చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం : చంద్రబాబునాయుడు

by చైతన్యరధం
Jul 26, 2022 at 12:01pm
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం : చంద్రబాబునాయుడు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఇంత వరకు ఇవ్వని నిత్యావసరాలు
అరకొర పునరావాస కేంద్రాల్లో కాలంవెళ్లదీసిన బాధితులు
రైతులకు నష్టపరిహారం ఇవ్వండి
ముంపు బారిన పడిన ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వండి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు లేఖ

అమరావతి: రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. వరదబాధితులను ఆదుకోవాలని, నష్టపోయిన రైతులకు భరోసా కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు సోమవారం ఆయన ఒక లేఖ రాశారు. ఆ లేఖ యథాతథంగా.. రాష్ట్రంలో గోదావరికి పెద్దఎత్తున సంభవించిన వరదల కారణంగా ప్రధానంగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం వాటిల్లింది. తినడానికి తిండిలేక, నిలువ నీడలేక, విద్యుత్ సరఫరా నిలిచి, పసి పిల్లలకు కనీసం పాలు కూడా లభించక ప్రజలు తీవ్రంగా అవస్థలు పడ్డారు. గోదావరి వరదలపై కేంద్ర జల కమిషన్(సీడబ్ల్యూసీ) హెచ్చరించినా ముందస్తు చర్యలు తీసుకోలేదు. కనీసం వరద ప్రభావంపై ప్రజలను అలెర్ట్ చెయ్యడం, తరలించడం కూడా చెయ్యలేదు. బాధితులకు భరోసా కల్పించి, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. అరకొర పునరావాస కేంద్రాలు, అక్కడ కూడా కనీస వసతులు లేని కారణంగా ఏటిగట్లపైనే గుడారాలు వేసుకుని బిక్కుబిక్కుమంటూ బాధితులు కాలం వెళ్లదీశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-05-2026

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026

బాధితులకు అవసరమైన నిత్యావసర వస్తువులు, ఆహార పంపిణీలో కూడా ప్రభుత్వం విఫలమైంది. వరదల సమయంలో అవసరమైయిన నిత్యావసరాలు, ఇతర సామగ్రి సిద్ధం చేసుకోలేదు. దీంతో ప్రజలకు కష్టకాలంలో సాయం అందలేదు. వరదల అనంతరం రాకపోకలు, కరెంట్ సరఫరా పునరుద్దరణలో ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా వ్యవహరించలేదు. ఇప్పటికీ అనేక గ్రామాల్లో విద్యుత్ సరఫరా మొదలు కాలేదు. 2020 నాటి వరదల సమయంలో పడవలు, ఆహారం, మంచినీరు తదితర ఏర్పాట్లకు సంబంధించి పాత బకాయిలు చెల్లించలేదని తెలిసింది. దీంతో పడవలు, ఆహారం అందివ్వడంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. వరదలకు ముందే ఫ్లడ్‌ మెటీరియల్‌కు సంబంధించి టెండర్లు పిలవాల్సి ఉన్నా పట్టించుకోలేదు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని లంకలు, పోలవరం విలీన మండలాల్లోని పలు గ్రామాలు 10 రోజుల పాటు వరద ముంపులోనే ఉండిపోయాయి.
బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం, కందిపప్పు, బంగాళ దుంపలు, పామాయిల్, ఉల్లిపాయలు కేజీ చొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదు. సహాయ శిబిరాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి ఇవ్వాలన్న రూ.2వేల సాయం కూడా అందలేదు. పలు చోట్ల రూ.వెయ్యి చొప్పున మాత్రమే ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తుఫాను బాధితులకు 50 కేజీల బియ్యం, అరకేజీ పంచదార, కేజీ చొప్పున కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళదుంపులు పంపిణీ చేయడం జరిగింది. ఎవరైనా మరణిస్తే బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం అందజేశాం. పొరుగున తెలంగాణలో నష్టపోయిన కుటుంబాలకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇచ్చారు. రాష్ట్రంలో మాత్రం వెయ్యి, రెండువేల రూపాయలతోనే సరిపెట్టారు.

50 పైగా మండలాల్లో వరదల కారణంగా వరి, అరటి, బొప్పాయి, తమలపాకు, కూరగాయల తోటలు, కొబ్బరి చెట్లతో పాటు పలు ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. గోదావరి వరదలతో నష్టపోయిన వారిని ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. 2014 హుదుద్ సమయంలో నాడు పరిహారం పెంచి సకాలంలో ప్రజలకు సాయం చేశాము. ఇప్పుడు పెరిగిన ఖర్చులు, పెరిగిన పెట్టుబడులు, నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు మరింత సాయం చెయ్యాల్సి ఉంది.
1. ముంపు బారిన పడిన ప్రతి కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సాయం అందించాలి.
2. దెబ్బతిన్న ఇంటికి తక్షణ సాయంగా రూ.50 వేలు ఇచ్చి, ప్రభుత్వమే ఉచితంగా ఇళ్లు నిర్మాణం చేయాలి.
3. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష ఇవ్వాలి
4. వరికి హెక్టారుకు రూ.25 వేలు ఇవ్వాలి.
5. ఆక్వాకు ఎకరాకు రూ.50 వేలు ఇవ్వాలి
6. తమలపాకు పంటకు ఎకరాకు రూ.50 వేలు
7. అరటి పంటకు ఎకరాకు రూ.40 వేలు ఇవ్వాలి.
8. మరణించిన ఆవు, గేదెలకు రూ.40 వేలు ఇవ్వాలి.
వరద బాధితులకు పైన కోరిన విధంగా సాయం అందించాలని నారా చంద్రబాబు నాయుడు కోరారు.

Previous Post

గుంటూరు అన్నక్యాంటిన్‌లో నారా రోహిత్ జన్మదిన వేడుకలు

Next Post

చంద్రబాబుకే ఓటేస్తా!

మరిన్ని వార్తలు

కార్మికులకు లేబర్ అడ్డాలు
ఆంధ్రప్రదేశ్

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
నడకలేదు, పరుగులే!
ఆంధ్రప్రదేశ్

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ
ఆంధ్రప్రదేశ్

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం
ఆంధ్రప్రదేశ్

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు
ఆంధ్రప్రదేశ్

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ దుష్టప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టండి

చైతన్యరధం
@ May 1, 2026
ఢిల్లీలో కొత్త ఏపీ భవన్
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో కొత్త ఏపీ భవన్

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

నేడు ‘పేదలకు సేవలో..’ సీఎం

చైతన్యరధం
@ May 1, 2026
Load More

ముఖ్య వార్తలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
నడకలేదు, పరుగులే!

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist