యోగాలు పోయాయి. కావా లని కక్ష కట్టి పరిశ్రమలను తరిమేసినట్లు ఈనాడు దినపత్రికలో ఒక కథనం కూడా ప్రచురితమైంది. పట్ట భద్రుల నిరుద్యోగంలో ఏపీ నెంబర్‌వన్‌ అని కేంద్ర ప్రభుత్వ వార్షిక నివేదికలో వచ్చింది. ఆ నివేదిక కూడా ఈనాడులో ప్రచురితమైంది. పీరియా డిక్‌ లేబర్‌ ఫోర్స్‌ నివేదిక దాన్ని వెల్లడిరచింది. పిరియా డిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే ప్రకారం రాష్ట్రంలో డిగ్రీ చదివిన వారిలో నిరుద్యోగ రేటు 24శాతం ఉంది. ఇది దేశం లోనే నెంబర్‌ వన్‌. ఆ తరువాతే ఇతర రాష్ట్రాలున్నాయి. పీరియాడికల్‌ లేబర్‌ ఫోర్స్‌ నివేదిక తప్పా? నిజమా? అనేదానిపై సమాధానమివ్వాలి. సమాధానం చెప్ప కుండా రామోజీరావును దూషిస్తే ఉపయోగమేమిటి? పీిరియాడికల్‌ లేబర్‌ ఫోర్స్‌ నివేదిక అబద్ధమా అనేది జగన్‌రెడ్డి చెప్పాలి.పత్రికల కథనాలు విమర్శించే స్థాయి ఈ ప్రభుత్వానికి లేదు. ప్రతి దానికి గడ్డి తినడ మేనా? రాష్ట్రంలో రోజుకొక నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడు తున్నాడు. ప్రతి ఏడాది డీఎస్సీలు వేస్తామని హామీలిచ్చి మరిచారు, గ్రూప్‌ వన్‌, గ్రూప్‌ 2పరీక్షలు లేక నాలుగే ళ్లల్లో మొత్తం 1,340 మంది బలవన్మరణం పొందారు. పరిశ్రమలు మూతపడడంతో నిరుద్యోగం తాండవిస్తోం దని రవీంద్రకుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో జగన్‌ వచ్చాక రాజకీయ కక్షలు పెరిగాయి…
రాష్ట్రంలో జగన్‌ వచ్చాక రాజకీయ కక్షలు పెరిగా యి. పారిశ్రామికవేత్తలను వ్యాపారాల్లో వాటాలు ఇవ్వ మంటారు. పరిశ్రమ ఏర్పాటు ఖర్చులు వారే పెట్టు కోవాలి. 50శాతం వాటాలు అధికారపార్టీ నేతలకు ఊరికే ఇవ్వాలి. ఇదెక్కడి న్యాయం? ప్రభుత్వ పెద్దలకు, అధికార పార్టీ నేతలకు 50వాతం వాటాలు ఇవ్వలేక పోయిన పరిశ్రమలపై ప్రభుత్వ యంతాంగం కేసులు పెట్టడం మొదలుపెట్టింది. అమర్‌ రాజా పరిశ్రమ విష యంలో ఈ విషయం స్వయంగా చూశాం. పెట్టుబడి పెట్టనివ్వరు, బెదిరిస్తారు. సంపాదనలో వాటాలు కావా లి. విధ్వంసకరమైన పాలన రాష్ట్రంలో జరుగుతున్నం దున పరిశ్రమలు తరలిపోయాయి. నిరుద్యోగులు రోడ్డు న పడ్డారు. రాజకీయ పరంగా ప్రతిపక్ష నాయకుల ఆస్తులను ధ్వంసంచేస్తున్నారని రవీంద్ర విమర్శించారు.

