చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ ద్రోహి జగన్‌రెడ్డి!

అంగన్వాడీల కన్నీటిలో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం

by చైతన్యరధం
Dec 23, 2023 at 8:45am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
అంగన్వాడీ ద్రోహి జగన్‌రెడ్డి!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అధికారంలోకి వచ్చిననాటి నుండి ఇబ్బందులు, కక్షసాధింపులు
  • అంగన్వాడీల కన్నీటిలో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం

అమరావతి, చైతన్యరథం: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అంగన్వాడీలను ఏదోరకంగా జగన్‌రెడ్డి ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు.వారికి జీతాలు పెంచ కుండా, నెలవారీ జీతాలు సకాలంలో ఇవ్వకుండా, వెట్టి చాకిరీ చేయిస్తూ తానే నిజమైన పెత్తందారు అని నిరూ పించుకుంటున్నాడు. తెలంగాణ కంటే వెయ్యి రూపా యిలు ఎక్కువే జీతం ఇస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పి తీరా అధికారంలోకి రాగానే నమ్మించి నట్టేట ముంచాడు. జగన్‌ ఇచ్చిన హామీని అమలు చేయమని ప్రజాస్వామ్యబద్ధంగా అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే వారిపై ఉక్కుపాదం మోపుతున్నాడు. అంగన్వాడీ కేం ద్రాల తాళాలు బద్దలుకొట్టడం, సచివాలయ ఉద్యోగు లతో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ జగన్‌రెడ్డి నిరం కుశ పాలనకు నిదర్శనం. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడానికి,తన బినామీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి వేల కోట్లు మంచినీళ్ల ప్రాయంగా వెచ్చించే జగన్‌రెడ్డికి అంగన్వాడీలకు జీతం పెంచడాని కి మాత్రం మనసు రాకపోవడం దుర్మార్గం కాక మరే మిటి? జీతాలు పెంచడానికి ఇది సరైన సమయం కాదని మహిళా,శిశు సంక్షేమశాఖ మంత్రి మాట్లాడటం సిగ్గుచేటు.పైగా అంగన్వాడీల అన్ని డిమాండ్లను పరిష్క రించామని మంత్రి పచ్చి అబద్ధాలు చెబుతున్నారు.

జగన్‌రెడ్డి ప్రభుత్వం కంటే తక్కువ బడ్జెట్‌ ఉన్నప్ప టికీ చంద్రబాబు ప్రభుత్వం అంగన్వాడీలకు జీతాలు పెంచి సంక్షేమం అందించింది. 2014నాటికి అంగ న్వాడీల జీతం రూ.4,200లు కాగా చంద్రబాబు రూ. 10,500కు పెంచారు. అంటే ఏకంగా రూ.6,300 పెంచి వారికి ఆర్థిక చేయూత అందించారు. చంద్ర బాబు హయాం కంటే ఎక్కువ బడ్జెట్‌ ఉన్నప్పటికీ జగన్‌ రెడ్డి అంగన్వాడీలను మోసం చేశాడు. ఒక్క చాన్స్‌ ఇవ్వండి తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇస్తానని నమ్మబలికి తీరా అధికారంలోకి రాగానే కేవలం రూ. 1000 పెంచి చేతులు దులుపుకున్నాడు. తెలంగాణలో అంగన్వాడీల జీతం రూ.13,500 కాగా ఏపీలో రూ. 11,500. పొరుగు రాష్ట్రంతో సమానంగా జీతం పెం చకపోగా ఆదాయ పరిమితి అస్త్రంతో అంగన్వాడీలకు సంక్షేమంలో కోత పెట్టాడు.

సంబంధితవార్తలు

మంగళగిరి ప్రజల మద్దతు లోకేష్‌కే

ప్రజా గెలుపు కోసం ఎన్నికల క్షేత్రంలోకి టీడీపీ ప్రవాసాంధ్రులు

దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసిన దార్శనికుడు నమో!

టీడీపీ హయాంలో అంగన్వాడీలకు చేయూత

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మనోవికాస కేం ద్రాలుగా పనిచేసిన అంగన్‌వాడీ కేంద్రాలు జగన్మోహ న్‌రెడ్డి అసమర్థ పాలనతో సమస్యల వలయంలో చిక్కు కుని విలవిల్లాడుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం జీతాల పెంపుతో పాటు ఐదేళ్లలో 18,301 అంగన్వాడీ కేంద్రాలను నిర్మించింది. 55,607 అంగవాడీల ద్వారా 40 లక్షల మందికి లబ్ధి చేకూర్చింది. వైసీపీ ప్రభుత్వం మాత్రం నాడు ` నేడు కింద వేల కోట్లు ఖర్చు పెట్టి అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునీకరిస్తామని ఊదరగొట్ట డంతోనే సరిపెడుతోంది. 17,984 నూతన అంగన్‌ వాడీ కేంద్రాలను నిర్మిస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. అంగన్వాడీ సిబ్బందినే కాదు కేంద్రాల్లోని పిల్లలనూ జగన్‌రెడ్డి ఇబ్బందులపాలు చేస్తున్నాడు. గుజరాత్‌ సంస్థ అమూల్‌పై ఉన్న మమకా రం మన అంగన్వాడీ పిల్లలపై జగన్‌కు లేదు.రాజకీయ కక్షతో అంగన్వాడీ  కార్యకర్తను పట్టపగలు వైసీపీ నేత ట్రాక్టర్‌తో తొక్కించి చంపడం, మరో వైసీపీ నేత వేధిం పులు తట్టుకోలేక అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్యాయ త్నం చేయడం వంటి ఘటనలు జగన్‌రెడ్డి నిరంకుశ పాలనకు ప్రత్యక్ష సాక్ష్యాలు.

అంగన్వాడీలకు అందని సంక్షేమం

జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక అంగన్వాడీలు సం క్షేమానికి పూర్తిగా దూరమయ్యారు. ఆదాయ పరిమితి నిబంధనతో పథకాల్లో కోత పెట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు ఆదాయ పరి మితి నిబంధనల నుంచి వెసులుబాటు కల్పించి సంక్షే మం అమలు చేయగా జగన్‌రెడ్డి రూ.10వేల లోపు ఆదాయం ఉన్న వారికే సంక్షేమ పథకాలు అమలు నిబంధనతో వారిని ఇబ్బందుల్లోకి నెట్టాడు. నవరత్నాల అమలుకు రూపొందించిన నిబంధనల ప్రకారం గ్రామీ ణ ప్రాంతాల్లో నెలవారీ కుటుంబ ఆదాయం రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12వేలు మించరాదు.

ఈ నిబంధన వల్ల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో 51,299 మంది అంగన్వాడీలు పథకాల ఆర్థికసాయం కోల్పోతున్నారు. అలాగే పింఛను, అమ్మఒడి సాయం, ఇళ్ల పట్టాలు, నిర్మాణ రాయితీలు అందడంలేదు. మినీ అంగన్‌వాడీ కార్యకర్తలతో ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయి స్తున్నప్పటికీ ఆయాకుఇచ్చే జీతమేఇస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం చెల్లించాలని, పెన్షన్‌, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, గ్రాట్యుటీ వంటివి అమలు చేయాలని నాలుగేళ్లుగా అంగన్‌వాడీ ఉద్యోగులు కోరు తున్నా జగన్‌ ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. పాల బకాయిలు కోట్లలో ఉన్నాయి టీఏ బిల్లులు ఇవ్వడం లేదు. ఒక్కో ఉద్యోగికి కనీసం రూ.5వేల నుంచి రూ.10వేల వరకు రావాల్సి ఉన్నా పట్టించు కోవడం లేదు. కేంద్రాల పర్యవేక్షణ పేరుతో వివిధ కమిటీలు, రాజకీయ నాయకులు అంగన్‌వాడీ సిబ్బందిని వేధిస్తూ అవమానాలకు గురిచేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో మినీవర్కర్లు మరింత ఇబ్బందులు పడుతున్నారు. 300 జనాభా దాటిన చోట ఉన్న మినీ సెంటర్‌ను మెయిన్‌ సెంటర్‌గా మార్చాలని, మినీ అంగన్‌వాడీ వర్కర్లకు ప్రమోషన్లుఇవ్వాలని, గ్రేడ్‌-2 సూపర్‌ వైజర్‌ పోస్టుల్లో అవకాశం కల్పించాలన్న అంగన్వాడీల డిమాండ్లను ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది.

అంగన్వాడీల డిమాండ్లు

  1. కనీస వేతనం రూ.26 వేలు చేయాలి. సీనియారిటీ ప్రకారం వేతనాలు ఇవ్వాలి.
  2. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీి ఇవ్వాలి.
  3. రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ 5 లక్షలు, ఆఖరి వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలి.
  4. అంగన్‌వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చెయ్యాలి. వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ సౌకర్యం కల్పించాలి.
  5. హెల్పర్ల ప్రమోషన్‌లకు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలి. పదోన్నతుల్లో రాజకీయ జోక్యం అరికట్టాలి.
  6. 300 జనాభా దాటిన మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలి. వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలి. మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి.
  7. అంగన్‌వాడీ విద్యను బలోపేతం చెయ్యాలి. పిల్లలకి యూనిఫామ్‌, అమ్మఒడి అమలు చెయ్యాలి.
  8. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలి. వంట గ్యాస్‌ ప్రభుత్వమే సరఫరా చెయ్యాలి. పెండిరగ్‌లో ఉన్న టీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలి.
  9. సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, బీమా అమలు చెయ్యాలి.
  10. హత్యకి గురైన హనుమాయమ్మ కుటుంబంలో ఒకిరికి ఉద్యోగం ఇవ్వాలి. నష్టపరిహారం చెల్లించాలి.
  11. గ్రేడ్‌ 2 సూపర్‌ వైజర్‌ పోస్టులకు వయోపరిమితి తొలగించాలి. 2022లో పరీక్ష రాసి పెండిరగ్‌లో ఉన్న గ్రేడ్‌ 2 సూపర్‌వైజర్‌ పోస్టులలో మిగిలిన పోస్టులను వెంటనే భర్తీ చెయ్యాలి.
Tags: అంగన్వాడీ ద్రోహిఅంగన్వాడీలుఇబ్బందులుఉక్కుపాదంఎన్నికల ప్రచారంకక్షసాధింపులుజగన్‌ హామీజగన్‌రెడ్డిజీతంతెలంగాణ కంటే వెయ్యి రూపాయిలుప్రజాస్వామ్యబద్ధంవైసీపీ ప్రభుత్వంసమ్మె
Previous Post

‘వ్యూహం’ సెన్సార్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేయండి

Next Post

ప్రజల సొమ్మును సాక్షి మీడియాకు దోచిపెడుతున్న జగన్‌: బుద్దా

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-04-2026

కార్యకర్త
@ April 30, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా
ఆంధ్రప్రదేశ్

మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా

చైతన్యరధం
@ April 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-04-2026

కార్యకర్త
@ April 29, 2026
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026
అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం
ఆంధ్రప్రదేశ్

అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి
ఆంధ్రప్రదేశ్

విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్
ఆంధ్రప్రదేశ్

విశాఖలో డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్

చైతన్యరధం
@ April 29, 2026
Load More

ముఖ్య వార్తలు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

చైతన్యరధం
@ April 25, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా

మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా

చైతన్యరధం
@ April 30, 2026
అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

చైతన్యరధం
@ April 29, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist