చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై తప్పుడు కేసులు.. జగన్‌ ప్రభుత్వంపై టీడీపీ నేతలు బొండా, ఆనంద్‌ బాబు, వర్ల రామయ్య ఫైర్

జగన్‌ రెడ్డి ఇసుక దోపిడీని ఆధారాలతో సహా ప్రజలముందు పెట్టారన్న అక్కసుతోనే చంద్రబాబుపై ఇసుక కేసు పెట్టారంటూ ధ్వజం

by చైతన్యరధం
Nov 4, 2023 at 3:20pm
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై తప్పుడు కేసులు.. జగన్‌ ప్రభుత్వంపై టీడీపీ నేతలు బొండా, ఆనంద్‌ బాబు, వర్ల రామయ్య ఫైర్
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పిచ్చి ముఖ్యమంత్రి.. పిచ్చిపాలనపై గవర్నర్‌ తక్షణమే కేంద్రానికి ఫిర్యాదు చేయాలి
  • నిజంగా చంద్రబాబు తప్పుచేశాడనే ఆధారాలు ఉంటే జగన్‌ నాలుగేళ్లపాటు ఆగేవాడా
  • నాలుగేళ్లలో టీడీపీ నేతలపై.. ఇటీవల చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసులకు సంబంధించి ఒక్కదానిలో కూడా ఛార్జ్‌ షీట్‌ వేయలేదు

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై జగన్‌ రెడ్డి ప్రభుత్వం వరుస కేసులు పెడుతుండటంపై టీడీపీ సీనియర్‌ నేతలు మండిపడ్డారు. కేవలం రాజకీయ కక్షతోనే జగన్‌ రెడ్డి ఉన్మాదిలా మారి నిరాధార ఆరోపణలతో చంద్రబాబుపై అక్రమ కేసులు పెడుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య దుయ్యబట్టారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు.

 

సంబంధితవార్తలు

స్వామి మొక్కు తీర్చుకున్నా..!

ఆ అధికారుల పరిస్థితి గుణపాఠం కావాలి: వర్ల

అడ్డగోలు నిర్మాణాలను చట్టం చూస్తూ ఊరుకోవాలా?

పిచ్చి ముఖ్యమంత్రిపై గవర్నర్‌ తక్షణమే కేంద్రానికి నివేదిక ఇవ్వాలి : బోండా ఉమామహేశ్వరరావు

గతంలో దేశంలో అధ్వాన్నరాష్ట్రంగా బీహార్‌ పేరు చెప్పేవారు.. ఇప్పుడు ఆ స్థానాన్ని ఆంధ్రప్రదేశ్‌ భర్తీ చేసింది. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఒక పిచ్చివాడు వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ, ప్రజల్ని.. ప్రతిపక్షాలను వేధిస్తున్న తీరుని గురించి పక్క రాష్ట్రాలు కథలుకథలుగా చెప్పుకుంటున్నాయి. నిజంగా ఇది ఏపీ ప్రజలకు సిగ్గుచేటని బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు.

ఒక పిచ్చివాడిని ముఖ్యమంత్రిని చేసినందుకు ఆంధ్రాప్రజలు సిగ్గుతో చచ్చిపోతున్నారు. డబ్పుపిచ్చి.. కక్షల పిచ్చి.. కేసుల పిచ్చి.. ఇలా ఈ పిచ్చోడి చేతిలో రాయి ఎవరిపై పడుతుందో తెలియని పరిస్థితి. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుపైనే ఈ పిచ్చి ప్రభుత్వం రోజుకో కేసు పెడుతోంది. చంద్రబాబు తప్పు చేసినట్టు నిరూపిస్తే అధికారులకు బహుమతులు ఇస్తానని జగన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఆశపెట్టాడు. టీడీపీ ప్రభుత్వంలో విడుదలైన జీవోలు.. ఫైళ్లు అన్నీ అధికారులతో, రిటైర్డ్‌ అధికారులతో కూలంకషంగా వెతికించాడు. నాలుగున్నరేళ్లు అయినా చివరకు ఎక్కడా చంద్రబాబు తప్పు చేసినట్టు నిరూపించగలిగే ఒక్క ఆధారం కూడా ఈ ముఖ్యమంత్రికి దొరకలేదు. చివరకు ఎలాగైనా చంద్రబాబుని జైలుకు పంపాలనే దురుద్దేశంతో తప్పుడు కేసులు పెడుతున్నాడు.

