చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

పోలీసుల మద్దతుతోనే పల్నాడులో వైసిపి వరుస హత్యలు

డీజీపీకి టిడిపి అధినేత చంద్రబాబునాయుడు లేఖ

చైతన్యరధం by చైతన్యరధం
June 4, 2022
in ఆంధ్రప్రదేశ్
పోలీసుల మద్దతుతోనే పల్నాడులో వైసిపి వరుస హత్యలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అంత్యక్రియలకు వెళ్లనీయకపోవడం అమానవీయం
హత్యల వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి హస్తం
హంతకులను బహిరంగంగా ఉరితీయండి

అమరావతి: కుటుంబ సభ్యుల అనుమతిలేకుండా పోలీసులే జల్లయ్య మృతదేహాన్ని బలవంతంగా రావులాపురం తరలించారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను సైతం పోలసులు బలవంతంగా బస్సుల్లో అక్కడికి తీసుకువెళ్లారని తెలిపారు. ఈ మేరకు చంద్రబాబునాయుడు డీజీపీకి  లేఖ రాశారు… పార్టీ కార్యకర్త జల్లయ్య అంత్యక్రియలకు వెళ్లకుండా ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలను, టిడిపి బృందాన్ని పోలీసులు అరెస్టులతో అమానవీయంగా అడ్డుకున్నారని తెలిపారు. జల్లయ్య అంత్యక్రియల్లో పాల్గొనేందుకు టిడిపి నేతలకు, అతని బంధువులను అనుమతించాలి. పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించి ఉంటే అసలు ఈ హత్యే జరిగేది కాదు. 2019 తరువాత ఒక్క మాచర్లలోనే 5గురు బిసి వర్గం వారిని హత్య చేశారు. అందులో 4గురు యాదవ సామాజికవర్గం వారే ఉన్నారు. పోలీసుల మద్దతుతోనే వైసిపి వరుస హత్యలతో టీడీపీ మద్దతుదారులను భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. మాచర్లలో బిసి వర్గం పై జరుగుతున్న హత్యాంకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి విచారణ చెయ్యాలి. హంతకులకు మరణ శిక్ష విధించేలా పోలీసు శాఖ చర్యలు ఉండాలని చంద్రబాబునాయుడు డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ప్రత్యేక కోర్టు పెట్టి నిందితులకు ఉరివేయండి!
తెలుగు దేశం పార్టీ నేతలు, మాజీ మంత్రులను పోలీసులు వరుసబెట్టి అరెస్టులు చెయ్యడంపై టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు మండి పడ్డారు. శనివారం ఆయన ఒకప్రకటన విడుదల చేస్తూ…పల్నాడు జిల్లాలో హత్యకు గురైన కంచర్ల జల్లయ్య అంత్యక్రియలకు వెళుతున్న నేతలను అరెస్టు చెయ్యడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు పోతుంటే ఆపలేని పోలీసులు…అంత్యక్రియలకు వెళుతున్న వారికి ఆపడం, అరెస్టులు చెయ్యడం ఏంటని ప్రశ్నించారు. పార్టీ కార్యకర్త చనిపోతే….కుటుంబాన్ని పరామర్శించేందుకు పార్టీ నేతలు వెళ్లకుండా అడ్డుకునే అధికారం పోలీసులకు ఎక్కడ ఉందని చంద్రబాబు ప్రశ్నించారు. సొంత గ్రామం జంగమేశ్వరపాడులో అంత్యక్రియలు జరిపే అవకాశం కూడా లేకుండా జల్లయ్య మృతదేహాన్ని పోలీసులు తరలించడం అమానవీయమని చంద్రబాబు అన్నారు. కనీసం మృతదేహాన్ని ఎటుతరిలిస్తున్నారో కూడా కుటుంబ సభ్యులకు చెప్పారా అని ప్రశ్నించారు. హత్యలతో వైసిపి నేతలు కిరాతకంగా వ్యవహరిస్తే….అక్రమ అరెస్టులతో పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పల్నాడును వల్లకాడు చేస్తున్నారని…మూడేళ్లలో ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే 5 గురిని హత్య చేశారని, వందలమందిపై దాడులు చేశారని అన్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి ప్రోద్భలంతోనే హత్యలు జరుగుతున్నాయని…ఈ హత్యాకాండపై స్పెషల్ కోర్టు పెట్టి విచారణ చేసి నిందితులకు ఉరి శిక్షవెయ్యాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Tags: అధినేత నారా చంద్రబాబునాయుడుఉరి శిక్షఎమ్మెల్యే పిన్నెల్లికంచర్ల జల్లయ్యజంగమేశ్వరపాడుడీజీపీకి ఒక లేఖపోలీసులు దారుణంబలవంతంబిసి వర్గంమాచర్లరావులాపురంహత్యాంకాండ
Previous Post

వైసిపి నేతల ధనదాహంతో కూలిన కొండ!

Next Post

బిసిలను ఊచకోత కోయడమే సామాజిక న్యాయమా?

Next Post
బిసిలను ఊచకోత కోయడమే సామాజిక న్యాయమా?

బిసిలను ఊచకోత కోయడమే సామాజిక న్యాయమా?

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.