చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home తాజా సంఘటనలు

లిక్కర్ డాన్ విద్యామంత్రి కావడమే రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం -టిడిపి నేత గౌతు శిరీష

చంద్రబాబు ఏపీని నాలెడ్జ్ హబ్ చేస్తే... జగన్ అరాచకాంధ్ర చేశారు

by చైతన్యరధం
Jun 18, 2022 at 6:50pm
in తాజా సంఘటనలు
లిక్కర్ డాన్ విద్యామంత్రి కావడమే రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం -టిడిపి నేత గౌతు శిరీష
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి: సారా డాన్ బొత్స సత్యన్నారాయణకు విద్యాశాఖ ఇవ్వడమే ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యమని, లిక్కర్ డాన్ విద్యార్ధుల గురించి చదువుల గురించి మాట్లాడడం చూసి ఆ సరస్వతీ దేవి కూడా కన్నీరు పెడుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ… పేదలకు ఇంగ్లీష్ చెప్పొద్దా అంటూ బీరాలు పోయి విద్యార్ధుల్ని ఉద్దరించినట్లు ప్రచారం చేసుకుంటూ విద్యా ప్రమాణాలను గాలికొదిలేశారని మండిపడ్డారు. పదో తరగతిలో రెండున్నర లక్షల మంది విద్యార్ధుల్ని ఫెయిల్ చేసి వారి భవిష్యత్తుతో చెలగాటం ఆడుకుంది. ఇప్పుడు బైజూస్ అంటూ మరో కొత్త నాటకానికి తెరలేపింది. బైజూస్ వల్లనో, ఇంగ్లీష్ మీడియం వల్లనో పాఠశాలలకు రంగులు వేయడం వల్లనో విద్యా ప్రమాణాలు పెరగవని జగన్ రెడ్డి తెలుసుకోవాలి. విద్యా ప్రమాణాలు పెరగాలంటే డీఎస్సీ నిర్వహించి ఖాళీగా ఉన్న 25వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి. ఉపాధ్యాయుల్ని విద్యా అవసరాలకు మాత్రమే వాడాలి. టీచర్లను మద్యం షాపుల ముందు నిలబెట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, డిజిటల్ తరగతులు, వర్చువల్ తరగతులు ఎత్తేసి విద్యా వ్యవస్థను అధ్వాన్నంగా తయారు చేసిన జగన్ రెడ్డి, బొత్స విద్య గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏటా 94శాతానికి పైగా ఫలితాలు సాధించాం. కానీ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తొలిసారి నిర్వహించిన పరీక్షల్లోనే అధ్వాన్నంగా 67శాతం మంది మాత్రమే పాసై సుమారు రెండున్నర లక్షల మంది ఎందుకు ఫెయిలయ్యారో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. స్కూళ్లకు, బెంచీలకు రంగులేస్తేనో, పిల్లలకు ఇచ్చే పుస్తకాలపై జగన్ ఫోటో పెడితోనో చదువులు రావని జగన్ రెడ్డి తెలుసుకోవాలి. జగన్ రెడ్డికి, మంత్రి బొత్సకు ఏమాత్రం విజ్ఞత ఉన్నా.. పదవులకు రాజీనామా చేయాలి. సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్ రెడ్డి ప్రభుత్వానికి లేదు.

రాష్ట్రాన్ని సామంతరాజులుగా అప్పగించిన జగన్!
ఈ రాష్ట్రానికి రాజులాగా భావిస్తున్న జగన్… రాష్ట్రాన్ని విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే సామంతులకు ధారాదత్తం చేశారని శిరీష ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంత్రి పదవులిచ్చామని చెప్పడం తప్ప వారికి ఏ అధికారాలిచ్చారో జగన్ రెడ్డి చెప్పాలి. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌.. వైవీ సుబ్బారెడ్డి ముందు మోకరిల్లి బీసీల ఆత్మగౌరవాన్ని కించపరిచారు. స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు కోత కోసి.. 16,800 రాజ్యాంగ పదవుల్ని బీసీలకు దూరం చేశారు. ఆదరణ రద్దు చేశారు. వందలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సామాజిక వర్గాల వారిని దారుణంగా చంపారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన సబ్ ప్లాన్ల నుండి సుమారు రూ.30వేల కోట్ల నిధులు దారిమళ్లించడం సామాజిక న్యాయమా? 11వేల ఎకరాల అసైన్డ్ భూముల్ని లాక్కోవడం సామాజిక న్యాయ విద్రోహం కాదా? అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పంటల బీమా ఎగ్గొట్టడం సామాజిక న్యాయానికి ద్రోహం కాదా? బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అందాల్సిన పారిశ్రామిక రాయితీల్ని రద్దు చేయడం సామాజిక విద్రోహం కాదా.? ఏపీపీఎస్సీ, డీఎస్సీ, పోలీస్ రిక్రూట్ జరపకపోవడం రిజర్వేషన్ల వర్గాలకు అన్యాయం చేయడమే. గురుకుల పాఠశాలల్ని కుదించడం, విదేశీ విద్యకు విడుదల చేయకపోవడం ఏ విధమైన సామాజిక న్యాయం? మూడేళ్ల వైసీపీ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జరిగిన, జరుగుతున్న అన్యాయాల గురించి బొత్స సత్యన్నారాయణ ఏం సమాధానం చెబుతారు? జగన్ రెడ్డికి గులాములుగా మారిన కొద్ది మందికి మంత్రి పదవులివ్వడమే సామాజిక న్యాయమా? సామాజిక న్యాయం అనే మాట పలికే అర్హత కూడా వైసీపీ నేతలకు లేదని గౌతు శిరీష పేర్కొన్నారు.

