చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రైతులకు న్యాయం చేయకుండా పులివెందులకు వస్తే సీఎంను నిలదీస్తాం : బీటెక్ రవి

పంటల బీమా పథకం మొత్తం లోపభూయిష్టం

by చైతన్యరధం
Jun 28, 2022 at 4:29pm
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు, రాయలసీమ
రైతులకు న్యాయం చేయకుండా పులివెందులకు వస్తే సీఎంను నిలదీస్తాం : బీటెక్ రవి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

 – జులై 7, 8 తేదీలలో పులివెందులకు రానున్న సీఎం ను అడ్డుకుంటాం.

– పోలీసులచే బలప్రయోగం చేయించినా.. ఎదుర్కోవడానికి సిద్ధం

సంబంధితవార్తలు

సొంత జిల్లాకు, పులివెందులకూ జగన్‌రెడ్డి చేసిందేమీ లేదు

ఓడిపోయేవాళ్లు ఎక్కడ పోటీచేస్తే ఏంటి: ఆనంద్‌ బాబు

రవి అరెస్ట్‌ జగన్‌రెడ్డి సైకో తత్వానికి నిదర్శనం

-రైతులకు అన్యాయం చేశారని ముఖ్యమంత్రిని ప్రతిఘటిస్తాం.

-అర్హులైనవారందరికి ఇన్సూరెన్స్  రావాలి.

రాయలసీమ : పంటల బీమా పథకం మొత్తం లోపభూయిష్టంగా ఉంది. ఈ క్రాపింగ్ అయి ఈకేవైసీ అయిన వారికి మాత్రమే అవకాశం ఇచ్చారు. అర్హులుగా ఉండి పంటల బీమా అందనివారిని కూడగడతాం. 7, 8 తేదీలలో పులివెందుల రానున్న సీఎం.. ఎందుకు మాకు అన్యాయం చేశావని ముఖ్యమంత్రిని నిలదీస్తాం. ఇక్కడి రైతులకు న్యాయం చేయకుండా పులివెందులకు వస్తే ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. పోలీసులచే బలప్రయోగం చేసినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అర్హులైనవారందరికి ఇన్సూరెన్స్ రావాలనే డిమాండ్ తో ముఖ్యమంత్రిని నిలదీస్తాం. మీడియా సమావేశంలో విలేఖర్ల తో మాట్లాడుతూ..  కేవలం వైసీపీ మద్దతుదారులు లబ్ది పొందేటట్లుగా ఇన్సూరెన్స్ విధానం ఉందన్నారు. . గతంలో ప్రధానమంత్రి ఫసల్ ఆవాస్ యోజన పథకం ఉండేది. దాన్ని నిర్వీర్యం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చి రైతులకు ఇన్సూరెన్స్ నేనే కడతాను, ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంటు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని జనాన్ని మోసం చేశారని అన్నారు. రైతుల ఆశాలను నీరుగార్చారు. తన తండ్రి పేరుతో వైఎస్ ఆర్ పంటల బీమాను తెచ్చి పాత విధానానికి స్వస్తి పలికి జగనే ఒక ఇన్సూరెన్స్ కంపెనీని సృష్టించాడు.. దానికి అర్హత, ఆథరైజేషన్ లేదు, వ్యాలిడిటీ అసలే లేదు. దానికి వ్యాలిడిటీ వచ్చేంతవరకు వ్యవసాయ అధికారులే పర్యవేక్షిస్తారని జీవోలో ఇచ్చారు. స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, ఫార్మర్ ముగ్గురు కలిసి ఒక ప్రీమియం అమౌంటు కట్టి దానికి జవాబుదారీతనం ఉండాలి. జగన్ సృష్టించిన ఇన్సూరెన్స్ కంపెనీ అసలే లేదు. జగన్ ఎవరికి ప్రీమియం అమౌంటు కడుతున్నాడో తెలియదు. జగన్ రైతులకు పంటల బీమా ప్రీమియం ఎంత కట్టారో వివరంగా ప్రజలకు తెలపాలి. పంటల బీమా పథకానికి 3వేల కోట్లు వేశానని ఆర్భాటంగా బటన్ నొక్కారు. పంటల బీమా పథకంతో రైతులు నష్టపోయారు. పార్టీ నాయకులు, మద్దతుదారులు లాభపడుతున్నారు. లేని ఇన్సూరెన్స్ కంపెనీని సృష్టించి రైతులను దగా చేస్తున్నారు. అధికంగా పంటలు వేసిన ప్రాంతానికి పంటల బీమా చెల్లించకపోవడం దారుణం. ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేసిన పంటలకు తక్కువ బీమా ఇవ్వడం మరీ అన్యాయం. ప్రజాధనాన్ని, రాష్ట్ర ఆదాయాన్ని తన మద్దతుదారులకు పంటల బీమా రూపంలో దోచిపెడుతున్నారు. గతంలో ఉన్న ధరల స్థిరీకరణ పథకానికి రెక్కలొచ్చాయన్నారు.

 

జగన్ రైతుల పక్షపాతి కాదు. రైతుల కక్షపాతి. పెట్టుబడి సాయం కింద రైతులకు ఇచ్చే ఇన్ పుట్ సబ్సిడీ గురించి జగన్ కు అవగాహన లేదు. పులివెందుల తాలూకాలో వ్యయ ప్రజయాసలకోర్చి జగన్ ను గెలిపిస్తే అక్కడి ప్రజలనే మోసం చేశారు. ఆ తాలూకాలో ఉన్న చీనీ రైతులందరికి లక్ష రూపాయల సస్పెన్షన్ అకౌంట్ పెట్టి ఇంతవరకు ఇవ్వలేదు. అమ్మఒడి పథకానికి లేనిపోని నిబంధనలు పెట్టి అవకతవకలకు పాల్పడుతున్నారు. అమ్మఒడి లిస్టుల్లో నుంచి పేర్లు తొలగించి అన్యాయం చేశారు. పూరి గుడిశె ఉండి, ఆ గుడిశెలోని వ్యక్తి రోజు ఒక క్వాటర్ బాటిల్ మద్యం తాగితేనే అమ్మ ఒడి వర్తిస్తుందనే నిబంధన పెట్టినా ఆశ్చర్యపోనవసరంలేదు. అమ్మఒడి లిస్టులో నుంచి పేర్లు తొలగించి అన్యాయం చేశారు. పూరి గుడిశె ఉండాలి, ఆ గుడిశెలోని వ్యక్తి రోజు ఒక క్వాటర్ బాటిల్ మద్యం తాగాలనే నిబంధన పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇచ్చే 14 వేలకు సంవత్సరానికి 54 వేలు మీకే బాకీ పడతారు. అమ్మఒడి, దుల్హన్ పథకంలో అబద్ధాలు చెబుతున్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం రైతుల మెడకు ఉరితాళ్లు బిగించడమే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటో పెట్టుకొని లబ్ది పొందుతున్నారు. రైతులపైన కక్షకట్టడం మానాలి. జూలై 7,8 వ తేదీల్లో సీఎం పులివెందులకు వచ్చే పరిస్థితి ఉంది. ఇన్సూరెన్స్ అర్హత ఉండి రాని రైతులను సమీకరించి సీఎం ను కలిసే ప్రయత్నం చేస్తున్నాం.

సీఎం ప్రాతినిథ్యం వహించే పులివెందులలోనే రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరగడం బాధాకరం. ఒక పంటకు ఇన్సూరెన్స్ ఇచ్చారు.  మిగతా రెండు పంటలకు ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. డ్రిప్ ఇరిగేషన్ అదో ఇస్తాం, ఇదో ఇస్తామని మూడు సంవత్సరాలు దాటవేశారు. ఈ క్రాపింగ్ చేసి వారికి పరిహారం పోయింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎక్కువ మందికి పరిహారం రాలేదు. మళ్ళీ ఈ క్రాపింగ్ చేసి మళ్లీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్లీసనరీ సమావేశంలో చెప్పారు. కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. మభ్య పెట్టారు. ఇటీవల వ్యవసాయ శాఖ జేడీని సంప్రదించాము. ఈ క్రాపింగ్ అయి ఈకేవైసీ అయిన వారికి మాత్రమే అవకాశం ఉంటుందిగానీ రానివారికి ఏమీ చేయలేమని అన్నారు. అలాంటివారిని కూడగట్టుకొని , 7, 8 తేదీలలో ఎందుకు మాకు అన్యాయం చేశావని ముఖ్యమంత్రిని నిలదీస్తాం. ఇక్కడి రైతులకు న్యాయం చేయకుండా పులివెందులకు వస్తే ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. పోలీసులచే బలప్రయోగం చేసినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం.

Tags: అన్యాయంఇన్సూరెన్స్ఇన్సూరెన్స్ ప్రీమియంధరల స్థిరీకరణపంటల బీమా పథకంపులివెందులప్రధానమంత్రి ఫసల్ ఆవాస్ యోజన పథకంరైతుల కక్షపాతివైఎస్ ఆర్ పంటల బీమా
Previous Post

 బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు : చంద్రబాబునాయుడు

Next Post

ప్రభుత్వం పోడు భూముల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నది: జక్కలి ఐలయ్య యాదవ్‌

మరిన్ని వార్తలు

నడకలేదు, పరుగులే!
ఆంధ్రప్రదేశ్

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ
ఆంధ్రప్రదేశ్

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం
ఆంధ్రప్రదేశ్

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు
ఆంధ్రప్రదేశ్

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ దుష్టప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టండి

చైతన్యరధం
@ May 1, 2026
ఢిల్లీలో కొత్త ఏపీ భవన్
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో కొత్త ఏపీ భవన్

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

నేడు ‘పేదలకు సేవలో..’ సీఎం

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
Load More

ముఖ్య వార్తలు

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నడకలేదు, పరుగులే!

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist