చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

జగన్ ను క్షమిస్తే .. మళ్ళీ పుట్టగతులుండవు రైతులతో చంద్రబాబు

చైతన్యరధం by చైతన్యరధం
May 5, 2023
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
Chandrababu Naidu
Share on FacebookShare on TwitterShare on Whatsapp

రైతుల కోసం మీటింగ్ పెట్టిన వెంకన్న అనే వ్యక్తి అరెస్టు
వెంకన్న అరెస్టు పై మండిపడ్డ చంద్రబాబు
చట్టాన్ని అతిక్రమించిన పోలీసులను వదిలేది లేదు
సిఎం నోరు పడిపోయిండా? తెలివి లేదా?
రామచంద్రపురం నియోజకవర్గంలో పంటపొలాలు పరిశీలించిన చంద్రబాబు

జవాబు దారీ తనం, బాధ్యత లేని ప్రభుత్వం దేశానికి అరిష్టం. మీ జీవితాల్లో జగన్ ని క్షమిస్తే మళ్లీ పుట్టగతులు ఉండవు అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు రైతులను
హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను శుక్రవారం చంద్రబాబు పరిశీలించారు. రైతులు వరిని ఆరబెట్టిన ప్రదేశం వద్దకు వచ్చి
రైతులతో మాట్లాడారు. రైతులుచంద్రబాబు ఎదుట ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కౌలు పొలాలు వేసుకొని పూర్తిగా నష్టపోయామని చంద్రబాబు ముందు ఆవేదన వ్యక్తం చేశారు. టేకుమూడి
వెంకన్న అనే వ్యక్తి ఇక్కడ రైతుల కోసం మీటింగ్ పెడితే అతనిపై పోలీసులు దాడి చేసినట్టు తెలుసుకొని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులూ గుర్తుపెట్టుకోవాలి. చట్టాన్ని అతిక్రమించిన ఏ ఒక్క
పోలీసులను వదిలేదు అని హెచ్చరించారు. వెంకన్నను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అతన్ని ఎందుకు కొట్టారు. రైతుల తరుపున పోరాడకూడదా ? అని ప్రశ్నించారు.
పోలీసులకు ధైర్యం ఉంటే బాబాయిని చంపిన ముఖ్యమంత్రిని పట్టుకోవాలని సవాల్ చేశారు. రాష్ట్రంలో రబీలో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది.

గోదావరి జిల్లాల్లో 40 నుంచి 50 శాతం పంట ఇప్పటికీ పొలాలు, కళ్లాల్లో ఉంది.

అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను ఏం చేస్తాడో ఈ సిఎం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు గతంలో పంటలకు ఇన్సూరెన్స్ చేసేవాళ్లు. రాష్ట్ర ప్రభుత్వం, రైతు, కేంద్రం కలిసి ఇన్సూరెన్స్ కట్టేవారు.

ఈ రోజు క్రాప్ ఇన్సూరెన్స్ తీసేశారు. నాడు అసెంబ్లీలో ఇలాగే ఇన్సూరెన్స్ కట్టకుండా కట్టాను అని చెప్పాడు.

నాడు అసెంబ్లీలో పోడియం వద్ద కూర్చుని నిరసన చేశాను.

అప్పుడు రాత్రికి రాత్రి డబ్బు కట్టాడు.

ఇన్సూరెన్స్ కట్టి ఉంటే వారికి నేడు కాస్త భరోసా లభించేదని చంద్రబాబు చెప్పారు. ఒక ఎకరానికి 50 నుంచి 60 బస్తాల ధాన్యం వస్తుంది. కౌలు రైతు 30 బస్తాలు కౌలుగా చెల్లిస్తున్నాడు.
ఖరీఫ్ లో దెబ్బతిన్నారు. ఇప్పుడు అకాల వర్షాలకుమళ్లీ దెబ్బతిన్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న కౌలు రైతుల్లో దేశంలో ఎపి రెండో స్థానంలో ఉంది
కౌలు రైతుల్లో ఎక్కువ మంది ఎస్సీ,ఎస్సీ,బీసీలే,జగన్ వారిని పొట్టనపెట్టుకుంటున్నారు

జగన్ పాలనలో వరి సాగు చేసిన రైతు ఉరేసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పారు.

ఏప్రిల్ 1నుంచి ధాన్యం సేకరణకు గోనెసంచులు పంపాలి. కానీ పంపలేదు.పంపిన గోనె సంచులు కూడా నాణ్యత లేదు. దీంతో తరుగుపోతుంది.

