చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home చైతన్యరధం

దీర్ఘాయుష్మాన్‌భవ

టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా యువనేత జన్మదిన వేడుకలు

చైతన్యరధం by చైతన్యరధం
January 24, 2024
in చైతన్యరధం, తాజా సంఘటనలు, తెలంగాణ, ముఖ్య వార్తలు
దీర్ఘాయుష్మాన్‌భవ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • లోకేష్‌కు పార్టీ నేతల ఆశీస్సులు
  • టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా యువనేత జన్మదిన వేడుకలు
  • పేదలకు బడ్డీ కొట్లు అందజేత
  • జగన్‌రెడ్డి ఆటవిక పాలనపై లోకేష్‌ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు: కళావెంకట్రావ్‌
  • లోకేష్‌కు పార్టీ నేతల ఆశీస్సులు
  • టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా యువనేత జన్మదిన వేడుకలు
  • పేదలకు బడ్డీ కొట్లు అందజేత
  • జగన్‌రెడ్డి ఆటవిక పాలనపై లోకేష్‌ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు: కళావెంకట్రావ్‌

అమరావతి: యువనేత లోకేష్‌ కలకాలం వర్థిల్లాల ని, భవిష్యత్‌లో టీడీపీకి సమర్థ నాయకత్వం అందిం చాలని పార్టీ నేతలు ఆకాంక్షించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పుట్టినరోజు వేడుకలు మంగళవారం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సంద ర్భంగా మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం లో 1100 కేజీల భారీ బర్త్‌ డే కేక్‌ను కట్‌ చేశారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీమంత్రులు కిమిడి కళావెంకట్రావు, నక్కా ఆనంద్‌బాబు, కాలవ శ్రీనివా సులు, పార్టీ సీనియర్‌ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌, తదితర టీడీపీ సీనియర్‌ నేతలు హాజ రయ్యారు. వేడుకల్లో ఈ భారీ కేక్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనేక మంది ఈ కేక్‌ను సందర్శించారు.
ఆ సందర్భంగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కళావెంకట్రావు మాట్లాడుతూ లోకేష్‌ జన్మదినోత్సవం నాడు పేదలు వారి సొంతకాళ్లపై వారు నిలబడేలా వారికి బడ్డీ కొట్లు అందచేయడం చాలా ఆనందం కలి గించిందన్నారు. రాబోయే తరాలకు కాబోయే నాయకు డు లోకేష్‌. ఆయన ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో కలకాలం వర్థిల్లాలి. రాబోయే కాలంలో పార్టీని సమర్థ వంతంగా ముందుకు నడపాలని కోరుకుంటున్నాను. గత పదేళ్ల నుంచి లోకేష్‌ చాలా కష్టపడి పనిచేస్తున్నా రు. తండ్రిలోని కష్టపడే తత్వం, తాతలోని పట్టుదల లోకేష్‌ బాబులో పుష్కలంగా ఉన్నాయి. జగన్‌రెడ్డి ఆట విక పాలనపై లోకేష్‌ అలుపెరుగని పోరాటం చేస్తు న్నారు. జగన్‌రెడ్డి పాలనలో రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కులను హరిస్తున్నసమయంలో యువ గళంతో ఆ హక్కులను తిరిగి ప్రజలకు అందించి ప్రజా స్వామ్యాన్ని పునరుద్ధరించడానికి కృషిచేశారు. జగన్‌ రెడ్డి ప్రజాస్వామ్యానికి వేసిన తాళాలను పగులగొట్టి హరిజన, గిరిజనుల కోసం గొంతు విప్పిన యువ నేత లోకేష్‌. 227రోజులు, 3000కి.మీలకు పైగా యువ గళంతో ప్రజలతో మమేకమై ప్రజాస్వామ్యానికి జగన్‌ రెడ్డి విధించిన దాస్యశృంఖలాలను లోకేష్‌ పగులగొట్టి న తీరును అభినందించక తప్పదు. అమెరికా సైన్యం 50 లక్షలైతే… తెలుగుదేశం సైన్యం 60లక్షలు… అటు వంటి సైన్యాన్ని టీడీపీ ప్రధాన కార్యదర్శిగా లోకేష్‌ ఎంతో విజయవంతంగా నడిపిస్తున్నారు. పంచాయతీ రాజ్‌,గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రిగా లోకేష్‌ రాష్ట్రంలో 30వేల కి.మీ రోడ్లువేశారు. కానీ,నేడు జగన్‌రెడ్డి ప్రభు త్వం 3కి.మీ కూడా వేయలేని దుస్థితి అని కళా వెంకట్రావు విమర్శించారు.

రాబోయే 40 ఏళ్లకు కాబోయే నాయకుడు లోకేష్‌: ఆనంద్‌బాబు
యువనేత లోకేష్‌ జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక నేత కొమ్మారెడ్డి కిరణ్‌ పేదలకు బడ్డీ కొట్లు తయారుచేసి పంచడం చాలా ఆనందదాయకమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు అన్నారు. లోకేష్‌ పోరాట పటిమ చూసి వైకాపా నేతల కు కంటిమీద కునుకు రావడం లేదు. సైకో పాలనపై మొక్కవోని పట్టుదలతో పోరాటం చేస్తూ యువతకు లోకేష్‌ మార్గదర్శకంగా నిలిచారు. యువ గళంతో రాష్ట్రవ్యాప్తంగా యువతలో ఉత్తేజాన్ని నింపారు. లోకేష్‌పై అధికార పార్టీ నేతలు చేసిన విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టారు. యువగళంతో అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యారు. తెలుగుదేశం పార్టీకి రాబోయే 40 ఏళ్లకు సమర్థవంతమైన నాయకుడు లోకేషే. తెలుగుదేశం సామాన్య కార్యకర్త నుంచి అధినేత వరకు సైకో రెడ్డి పెట్టిన అక్రమ కేసులు, వేధింపులు, అణచివేతలను లోకేష్‌ ఎదుర్కొన్నారు. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా యువనేత క్రియాశీల పాత్ర పోషించబోతున్నారు. ఆయనకు మనందరి మద్దతు సంపూర్ణంగా అందించాలని కోరుకుంటున్నానని ఆనంద్‌బాబు అన్నారు.

టీడీపీకి లోకేష్‌ ఒక ఆశాకిరణం: పిల్లి మాణిక్యాల రావు
వైకాపా నాయకులు చేసిన అనేక దుష్ప్రచారాలను తిప్పికొడుతూ లోకేష్‌పై సమర్థ నాయకుడిగా తనని తాను తీర్చిదిద్దుకున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యారావు అన్నారు. గత ఐదేళ్లుగా ఎన్నో సంక్షోభా లను సోపానాలుగా మార్చుకుని అధికారపార్టీ దుర్మార్గా లను ప్రజాక్షేత్రంలో ఎండగట్టిన యువనాయకుడు లోకేష్‌ అని కొనియాడారు. యువగళంతో యువతకు ఒక సంకల్పాన్ని సాకారం చేసేందుకు ఎంతో కృషి చేశారు. నిరాశ, నిస్పృహలతో ఉన్న యువతకు మార్గనిర్దేశం చేశారన్నారు.

Tags: టీడీపీ జాతీయ కార్యాలయందీర్ఘాయుష్మాన్‌భవనారా లోకేష్యువనేత జన్మదిన వేడుకలు
Previous Post

kmspico microsoft office ✓ Activate Office Effortlessly ➤ 2024 Guide

Next Post

నా జన్మ సార్థకమయింది

Next Post
నా జన్మ సార్థకమయింది

నా జన్మ సార్థకమయింది

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.