దేశవ్యాప్తంగా ఏపీ గొప్పగా అమలుచేసిన స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్లో తప్పు జరిగిందని, చంద్రబాబు వేలకోట్ల అవినీతి చేశారని తప్పుడుకేసు పెట్టిన జగన్‌ రెడ్డి.. చంద్రబాబుని అన్యాయంగా 52 రోజుల పాలు జైల్లో నిర్బంధించాడు. ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ చట్టం చంద్రబాబుని 52 రోజులు జైల్లో పెట్టిన జగన్‌ రెడ్డి.. 50పైసల అవినీతిని కూడా నిరూపించలేక పోయాడు. న్యాయస్థానాల ముందు ఆధారాలు ఉంచ లేక చతికిలబడ్డాడు. ఇదే జగన్మోహన్‌రెడ్డి ఆర్థిక నేరాలకు సంబంధించి గతంలో ఈడీ, సీబీఐలు దాదాపు 19 కేసులు నమోదు చేసి, రూ.43వేల కోట్లు జగన్‌ ఆస్తుల్ని జప్తు చేశాయి. ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ చట్టం కింద నమోదైన కేసులంటే అవీ అని బొండా వివరించారు.

 

 నిజంగా చంద్రబాబు తప్పుచేశారనే ఆధారాలు ఉంటే, నాలుగేళ్లపాటు వదిలేసేవాడా?

టీడీపీ- జనసేన కూటమి.. వచ్చే ఎన్నికల్లో భారీ విజయం సాధించబోతోందని తెలిశాకే పిచ్చోడు ముందు జాగ్రత్తగా భవిష్యత్‌ లో తనపై పడే కేసులున్నింటినీ ఇప్పుడు వరుసగా చంద్రబాబుపై పెడుతున్నాడు. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసు.. ఫైబర్‌ నెట్‌ కేసు.. ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసు.. మద్యం కేసు.. ఇప్పుడు కొత్తగా ఇసుక కేసు. కక్ష సాధింపులే ధ్యేయంగా బతుకుతున్న జగన్‌ రెడ్డి..నిజంగా చంద్రబాబు తప్పుచేసుంటే నాలుగేళ్లపాటు ఆయనపై చర్యలు తీసుకోకుండా ఊరుకునేవాడా? ప్రజలు…ప్రజాసంఘాలు..మేధావులు.. రాజకీయ ప్రముఖులు అందరూ ఈ పిచ్చి ముఖ్యమంత్రి చేస్తున్న పిచ్చి పనులపై ఆలోచన చేయాలని బొండా కోరారు.

 

సీబీఐ విచారణ కోరే దమ్ము, ధైర్యం జగన్‌కు ఉన్నాయా?

