చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home తాజా సంఘటనలు

ప్రజావిశ్వాసం కోల్పోవడం వల్లే కాపు పిచ్చిచేష్టలు

చైతన్యరధం by చైతన్యరధం
July 5, 2022
in తాజా సంఘటనలు, రాయలసీమ
ప్రజావిశ్వాసం కోల్పోవడం వల్లే కాపు పిచ్చిచేష్టలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

.అసమర్థ ఎమ్మెల్యేగా చరిత్రలో మిగిలిపోతారు
.విలేకరులపై దాడులు ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే
.మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు ధ్వజం

అనంతపురం: ప్రజా విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి తన పిచ్చి చేష్టలతో ప్రతిపక్ష కార్యకర్తలను, పాత్రికేయులను నానా ఇబ్బంది పెడుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. రాయదుర్గం నియోజకవర్గంలో మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు ‘కాపు’ పిచ్చి పరాకాష్ఠకు చేరినట్లు స్పష్టం చేస్తున్నాయన్నారు. టీడీపీ సోషల్‌ మీడియా ప్రతినిధి జి.వి.ఎస్‌ మారుతిపై తప్పుడు ఫిర్యాదు చేసిన 5 వ సచివాలయం సిబ్బంది, వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలని సోమవారం ఆయన పట్టణ టీడీపీ నాయకులతో కలిసి మున్సిపల్‌ కార్యాలయ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. తొలుత ఆయన పార్టీ నాయకులతో కలిసి మారుతీ ఇంటికెళ్లి పరామర్శించారు. అనంతరం రాయదుర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ. ఎమ్మెల్యే ‘‘కాపు’’ అధికార బలంతో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న తీరు వల్ల నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలకు, పాత్రికేయులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. శనివారం గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా పట్టణంలోని 8 వ వార్డులో మారుతీ ఇంటికి వెళ్లిన కాపు ప్రభుత్వం ముద్రించిన బ్రోచర్‌ పట్టుకొని తనతో ఫోటో దిగాలని కోరడంతో, ఈ ఏడాది తనకు అమ్మ ఒడి రాలేదని ఫోటో దిగడం తనకు ఇష్టం లేదని సున్నితంగా మారుతీ తిరస్కరించాడన్నారు. పక్కనున్న వైసీపీ నాయకులు అతను టిడిపి తరపున సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్న వ్యక్తి అని చెప్పగా ‘‘ఓహో నువ్వేనా టిడిపి సోషల్‌ మీడియా వెదవవి అంటూ అసహనంతో దుర్భాషలాడారని తెలిపారు. స్వయంగా ఎమ్మెల్యే తానే పోలీసులకు ఫిర్యాదు చేసి జైల్లో పెట్టిస్తానని బెదిరించి అక్రమ కేసు బనాయించడం ఏంటని కాలవ ప్రశ్నించారు. అధికార బలంతో ఎమ్మెల్యే కాపు వ్యవహరిస్తున్న తీరుపై గడపగడపకు మన ప్రభుత్వంలో ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. సోమవారం ఉదయం బొమ్మణహల్‌ మండలం, బండూరు గ్రామంలో చెన్నమ్మ అనే మహిళ మూడేళ్లలో ఒక్క కొంపయినా కట్టించావా అంటూ ఎమ్మెల్యేని నిలదీసిందన్నారు. దాన్ని చిత్రీకరించిన ఈనాడు విలేకరిపై కాపు సహనం కోల్పోయి దౌర్జన్యంగా సెల్‌ ఫోన్‌ లాక్కొని, రికార్డు అయిన దృశ్యాలను స్వయంగా డిలీట్‌ చేయడాన్ని కాలవ తప్పుపట్టారు. పాత్రికేయుల సెల్‌ ఫోన్‌ లాక్కొని, చిత్రీకరిస్తున్న దృశ్యాలను డిలీట్‌ చేసే అధికారం ‘కాపు’నకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ప్రజాసమస్యల పరిష్కారంలో విఫలమైన ఎమ్మెల్యే కాపు అసమర్థుడిగా రాయదుర్గం చరిత్రలో నిలిచిపోతాడని కాలవ పేర్కొన్నరు. హారేసముద్రం గ్రామంలో కూడా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విలేకరులు రావొద్దని వైసీపి నాయకుడు చంద్రశేఖర రెడ్డి హుకుమ్‌ జారీ చేయడంపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాలకు పాత్రికేయులను రావొద్దనే అధికారం వైసీపీ వారికీ ఎవరిచ్చారన్నారు. స్వయంగా అక్కడున్న ఎస్సై దిలీప్‌ కుమార్‌ కూడా విలేకర్లను అడ్డుకొని ఆంక్షలు విధించారన్నారు. రాజ్యాంగ హక్కులు కాపాడాల్సిన ఎస్సై ఎమ్మెల్యేకి అనుకూలంగా వ్యవహరించి ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేకి మానసిక స్థితి సరిగ్గా లేకనే పాత్రికేయుల మీద, టీడీపీ కార్యకర్తల మీద ప్రతాపం చూపిస్తున్నాడని కాలవ విరుచుకుపడ్డారు. ప్రభుత్వ విప్‌’కాపు’ను గ్రామాల్లో అడుగుపెట్టకుండా ప్రజలే అడ్డుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కాలవ తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పసుపులేటి నాగరాజు, జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు ముదిగల్లు జ్యోతి,రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కడ్డిపూడి మహబూబ్‌ బాషా, మండల కన్వీనర్‌ కురుబ హనుమంతు, జిల్లా అధికార ప్రతినిధి పోరాళ్ల పురుషోత్తం, జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షుడు జమీల్‌ ఖాన్‌, నియోజకవర్గ బిసి సెల్‌ అధ్యక్షుడు పూజారి తిప్పయ్య, జిల్లా ఎస్సి సెల్‌ ఉపాధ్యక్షుడు మల్లి, జిల్లా మైనార్టీ కార్యదర్శి అబ్దుల్‌ గఫుర్‌,నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు బండి భారతి, వేణు, బుదూరు తిప్పేస్వామి, నాయకుల తిప్పేస్వామి, కెడిమి తిప్పేస్వామి, ఎల్లప్ప, పైతోట అంజి తదితరులు పాల్గొన్నారు.

Tags: అనంతరంకాపు రామచంద్రారెడ్డికాలవ శ్రీనివాసులుగడప గడపకుప్రజా విశ్వాసంప్రభుత్వ విప్‌రాయదుర్గం
Previous Post

కళంకిత అధికారులపై చర్యలు తీసుకోండి

Next Post

చీప్ సునీల్ కుమార్ చెప్పేది అంబేద్కరిస్టునని..అమలు చేేసేది రాజారెడ్డి రాజ్యాంగం

Next Post
చీప్ సునీల్ కుమార్ చెప్పేది అంబేద్కరిస్టునని..అమలు చేేసేది రాజారెడ్డి రాజ్యాంగం

చీప్ సునీల్ కుమార్ చెప్పేది అంబేద్కరిస్టునని..అమలు చేేసేది రాజారెడ్డి రాజ్యాంగం

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.