చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

గురుపూజోత్సవ బహిష్కరణ.. జగన్‌ దుర్మార్గపు పాలనకు నిదర్శనం

శాసన మండలి సభ్యులు పరుచూరి అశోక్‌ బాబు

చైతన్యరధం by చైతన్యరధం
September 6, 2022
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
గురుపూజోత్సవ బహిష్కరణ.. జగన్‌ దుర్మార్గపు పాలనకు నిదర్శనం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి: గురుపూజోత్సవాన్ని గురువురు బహిష్కరించడం జగన్‌రెడ్డి దుర్మార్గపు పాలనకు నిదర్శన మని శాసన మండలి సభ్యులు పరుచూరి అశోక్‌ బాబు అన్నారు. తెలుగుదేశంపార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీ ఆర్‌ భవన్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ..  డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని దేశమంతటా జరుపుకుంటాం. నేడు మన రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాలు టీచర్స్‌ డేని బహిష్కరిస్తున్నామని చెప్పడం బాధాకరం. గురుబ్రహ్మ అని గురువులని పూజించాలి. ప్రాణం రక్షించే వైద్యుడిని, విజ్ఞానాన్ని అందించే గురువులను ఎంతో గౌరవిస్తామన్నారు.
గురువులు ఒక్కరే కాదు జగన్‌ రెడ్డి పాలనలో ఎవరూ సంతోషంగా లేరు.  గతంలో బతకలేక బడి పంతులు అంటే, నేడు బడి పంతులుగా బతకడం కష్టంగా ఉందన్నారు. ఉపాధ్యాయ పనులను ఈ ప్రభుత్వం పక్కన పెట్టి వారికి బ్రాంది షాపుల దగ్గర,  బాత్రూమ్లు, మిడ్డే మీల్‌ ఫొటోలు తీసేపని పని అప్పగిస్తోందన్నారు. ఇలాంటి పనులు చేయిస్తూ ఉపాధ్యాయ వృత్తిని అవమానపరుస్తున్నారని అన్నారు. టీడీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వం మోడల్‌ స్కూల్స్‌ పథకాన్ని ఎత్తేస్తే, వాటిని ప్రభుత్వంలో విలీనం చేసి జీతాలిచ్చింది. జగన్‌ ప్రభుత్వానికి అదిభారం కాబట్టి ఎస్జీటీని రద్దు చేసి 10 వేల పైనే పోస్టులు ఖాళీ పెట్టింది. ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తానని హామీనిచ్చిన జగన్‌రెడ్డి మూడేళ్లైనా ఒక్క డీఎస్సీ కూడా పెట్టలేదు. గతంలో రెండు డీఎస్సీలు నిర్వహించిన ఘనత టీడీపీది అన్నారు.

సీపీఎస్‌ ఉద్యమం చేశారని అనేక మందిపై బైడోవర్‌ కేసులు పెట్టారు. బాండ్లు వంటివి రాయించు కున్నారు. అదే విధంగా సెప్టెంబర్‌ 1న చేయాల్సిన ఉద్యమాన్ని జగన్‌రెడ్డి అణగతొక్కారు. ప్రభుత్వానికి ఉత్తమ టీచర్లు ఎలా కావాలో, అలానే వాళ్లు కూడా ఉత్తమ ప్రభుత్వం కావాలని కోరువడం తప్పా?. గురువు విలువ ముఖ్యమంత్రికి తెలుసా?
అక్రమాలలో అండగా నిలిచే అష్టదుష్ట గురువులు
అక్రమాలలో అండగా నిలిచేవారే జగన్‌ రెడ్డికి అష్టదుష్ట గురువులు. 1. మైనింగ్‌ మాఫియా గాలి జనార్ధన్‌ రెడ్డి, 2. ఎర్రచందనం, సాండ్‌ మాఫియా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, 3. లిక్కర్‌, ల్యాండ్‌ మాఫియా, దొంగ లెక్కలు విజయసాయి రెడ్డి, 4. జేట్యాక్స్‌ వసూల్‌ వై.ఎస్‌. భారతిరెడ్డి, 5. భూ మాఫియా, అరాచకాలు జగన్‌ రెడ్డి మేనమామ రవీంద్రా రెడ్డి, 6. సెటిల్మెంట్‌ సలహాలు సజ్జల రామకృష్ణారెడ్డి, 6. అబద్ధాల బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, 7. బూతుల కొడాలి నాని, 8. దాడులు, దౌర్జన్యాల పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి వీల్లంతా జగన్‌ రెడ్డికి గురువులు. గురుపూజోత్సవం రోజు ముఖ్యమంత్రి వాళ్లందరిని సన్మానించి ఉంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. ఉపాధ్యాయ సంఘాలలోని 95శాతం మంది ఆ కార్యక్రమం వద్దని బహిష్కరించారని తెలిపారు.

Tags: ఎస్జీటీని రద్దుగురువులుజగన్‌రెడ్డిడీఎస్సీదుర్మార్గంపరుచూరి అశోక్‌ బాబుబహిష్కరణమోడల్‌ స్కూల్స్‌
Previous Post

లిక్కర్‌ స్కామ్‌లో సీఎం సతీమణి భారతి

Next Post

కొడాలి నీకు సిగ్గుందా ?

Next Post
కొడాలి నీకు సిగ్గుందా ?

కొడాలి నీకు సిగ్గుందా ?

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.