స్కిల్‌ డెవల్‌ మెంట్‌ కేసులో అవినీతి ఎక్కడుందో.. వేయని ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ లో అవినీతి ఎక్కడ జరిగిందో.. ఉచిత ఇసుక విధానంలో రూ.1000 కోట్ల అవినీతి ఎలా జరిగిందో ఈ ముఖ్యమంత్రి చెప్పాలి. ఇసుకను ప్రజలకు ఉచితంగా అందివ్వడమే జగన్‌ దృష్టిలో చంద్రబాబు చేసిన తప్పు. టీడీపీ ప్రభుత్వంలో నాణ్యమైన మద్యం తక్కువ ధరకు ప్రజలకు అందుబాటులో ఉంచడమే చంద్రబాబు చేసిన నేరం. మద్యం టెండర్లలో చంద్రబాబు తప్పు చేశాడని ఆరోపిస్తున్న ముఖ్యమంత్రికి.. ప్రభుత్వానికి రాష్ట్రంలో ఏరులై పారుతున్న కల్తీ మద్యం .. వైసీపీ నేతల మద్యం వ్యాపారం కనిపించడంలేదా? జగన్‌ రెడ్డి తన జే బ్రాండ్‌ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తూ కేవలం మద్యం ద్వారానే నాలుగేళ్లలో రూ.24 వేలకోట్లు కొట్టేశాడు. నిజంగా ఎక్కడా ఎలాంటి అవినీతి జరక్కపోతే.. జగన్‌ తక్షణమే రాష్ట్రంలో జరుగుతున్న మద్యం అమ్మకాలపై సీబీఐ విచారణ జరిపించాలి. అలానే ఇసుక దోపిడీపై.. ఇతర ఖనిజ సంపద దోపిడీ…భూ దోపిడీపై కూడా జగన్‌ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి సీబీఐ విచారణ కోరాలి. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఇంకా 10 కేసులు పెడతామని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అంటున్నాడు. జగన్‌ ఎన్ని  తప్పుడు కేసులు పెట్టినా.. మా వెంట్రుక కూడా పీకలేడని సవాల్‌ చేస్తున్నాం.  పిచ్చి ముఖ్యమంత్రి పిచ్చి చేష్టల్ని ఖాతరు చేయబోం. జగన్‌ పిచ్చిచేష్టలు… పిచ్చిపాలనను రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను రాజ్యాంగబద్ధ ప్రతినిధి అయిన గవర్నర్‌ నిశితంగా గమనించాలి. జగన్‌ మానసికస్థితిపై గవర్నర్‌ తక్షణమే కేంద్రానికి నివేదిక అందించి రాష్ట్రాన్ని కాపాడాలని బొండా విజ్ఞప్తి చేశారు.

 

అధికారం కోల్పోతే జగన్‌ రెడ్డి ఇక జైలుకే : నక్కా ఆనంద్‌ బాబు

చంద్రబాబుపై రోజుకో కేసు పెట్టాలని ఈ ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్టు ఉన్నాడు. ఏ అధికారం లేనప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని రూ.43వేల కోట్లు కొట్టేశాడని సీబీఐ, ఈడీలు తేల్చాయి. తనపై ఉన్న అవినీతి కేసుల్లోనే జగన్‌ 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడు. బెయిల్‌ పై బయటకు వచ్చి పదేళ్లు దాటినా జగన్‌ అవినీతి కేసుల విచారణలో ఎలాంటి పురోగతి లేదు. విచారణకు సహకరించకుండా ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని న్యాయస్థానాలకు గైర్హాజరవుతూ.. కంటిసాకులు చెప్పి తప్పించుకుంటున్నాడని నక్కా ఆనంద బాబు అన్నారు.

 

జగన్‌ రాజకీయ కక్షసాధింపులకు నిదర్శనం…

జగన్‌ అధికారం కోల్పోయిన మరుక్షణం జైలుకు వెళ్లడం ఖాయం. తండ్రి అధికారంతో కొట్టేసిన లక్షకోట్లకు తోడు..ఈ నాలుగేళ్లలో తన అధికారంతో రూ.2లక్షల కోట్లు కాజేశాడు. జగన్‌  దోపిడీ.. అవినీతిని ప్రశ్నిస్తూ… ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారన్న అక్కసుతోనే అన్యాయంగా చంద్రబాబుని జైలుకు పంపారు. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో అన్యాయంగా చంద్రబాబుని జైలుకు పంపిన జగన్‌ రెడ్డి..టీడీపీ అధినేత జైల్లో ఉండగానే ఆయనపై మరికొన్ని కేసులు పెట్టించాడు. దీన్ని బట్టి జగన్‌ కక్షసాధింపులు ఏ స్థాయికి చేరాయో ప్రజలు అర్థం చేసుకోవాలని ఆనంద బాబు అన్నారు.

 

జగన్‌రెడ్డి ఇసుకదోపిడీని ఆధారాలతో ప్రజలముం దు పెట్టారన్న అక్కసుతోనే చంద్రబాబుపై ఇసుక కేసు..

ఇసుకాసురుడు జగన్‌రెడ్డి ఇసుక దోపిడీని.. నాలుగేళ్లలో రూ.40వేల కోట్లు కొట్టేసిన వైనాన్ని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గతంలోనే పార్టీ జాతీయ కార్యాలయంలో మీడియా సాక్షిగా ఆధారా లతో సహా ప్రజలకు వివరించారు. అది మొదలు జగన్‌ రెడ్డి.. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీలే లక్ష్యంగా విషం చిమ్మడం ప్రారంభించాడు. తన చేతిలోని వ్యవ స్థలను ఉపయోగించి రోజుకో కొత్త కేసును చంద్ర బాబుపై పెట్టిస్తున్నాడు. జగన్‌ ఇసుకాసురుడు అనడా నికి టీడీపీ వద్ద అధారాలున్నాయి. రాష్ట్రవ్యాప్తం గా 67 నియోజకవర్గాల్లోని 167 ఇసుకరీచ్‌ లను పరిశీలించిన టీడీపీ బృందం.. స్థానికంగా ఎక్కడికక్కడ జరిగే ఇసుక దోపిడీని గుర్తించి స్థానిక అధికారులకు ఫిర్యాదులు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక సత్యాగ్రహాలు చేశాం. నేరుగా ఏపీఎండీసీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఆనాడు కనిపించకుండా దాక్కున్న ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డి… తరువాతి రోజున మంత్రి పెద్దిరెడ్డితో కలిసి మీడియా ముందుకొచ్చి టీడీపీ ప్రభుత్వంలోనే ఇసుక రీచ్‌లలో అక్రమాలు జరి గాయని ఏదేదో మాట్లాడాడు. ఎలాంటి పాలసీ లేకుం డా రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలు.. అమ్మకా లపై ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డిగానీ.. మంత్రి పెద్ది రెడ్డిగానీ సమాధానం చెప్పరు. ఇసుకదోపిడీతో రూ.40 వేల కోట్లు కొట్టేసిన జగన్‌ దోపిడీపై నోరెత్తరని ఆనంద బాబు విమర్శించారు.

 

జగన్‌రెడ్డి ఇసుక కుంభకోణంలో ప్రధాన ముద్దాయిగా వెంకటరెడ్డి  జైలుకు వెళ్లడం ఖాయం…

చంద్రబాబు ఎన్నికలవరకు జైల్లోనే ఉంటాడంటున్న ఈ మంత్రులు..ప్రభుత్వాన్ని ఏమనాలి? చంద్రబాబుపై తప్పుడు కేసులు పెడుతూ.. ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రే మాకు కొత్త దారి చూపించారు. భవిష్యత్‌ లో టీడీపీ అధికారంలోకి రాగానే నేడు తప్పుడు కేసులు పెట్టేవారంతా మూల్యం చెల్లించుకుంటారు. జగన్‌ రెడ్డి  ఇసుక కుంభకోణంలో వెంకటరెడ్డి ప్రధాన ముద్దాయిగా జైలుకెళ్లడం ఖాయం. కుట్రలు, కుతంత్రాలతో చంద్రబాబుని జైల్లో పెట్టి ఆనందించాలనుకునే వారిని ప్రజలు పిచ్చికుక్కల్ని తరిమినట్టు తరమడం ఖాయమని ఆనంద్‌ బాబు హెచ్చరించారు.

 