తప్పలు ఎత్తిచూపితే దాడులు…
ప్రభుత్వ తప్పులు ఎత్తిచూపితే వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు.భౌతికంగా చర్యలు తీసుకుంటున్నారు.రైతు వ్యతిరేక విధానాలు అవలంబించారు. పంట నష్టపోయి న రైతుల్ని ఆదుకోవడంలోనూ వైఫల్యమే. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం. విశాఖపట్నం ఆల్‌ రెడీ డెవలప్‌ అయింది. దాన్ని డెవలప్‌ చేసేదేముంది? విశాఖపట్నం లో భూ కబ్జాలు పెరిగాయి. శాంతి భద్రతలు తగ్గాయి. ప్రైవేటు ఆస్తులు ఆక్రమిస్తున్నారు.దీంతో అశాంతి ఏర్ప డిరది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వారి ప్రాణ, మాన, ఆస్తులకు రక్షణ లేదు. ఈ విషయా న్ని నిరూపిస్తాం. సాక్షి పత్రికను, టీవీని వెంటబెట్టుకొని రావాలని రవీంద్ర సవాల్‌ విసిరారు.

టీడీపీకి పెరుగుతున్న ఆదరణ చూసి వైసీపీకి నిద్ర పట్టడంలేదు…
టీడీపీకి పెరుగుతున్న ఆదరణ చూసి జగన్‌కు, వైసీపీ నేతలకు నిద్ర పట్టడంలేదు,రామోజీరావు, చంద్ర బాబులను తిట్టనిదే రోజు గడవదు.వారు చేసిన మంచి పనులు తెలుసుకునేందుకు ప్రజల్లోకి వెళ్దాం. నిష్పక్ష పాతంగా వారు చేసిన మంచి పనులు తెలుస్తాయి. రామోజీరావు నైతిక విలువలు పాటిస్తూ, నిష్పక్షపాతం గా వ్యవహరిస్తూ ఈ స్థాయికొచ్చారు. దేశంలో ఇంగ్లీష్‌ వరల్డ్‌ మేగజైన్‌ అత్యంత రాజకీయ అవినీతి పరుడు జగన్‌ అని రాసింది. దానికి కారణం రామోజీరావే అని చెబుతారా? సాక్షిలో మీ పుట్టిన రోజునాడు ప్రకటనల ద్వారా ఎన్ని కోట్లు వచ్చాయో తెలపాలి. ప్రభుత్వ ధనం తో రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ జగన్‌ పుట్టినరోజునాడు ప్రకటనలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ప్రజల డబ్బుతో సాక్షి పత్రికలో ప్రకటనలు ఇస్తే ఆ డబ్బు జగన్‌ కే దక్కుతుంది. ఇలా ఏ ప్రభుత్వంలోనూ లేదని రవీంద్ర అన్నారు.

ఉంటానికి ఇల్లు లేదన్నవారు ఇన్ని ప్యాలెస్‌లకు అధిపతి ఎలా అయ్యారు?
రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆయనకు ప్రభత్వం గతంలో ఇచ్చిన స్థలానాని గజానికి వెయ్యి రూపాయల చొప్పున చెల్లించి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెగ్యులరైజ్‌ చేయించుకున్నారు.ఇంటిస్థలం లేదని చెప్పు కున్నవారికి ఇప్పుడు ఇన్ని ప్యాలెస్‌లు ఎలా వచ్చాయి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిఅయ్యాక తండ్రి అధి కారాన్ని అడ్డం పెట్టుకుని మా లెక్క ప్రకారం జగన్‌ లక్ష కోట్లు దోచుకున్నారు. మార్కెట్‌ విలువ ప్రకారం, సీబీఐ లెక్కప్రకారం రూ.43వేలకోట్లు అవినీతికి పాల్పడ్డారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడి న విషయం అదరికీ తెలుసునని రవీంద్ర అన్నారు.