సంబంధితవార్తలు

ఒక్కో టీచర్‌ బదిలీకి రూ.3 నుంచి 6 లక్షలు వసూలు

సజ్జల, పేర్ని నానిని పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలి

కౌంటింగ్‌ ఏజెంట్లపై వ్యాఖ్యలు

Tags: ఉపాధ్యాయ పోస్టులు భర్తీగౌతు శిరీషటీచర్లను మద్యం షాపులుబొత్స సత్యనారాయణవిజయసాయి రెడ్డివేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డివైవి సుబ్బారెడ్డిసజ్జల రామకృష్ణారెడ్డిసారా డాన్
Previous Post

వెల్లంపల్లి అవినీతి నిరూపించడానికి నేను రెడీ! -డూండి రాకేష్

Next Post

ఆదివారాన్ని విధ్వంస దినంగా మార్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం : అచ్చెన్నాయుడు

మరిన్ని వార్తలు

లోకేష్‌ను కలిసిన క్రికెటర్ జాంటీ రోడ్స్
ఆంధ్రప్రదేశ్

లోకేష్‌ను కలిసిన క్రికెటర్ జాంటీ రోడ్స్

చైతన్యరధం
@ June 17, 2026
బీసీలపై కక్షగట్టిన గొడ్డలి పార్టీ
ఆంధ్రప్రదేశ్

బీసీలపై కక్షగట్టిన గొడ్డలి పార్టీ

చైతన్యరధం
@ June 17, 2026
పుంగనూర టీడీపీ నేతలతో లోకేష్ భేటీ
ఆంధ్రప్రదేశ్

పుంగనూర టీడీపీ నేతలతో లోకేష్ భేటీ

చైతన్యరధం
@ June 17, 2026
మంత్రి లోకేష్ ప్రజాదర్బార్
ఆంధ్రప్రదేశ్

మంత్రి లోకేష్ ప్రజాదర్బార్

చైతన్యరధం
@ June 17, 2026
జూలై మూడో వారంలో తల్లికి వందనం
ఆంధ్రప్రదేశ్

జూలై మూడో వారంలో తల్లికి వందనం

చైతన్యరధం
@ June 17, 2026
అవకాశాలకు వేదిక అమరావతి
ఆంధ్రప్రదేశ్

అవకాశాలకు వేదిక అమరావతి

చైతన్యరధం
@ June 17, 2026
25 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం
ఆంధ్రప్రదేశ్

25 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం

చైతన్యరధం
@ June 17, 2026
సెమీకండక్టర్ల తయారీకి ఏపీ గమ్యస్థానం
ఆంధ్రప్రదేశ్

సెమీకండక్టర్ల తయారీకి ఏపీ గమ్యస్థానం

చైతన్యరధం
@ June 17, 2026
Load More
Please login to join discussion

ముఖ్య వార్తలు

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ June 16, 2026
డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

చైతన్యరధం
@ June 16, 2026
అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

చైతన్యరధం
@ June 16, 2026
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

లోకేష్‌ను కలిసిన క్రికెటర్ జాంటీ రోడ్స్

లోకేష్‌ను కలిసిన క్రికెటర్ జాంటీ రోడ్స్

చైతన్యరధం
@ June 17, 2026
బీసీలపై కక్షగట్టిన గొడ్డలి పార్టీ

బీసీలపై కక్షగట్టిన గొడ్డలి పార్టీ

చైతన్యరధం
@ June 17, 2026
పుంగనూర టీడీపీ నేతలతో లోకేష్ భేటీ

పుంగనూర టీడీపీ నేతలతో లోకేష్ భేటీ

చైతన్యరధం
@ June 17, 2026
మంత్రి లోకేష్ ప్రజాదర్బార్

మంత్రి లోకేష్ ప్రజాదర్బార్

చైతన్యరధం
@ June 17, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist