చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

దుష్ట పాలనకు చరమగీతం పాడి, అభివృద్ధికి పట్టం కట్టండి

మంగళగిరిలో చేనేతల కుల బాంధవుల ఆత్మీయ సమావేశంలో నారా బ్రాహ్మణి

చైతన్యరధం by చైతన్యరధం
May 9, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
దుష్ట పాలనకు చరమగీతం పాడి, అభివృద్ధికి పట్టం కట్టండి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

మంగళగిరి(చైతన్యరథం): ఐదేళ్ల అరాచక పాలనకు చరమగీతం పలకాలని ఆంధ్రరాష్ట్ర ప్రజలకు నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆమె మంగళగిరి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్‌, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌కు సంఫీుభావంగా చేనేత కుల బాంధవుల ఆత్మీయ సమావేశం జరిగింది. గుంటి నాగరాజు, ఆకురాతి నాగేంద్రం, మునగాల శ్రీనివాసరావు, జొన్నాదుల బాలకృష్ణ, గాజుల శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి నారా బ్రాహ్మణి, పెమ్మసాని చంద్రశేఖర్‌ సతీమణి శ్రీ రత్న, టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ…మంగళగిరి ప్రజలు తమ కుటుంబసభ్యులని, లోకేష్‌ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అధికారంలోకి రాగానే మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

చేనేత హబ్‌ గా మంగళగిరి….
మంగళగిరి చేనేతకు అంతర్జాతీయ గుర్తింపు కోసం నారా లోకేష్‌ ఎంతో తపిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీని మంగళగిరి చేనేత శాలువాతో లోకేష్‌ సత్కరించారు. అధికారంలోకి రాగానే చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేస్తాం. పవర్‌ లూమ్‌ కు 500 యూనిట్లు, హ్యాండ్‌ లూమ్‌ కు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌ అమలు చేస్తాం. నేతన్నలకు ఇన్సూరెన్స్‌ కల్పిస్తాం. ముడి సరుకులు, నూలు, రంగులపై సబ్సిడీ పునరుద్ధరిస్తాం. పండుగ కానుకల్లో చేనేత వస్త్రాలను కూడా చేర్చి అందిస్తాం. ప్రతి నియోజకవర్గంలో చేనేత బజార్లు ఏర్పాటు చేస్తామని బ్రాహ్మణి హామీ ఇచ్చారు.

అంతర్జాతీయ ఖ్యాతి ఖాయం: శ్రీరత్న
పెమ్మసాని శ్రీరత్న మాట్లాడుతూ..ఇంతటి అరాచకపు ప్రభుత్వం జీవితంలో మరోసారి రాకూడదన్నారు. మీరు వేసే ఓటు మీ భవిష్యత్‌ ను నిర్ణయిస్తుందని గుర్తుంచుకోండి. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు సేవచేసే వాడే నిజమైన నాయకుడు. ఆ లక్షణాలు ఉన్న వ్యక్తి నారా లోకేష్‌. లోకేష్‌ ఆధ్వర్యంలో మంగళగిరి చేనేతకు అంతర్జాతీయ ఖ్యతి రావడం ఖాయమన్నారు.

జగన్‌ను చిత్తుగా ఓడిరచాలి: పంచుమర్తి
ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్‌ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడిరచాలని పిలుపు ఇచ్చారు. మంగళగిరి వాసులంతా నారా లోకేష్‌ని గెలిపించడమే కాదు…80 వేలకు పైగా మెజారిటీ ఇవ్వాలి. ధరల బాదుడు, పన్నులు, చార్జీల మోతతో మధ్య తరగతిని, పేదలను రోడ్డున పడేసిన జగన్‌రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పాలి. అన్ని వర్గాలను ఆదుకునేలా మేనిఫెస్టో రూపొందించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అందిస్తారన్నారు. ఈ ఆత్మీయ సమావేశంలో నందం అబద్దయ్య, చిల్లపల్లి శ్రీనివాసరావు, తమ్మిశెట్టి జానకీదేవి, దామర్ల రాజు, మునగపాటి మారుతిరావు, కోసూరి రాజా, గుత్తికొండ ధనుంజయరావు, కాండ్రు శ్రీనివాసరావు, పెండెం శివరామకృష్ణ, ఊట్ల శ్రీమన్నారాయణ, కారంపూడి అంకమ్మరావు, మండ్రు రాము, జగ్గారపు రాము, వింజమూరు ఆషాబాల, మున్నంగి శివ శేషయ్య, బట్టు చిదానంద శాస్త్రి పాల్గొన్నారు.

ఆలయాల్లో పూజలు, చర్చిలో, దర్గాలో ప్రార్థనలు….
దుగ్గిరాల మండలం ఈమని పంచాయతీ నల్లమేకలవారిపాలెంలో కొలువైన గోపయ్య స్వామి సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం, రామాలయం, శ్రీకృష్ణుడు, నాగేంద్ర స్వామి ఆలయాల్లో నారా బ్రాహ్మణి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చర్చిలో ప్రార్థనలు చేశారు. ఓల్డ్‌ మంగళగిరిలోని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. అనంతరం మంగళగిరి బాప్టిస్టు కాలనీలోని చర్చిలో ప్రార్థనలు చేశారు.

Tags: ఆత్మీయ స్వాగతంచేనేత రంగంనారా బ్రాహ్మణిమంగళగిరి నియోజకవర్గంమంగళగిరి పర్యలన
Previous Post

నా సోదరి భువనేశ్వరిని అవమానించిన వల్లభనేని వంశీకి పొరపాటును కూడా ఓటేయొద్దు

Next Post

మంగళగిరి ప్రజల మద్దతు లోకేష్‌కే

Next Post
మంగళగిరి ప్రజల మద్దతు లోకేష్‌కే

మంగళగిరి ప్రజల మద్దతు లోకేష్‌కే

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.