పోలీసులను ప్రైవేట్‌ ఆర్మీగా మార్చుకున్నారు…
పోలీసులను ప్రైవేటు ఆర్మీగా మార్చుకున్నారు. నిర సన వ్యక్తంచేసిన వారిపై దాడులుచేయిస్తున్నారు. ప్రజ లపై దౌర్జన్యాలు రాష్ట్రానికి పట్టిన మరో దురదృష్టం. మీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడైనా కనువిప్పు కలగాలి. మంత్రులు నిద్రలేచిన ప్పటి నుంచి చంద్రబాబును, రామోజీరావును దూషిం చడమే పనిగా పెట్టుకున్నారు. పవన్‌ కల్యాణ్‌ను దత్త పుత్రుడు అంటూ వెటకారంగా మాట్లాడుతారు. చంద్ర బాబు నిద్రాహారాలు మాని ప్రజలకు సేవచేశారు. గందరగోళం సాక్షిలో ఏరోజైనా ఉన్నది ఉన్నట్లుగా రాశా రా? సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నది ఉన్నట్లుగా ప్రచురించకుండా వక్రీకరించి రాస్తారు. జర్నలిజాన్ని భ్రష్టు పట్టించారు. వ్యక్తిగత అధికార పత్రిక సాక్షి. దీన్ని ప్రభుత్వ పత్రికగా భావిస్తున్నారు. పంచాయతీలకు డబ్బులిచ్చి గవర్నమెంటు డబ్బులతో సాక్షి పత్రికను కొనిపిస్తున్నారు. దానిపై కూడా కోర్టులో కేసు నడుస్తోంది. విధ్వంసకరపాలన గురించి ప్రజలు తెలుసుకోవాలి. ఎదుటివారిపై దాడులు చేయడం మానాలి. వైసీపీ చేసిన గొప్పలు ఏమిటో చెప్పుకోవాలి. మీరు చేసిన తప్పులను మేం ఎత్తిచూపుతున్నాం. అది కాదని మీరు నిరూపించాలి. అందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఇలాం టి ఆకృత్యాలకు పాల్పడుతూనే ఉంటే మీ సాక్షి పత్రిక ను మీరే మూసుకోవాల్సి వస్తుంది. మీ పాలన ఎంతో కాలం సాగదు. మీకు మిగిలింది మూడు నెలలకాలమే. ఈ మూడు నెలలకాలంలో మీ భాగోతాలన్నీ బయటకు వస్తాయి. సత్యాన్ని గురించి మీరు మాట్లాడటం దయ్యా లు వేదాలు వల్లించినట్లుంది. మార్గదర్శిపై, ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టటానికే మీకు టైం సరిపోవ టంలేదు. పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రజలను బెది రించి పబ్బం గడుపుకుంటున్నారు. వైసీపీకి నైతిక విలు వలు లేవు. రాజకీయపరమైన విలువలు లేవు, వ్యక్తిగత క్రమశిక్షణ లేదు. మరొకసారి నీతులు చెప్పద్దు. రేప్పొ ద్దున ప్రతిపక్షంలో ఉంటారు, అప్పుడు గౌరవించడానికి కొన్ని ఎథిక్స్‌ పాటించండి.అప్పుడే మీకు భవిష్యత్తు ఉంటుంది. అది కూడా లేకుండా చేసుకోవద్దు. మీ పార్టీలోని నాయకులే తిరగబడుతున్నారు. మీ గురించి ప్రజలు ఏ మనుకుంటున్నారో మీరొకసారి ప్రజల్లోకి వెళ్లి విచారిస్తే తెలుస్తుంది. మిమ్మల్ని నమ్ముకున్నవారినే మీరు న్యాయం చేయలేకపోయారని రవీంద్రకుమార్‌ విమర్శించారు.

Tags: అవినీతి సాక్షి పత్రికకనకమేడల రవీంద్ర కుమార్జగన్ రెడ్డిపరిశ్రమలుబ్లూ మీడియా
Previous Post

ఆయన కీర్తి రాజకీయాలకతీతం

Next Post

సమస్య మూలంపై దృష్టిపెట్టండి

Next Post
సమస్య మూలంపై దృష్టిపెట్టండి

సమస్య మూలంపై దృష్టిపెట్టండి

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.