40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలి.

కానీ 4.75 లక్షల మెట్రిక్ టన్నులే ఇప్పటి వరకు సేకరించారు.

పంట అమ్మిన రైతు నుంచి ఎదురు వసూలు చేస్తున్నారు. వివిధ కొర్రీలు పెట్టి ఒక్కొ రైతుకు రూ. 300 నుంచి 600 కోత కోస్తున్నారు.

దెబ్బతిన్న పంటకు ఎంత నష్టపరిహారం ఇస్తారో, ధాన్యం ఎప్పుడు కొంటారో ప్రభుత్వం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. నాడు ధాన్యం సేకరణలో చిన్న లోపం కూడా ఉండేది కాదు, సేకరణ విధానం సరళంగా ఉండేది.

ఇప్పుడు ధాన్యం తీసుకువెళ్లిన మిల్లు దగ్గర కనీసం ధాన్యం దించుకోవడం లేదు. వేరే మిల్లు దగ్గరకు వెళ్లడానికి లేదని చెప్పారు. నాడు హరికేస్ తుఫాను వస్తే, నేను సిఎంగా రాజమండ్రిలో 10 రోజులు ఉండి సాయం అందిన తరువాతనే మళ్లీ వెనక్కి వెళ్లాను.

ఈ రోజు రైతు సంక్షోభంలో పడ్డారు. మరి తాడేపల్లి కొంపనుంచి జగన్ ఎందుకు బయటకు రావడం లేదు. ఎందుకు ఇంట్లోనే కూర్చుని కులుకుతున్నాడని విమర్శించారు. కరోనా సమయంలో కూడా హాలిడే తీసుకోకుండా కష్టపడి పనిచేసింది రైతన్న అలాంటి రైతుకు మీరు ఉరితాడు వేస్తారా? బటన్ నొక్కుతాను అంటున్న జగన్, ఇప్పుడు బటన్ నొక్కాలి. జగన్ కు బొక్కడమే తెలుసు అని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు రైతుల దగ్గరకు రావడం లేదు.

ఈ మంత్రి ఎందుకు ఉన్నాడు. వెళ్లి కాళ్లు మొక్కడానికా? రైతులను పొట్టన పెట్టుకున్న ఎవరూ బాగుపడలేదు. జగన్ అహంభావం వల్ల రైతు చితికిపోయాడు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏంచేస్తుందో నిర్థిష్టంగా ప్రకటించాలి. ఫేక్ మాటలు కాదు. పంట పొలాల్లో ఉన్నపంటకు ఏం ఇస్తావో చెప్పు?
పట్టిన ధాన్యం అకాల వర్షాలకు దెబ్బతింది. దాన్ని ఎంతకు కొంటావో చెప్పు అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

భాస్కర్ రెడ్డి సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్. ఆయన కొడుకు మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు. ఇంకో కొడుకు ఎమ్మెల్యే. వీళ్లు అంతా కలసి రైతుల్ని దోచుకుంటున్నారు అని చంద్రబాబు ఆరోపించారు. నేను గోదావరి జిల్లాకు వస్తున్నాను అంటే ప్రభుత్వంలో సెక్రటరీ స్టేట్మెంట్ ఇస్తాడా? ముఖ్యమంత్రి నోరు పడిపోయిందా? సమాధానం చెప్పడానికి తెలివి లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాబాయిని చంపిన వారిని కాపాడడంలో జగన్ బిజీగా ఉన్నాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఈ స్థాయి కష్టాలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వంటి వారు స్పందించాలన్నారు. రోమ్ తగలబడుతుంటే రోమ్ చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్లు నేడు జగన్ తీరు ఉందని చంద్రబాబు విమర్శించారు.

Tags: chandrababuchandrababu comments on jaganchandrababu godavari tourchandrababu latest speechChandraBabu Naiduchandrababu naidu newschandrababu naidu press meetchandrababu newschandrababu speech todaychandrababu with farmersDalit Bandhu CBNDalitBandhuCBNnara chandrababu naidu
Previous Post

దగదర్తి మండలంలో టీడీపీ ఇంచార్జి మాలేపాటి పర్యటన

Next Post

నిర్మాణరంగానికి పూర్వవైభవం తెస్తాం నారా లోకేష్ హామీ

Next Post
Nara Lokesh

నిర్మాణరంగానికి పూర్వవైభవం తెస్తాం నారా లోకేష్ హామీ

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.