చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మహిళా సంక్షేమమే.. చంద్రబాబు ధ్యేయం

by చైతన్యరధం
Jul 15, 2023 at 11:54am
in ఆంధ్రప్రదేశ్, ముఖ్య వార్తలు
chandrababu naidu

Women's welfare is chandrababu naidu main aim

Share on FacebookShare on TwitterShare on Whatsapp

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనగానే ఐటీ అభివృద్ధి, ఈ-గవర్నెన్స్, సంస్కరణలే కాదు. సమాజంలో.. మహిళలు శక్తివంతులుగా ఎదగడానికి.. ఆయన చేసి కృషిని ప్రముఖంగా చెప్పుకోవాలి. మరో రకంగా చెప్పాలంటే.. మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం తెలుగుదేశం పార్టీనే.. మహనీయుడు ఎన్టీఆర్ పాలనలో మగవారితో సమానంగా ఆస్తిహక్కు, తిరుపతిలో తొలి మహిళా యూనివర్శిటీ ఏర్పాటు, రాజకీయాల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లు,సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసి.. మహిళలకు ఆత్మగౌరవం కల్పించారు. ఎన్టీఆర్ తర్వాత.. చంద్రన్నపాలనలోనే.. మహిళలు.. ఆకాశమంత ఎత్తుకు ఎదిగారు. పేద మహిళల ఆర్థిక స్వావలంబన కోసం.. డ్వాక్రా సంఘాల ఏర్పాటు.. మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. దేశంలోనే తొలి మహిళా స్పీకర్ ప్రతిభాభారతి నియామకం, తొలి మహిళా పార్లమెంట్ సదస్సు నిర్వహణ చంద్రబాబుకే సాధ్యమైంది.

మహిళలను శక్తివంతులుగా చేయడాని.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారు. మహిళ పేరు మీదనే ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, భూమి కొనుగోలును టీడీపీ హయాంలోనే చేపట్టారు. మగవారితో సమానంగా సమాజంలో మహిళలు ఎదగడానికి.. మహిళా కండకర్ల నియామకం, రైతు బజార్ల నిర్వహణ, జనరిక్ షాపులు, ఇసుక ర్యాంపుల నిర్వహణ బాధ్యతలు మహిళలకే అప్పగించారు. దీపం పథకం ప్రవేశపెట్టి 61 లక్షల మంది పేదింటి మహిళలకు గ్యాస్ కనెక్షన్లు అందించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు..రూ.8500 కోట్లు డ్వాక్రా రుణాలు మాఫీ చేశారు. పసుపు – కుంకుమ కింద రూ.10,000 కోట్లు ఇచ్చారు. వడ్డీ రాయితీ కింద రూ.2,514 కోట్ల సాయం చేశారు. అభయహస్తం పథకం కింద డ్వాక్రా మహిళలకు పెన్షన్లు అందించారు. ఎస్సీ,ఎస్టీల మహిళల ఆర్థిక పురోగతికి ఉన్నతి పథకం ప్రవేశ పెట్టారు.

సంబంధితవార్తలు

ప్రలోభాలకు దిగజారినా ఓటమిని తప్పించుకోలేవ్ జగన్ రెడ్డీ – ఆచంట సునీత మీడియా సమావేశం.

గ్రూప్ -1 లో మీ అక్రమాలు ఆధారాలతో సహా రుజువైనా ఇంకా బుకాయింపులతో ఎవరిని మోసం చేస్తారు సవాంగ్ గారూ ?

ప్రజాగళం సభలో పాల్గొన్న ప్రధాని మోదీ గారు, TDP అధినేత చంద్రబాబు గారు, JSP అధ్యక్షులు కళ్యాణ్ గారు.

మహిళలు అన్ని రంగాలలో రాణించి.. ఆర్థికంగా అభివృద్ధి చెందడమే ధ్యేయంగా .. టీడీపీ అధినేత చంద్రబాబు పనిచేశారు. చంద్రన్న పాలనలోనే మహిళా విప్లవం సాధ్యమైంది. పుట్టిన బిడ్డకు బ్యాంకులో రూ.5 వేల డిపాజిట్ చేసి 12 ఏళ్ల వరకు వడ్డీ ఇచ్చేలా బాలిక శిశు సంరక్షణ పథకం ప్రారంభించారు. ఆడపిల్లలు.. సమాజంలో ఉన్నతస్థితికి రావాలంటే.. బాగా చదవుకుని ఉండాలి. అందుకు పాఠశాలలకు వెళ్లే 8,9,10 తరగతి విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీని ప్రారంభించారు. రక్ష పథకం కింద స్కూల్ విద్యార్థినులకు శానిటరీ న్యాప్కిన్లు ఇచ్చారు. 35 ఏళ్లు దాటిన మహిళలకు మాస్టర్ హెల్త్ చెకప్ పేరుతో 11 రకాల పరీక్షలు, అన్న అమృత హస్తం కింద 27 లక్షల మంది గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం పథకం ఇచ్చారు. నవజాత శిశువులకు ఎన్టీఆర్ బేబీకిట్లు, తల్లి బిడ్డా ఎక్స్ ప్రెస్ పథకం కింద చిన్నారులకు బాలామృతం, గర్భిణీలకు ఆర్థిక సాయం అందించారు. వితంతువులకు పెన్షన్లు ఏర్పాటు చేశారు. సామూహిక శ్రీమంతాలు, అన్నప్రాసనలు,పెళ్లి కానుక కింద ఆర్థిక సాయం అందించారు. మహిళ భద్రతకు ఫోర్త్ లయన్ యాప్, షీ టీమ్ ల ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుదే.

మహిళా శక్తిని మహాశక్తిగా చేయాలని, పేదవారిని ధనికులుగా చేయాలనే ధృఢ సంకల్పంతో .. రాజమండ్రి టీడీపీ మహానాడులో తొలి మేనిఫెస్టో ప్రకటించారు. మహాశక్తి పథకాలు .. రాష్ట్రవ్యాప్తంగా.. మహిళల్లో జోష్ నింపింది. టిడిపి ప్రకటించిన తొలి మేనిఫెస్టోలో మహిళలకు ప్రత్యేక స్థానాన్ని కల్పించేలా.. 18 నుండి 59 సంవత్సరాల మహిళల ఖాతాలో నెలకు 1,500 రూపాయలు.. తల్లికి వందనం పేరుతో 15,000 వేల రూపాయలు ఇస్తామని తెలిపారు. మహిళలకు దీపం పథకం కింద .. ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. వంటి ప్రత్యేకమైన సంక్షేమ పథకాలు ఉన్నాయి. మహానాడులో ప్రకటించిన మహిళా సంక్షేమ పథకాలను .. ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు.. ఎన్టీఆర్ భవన్ ​లో .. మహాశక్తి చైతన్య పాదయాత్ర వాహనాలను.. చంద్రబాబు ప్రారంభించారు. మహిళా సంక్షేమ పథకం ప్రయోజనాలు వివరించేలా.. మహాశక్తి చైతన్య వాహనాలపై పోస్టర్లు కూడా ఉన్నాయి. వచ్చే 50 రోజుల పాటు.. 175 నియోజకవర్గాల్లో .. 7 వేల గ్రామాల్లో 20 లక్షల మంది మహిళలను కలిసే విధంగా కార్యాచరణ రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు .. సంక్షేమ పథకాలు వివరించేందుకు.. టీడీపీ నియోజకవర్గ .. టీడీపీ మహిళా ఇంఛార్జ్ లు, మహిళా కార్పొరేటర్లు, కౌన్సిలర్స్.. గ్రామస్థాయిలో మండల స్థాయి మహిళా నేతలు పాల్గొంటారు.

Tags: andhra pradeshChandraBabu NaiduMaha ShaktiMaha Shakti Chaitanya YatraTelugu Desam PartyWomen welfare
Previous Post

Day 155 : యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు

Next Post

LIVE : రాజ్ భవన్ లో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ గారిని కలిసిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.

మరిన్ని వార్తలు

కార్మికులకు లేబర్ అడ్డాలు
ఆంధ్రప్రదేశ్

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
నడకలేదు, పరుగులే!
ఆంధ్రప్రదేశ్

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ
ఆంధ్రప్రదేశ్

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం
ఆంధ్రప్రదేశ్

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు
ఆంధ్రప్రదేశ్

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ దుష్టప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టండి

చైతన్యరధం
@ May 1, 2026
ఢిల్లీలో కొత్త ఏపీ భవన్
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో కొత్త ఏపీ భవన్

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

నేడు ‘పేదలకు సేవలో..’ సీఎం

చైతన్యరధం
@ May 1, 2026
Load More

ముఖ్య వార్తలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
నడకలేదు, పరుగులే!

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist