టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం వివరాలు:
*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1509.4
ఈరోజు నడిచిన దూరం 15.7 కి.మీ.
118వ రోజు పాదయాత్ర వివరాలు (6-6-2023)
కడప అసెంబ్లీ నియోజకవర్గం (కడప జిల్లా):
సాయంత్రం
2.00 – కడప బిల్టప్ సర్కిల్లో రెడ్డి సామాజికవర్గీయులతో ముఖాముఖి.
4.00 – కడప బిల్టప్ సర్కిల్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
4.20 – రామకృష్ణ కాలేజి వద్ద మీ-సేవ నిర్వాహకులతో సమావేశం.
4.40 – మాసిమా సర్కిల్ వద్ద బ్రాహ్మణ సామాజికవర్గీయులతో భేటీ.
5.00 – రెండవ గాంధీ విగ్రహం వద్ద ముస్లిం సామాజికవర్గీయులతో భేటీ.
5.10 – చెన్నూరు బస్టాండు వద్ద యూత్ సొసైటీ ప్రతినిధులతో సమావేశం.
5.20 – మొదటి గాంధీ విగ్రహం వద్ద స్థానికులతో మాటామంతీ.
5.40 – గోకుల్ లాడ్జి సర్కిల్ లో వైశ్య సామాజికవర్గీయులతో సమావేశం.
5.50 – కృష్ణదేవరాయలు సర్కిల్ లో నిరుద్యోగ యువతతో సమావేశం.
6.20 – శంకరాపురంలో స్థానికులతో సమావేశం.
6.50 – అప్సర సర్కిల్ లో డైలీవేజ్ వర్కర్లతో సమావేశం.
7.20 – ఎన్టీఆర్ సర్కిల్ లో కొండయ్యపల్లి వాసులతో సమావేశం.
8.10 – చిన్నచౌక్ లో స్థానికులతో సమావేశం.
9.10 – రాజరాజేశ్వరి కళ్యాణ మండపం ఎదుట విడిది కేంద్రంలో బస.