ఏ కేసులో అయినా ఈ ప్రభుత్వం ఛార్జ్‌ షీట్‌ వేసిందా: వర్ల రామయ్య

వైసీపీ ప్రభుత్వానికి పిచ్చెక్కితే, కొందరు ప్రభుత్వాధికారులకు మతి భ్రమించింది. సీఐడీ పూర్తిగా జగన్‌ ప్రభుత్వానికి దాసోహం చేస్తూ గతి తప్పి వ్యవహరిస్తోంది. చంద్రబాబుపై.. గతంలో మంత్రులుగా పనిచేసిన టీడీపీ నేతలపై పెడుతున్న తప్పుడు కేసులు చూస్తే ఈ ప్రభుత్వం తెలుగుదేశంపై రాజకీయకుట్రలకు పాల్పడుతోందనేది రూఢీ అవుతోంది. ఎన్నికల నాటికి టీడీపీని.. ఆ పార్టీ నేతల్ని కకావికలం చేయాలన్న జగన్‌ రాజకీయ కుట్రలో భాగమే ప్రభుత్వం సాగిస్తున్న తప్పుడు కేసుల పరంపర. నాలుగేళ్లలో అన్యాయంగా అరెస్ట్‌ చేసిన టీడీపీ నేతల్లో ఏ ఒక్కరిపైన అయినా ఛార్జ్‌ షీట్‌ వేశారా అని వర్ల రామయ్య ప్రశ్నించారు.

 

రాజకీయంగా కక్ష తీర్చుకోవడానికే ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోంది..

గతంలో అచ్చెన్నాయుడిని అన్యాయంగా 74 రోజులు జైల్లో పెట్టారు. ఆ కేసుని.. దాన్ని దర్యాప్తు చేసిన అధికారుల్ని వదిలే ప్రసక్తే లేదు. కొల్లు రవీంద్రను 54 రోజులు రిమాండ్‌ లో ఉంచారు.. దానిపై ఎందుకు ఛార్జ్‌ షీట్‌ వేయలేదో ప్రభుత్వం చెప్పాలి. దేవినేని ఉమామహేశ్వరరావు.. ధూళిపాళ్ల నరేంద్రలను రిమాండ్‌లో ఉంచి అన్యాయంగా జైల్లో పెట్టినవారు.. వారిపై పెట్టిన కేసులకు సంబంధించి ఛార్జ్‌ షీట్లు ఎందుకు వేయలేదు? కేవలం కక్ష తీర్చుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నేతలపై పెట్టిన.. పెడుతున్న తప్పుడు కేసుల్ని బట్టే అర్థమవుతోంది. రఘురామిరెడ్డి చెప్పడం.. కల్లం అజయ్‌ రెడ్డి ఓకే అనడం.. సజ్జల సై అనడం.. జగన్‌ ప్రొసీడ్‌ అనడం ఇదీ టీడీపీ నేతలపై, చంద్రబాబుపై పెడుతున్న తప్పుడు కేసుల్లో సీఐడీ, పోలీస్‌ శాఖ అనుసరిస్తున్న పద్ధతి అని వర్ల రామయ్య విమర్శించారు.

 

న్యాయస్థానాలు సమాధానం చెబుతాయా… ప్రధానమంత్రి చెబుతారా?

తప్పులు… అవినీతి..దోపిడీ మీరు చేస్తూ.. తప్పుడు కేసులు టీడీపీపై పెడతారా? జగన్‌ రూ.43వేల కోట్లు అన్యాక్రాంతం చేశాడని కోర్టులే తేల్చాయి. తన అవినీతి కేసుల్లో ఇంతవరకు విచారణ ఎందుకు జరగడంలేదో మఖ్యమంత్రి చెప్పాలి. పదేళ్ల క్రితం చార్జ్‌ షీట్లు నమోదైతే ఇంతవరకు జగన్‌ కేసుల విచారణ జరగకపోవడంపై న్యాయస్థానాలు ప్రజలకు ఏం సమాధానం చెబుతాయి? ముఖ్యమంత్రి అయితే కేసుల విచారణకు హాజరు కారా? ప్రధానమంత్రులే న్యాయస్థానాల ముందు హాజరైతే… ముఖ్యమంత్రి లెక్కా? కోడికత్తి కేసులో తప్పు చేయకుండానే దళితయువకుడు 5 ఏళ్లుగా జైల్లో మగ్గిపోతుంటే కనిపించడం లేదా? ముఖ్యమంత్రికి ఒక న్యాయం.. దిక్కులేనివాళ్లకు మరో న్యాయమా? జగన్మోహన్‌ రెడ్డి అవినీతి కేసుల విచారణ ఎందుకు నత్తనడక కంటే దారుణంగా సాగుతోందనే ప్రశ్నకు న్యాయస్థానాలు సమాధానం చెబుతాయా..కేంద్రప్రభుత్వం సమాధానం చెబుతుందా..లేక ప్రధానమంత్రి సమాధానం చెబుతారా? తండ్రి ముఖ్యమంత్రి కాక ముందు అతి సామాన్యుడిగా బతికిన జగన్మోహన్‌ రెడ్డి.. ఈ రోజు భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా ఎలా నిలిచాడని ప్రజలు ఆలోచించరా?  తప్పుడు కేసులు ఎన్నిపెట్టినా చంద్రబాబుపై ప్రజలకు ఉన్న ఆదరణ.. అభిమానం ఈ ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. దొంగ కేసులు..తప్పుడు కేసులతో  ప్రతిపక్షాలను లేకుండా చేయాలనుకునే చిల్లర రాజకీయాలకు జగన్‌ తక్షణమే స్వస్తిచెప్పాలని రామయ్య హితవు పలికారు.

Tags: ఇసుక దోపిడీనక్కా ఆనందబాబునారా చంద్రబాబు నాయుడుబొండా ఉమామహేశ్వరరావువర్ల రామయ్య
Previous Post

కృష్ణా జలాల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై.. జగన్‌ ఎందుకు నోరెత్తడం లేదు? :టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌

Next Post

నాలుగున్నరేళ్ల పాలనలో దళితులకు నరకయాతన – దళితులకు రక్షణ లేదు. – తెనాలి శ్రావణ్ కుమార్ మీడియా సమావేశం

మరిన్ని వార్తలు

లోకేష్‌ను కలిసిన క్రికెటర్ జాంటీ రోడ్స్
ఆంధ్రప్రదేశ్

లోకేష్‌ను కలిసిన క్రికెటర్ జాంటీ రోడ్స్

చైతన్యరధం
@ June 17, 2026
బీసీలపై కక్షగట్టిన గొడ్డలి పార్టీ
ఆంధ్రప్రదేశ్

బీసీలపై కక్షగట్టిన గొడ్డలి పార్టీ

చైతన్యరధం
@ June 17, 2026
పుంగనూర టీడీపీ నేతలతో లోకేష్ భేటీ
ఆంధ్రప్రదేశ్

పుంగనూర టీడీపీ నేతలతో లోకేష్ భేటీ

చైతన్యరధం
@ June 17, 2026
మంత్రి లోకేష్ ప్రజాదర్బార్
ఆంధ్రప్రదేశ్

మంత్రి లోకేష్ ప్రజాదర్బార్

చైతన్యరధం
@ June 17, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-06-2026

కార్యకర్త
@ June 17, 2026
జూలై మూడో వారంలో తల్లికి వందనం
ఆంధ్రప్రదేశ్

జూలై మూడో వారంలో తల్లికి వందనం

చైతన్యరధం
@ June 17, 2026
అవకాశాలకు వేదిక అమరావతి
ఆంధ్రప్రదేశ్

అవకాశాలకు వేదిక అమరావతి

చైతన్యరధం
@ June 17, 2026
25 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం
ఆంధ్రప్రదేశ్

25 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం

చైతన్యరధం
@ June 17, 2026
Load More

ముఖ్య వార్తలు

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ June 16, 2026
డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

చైతన్యరధం
@ June 16, 2026
అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

చైతన్యరధం
@ June 16, 2026
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

లోకేష్‌ను కలిసిన క్రికెటర్ జాంటీ రోడ్స్

లోకేష్‌ను కలిసిన క్రికెటర్ జాంటీ రోడ్స్

చైతన్యరధం
@ June 17, 2026
బీసీలపై కక్షగట్టిన గొడ్డలి పార్టీ

బీసీలపై కక్షగట్టిన గొడ్డలి పార్టీ

చైతన్యరధం
@ June 17, 2026
పుంగనూర టీడీపీ నేతలతో లోకేష్ భేటీ

పుంగనూర టీడీపీ నేతలతో లోకేష్ భేటీ

చైతన్యరధం
@ June 17, 2026
మంత్రి లోకేష్ ప్రజాదర్బార్

మంత్రి లోకేష్ ప్రజాదర్బార్

చైతన్యరధం
@ June 17, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist