చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ లేదు

వచ్చే ఎన్నికల్లో మొట్ట మొదట ఓడిపోయేది రోజానే: పంచుమర్తి అనురాధ

by చైతన్యరధం
Dec 16, 2023 at 11:13am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జగన్‌ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ లేదు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి,చైతన్యరథం: రాష్ట్రాన్ని పాడుపడ్డ కొంపలా తయారు చేసిన హీన చరిత్ర సీఎం జగన్‌ రెడ్డిదేనని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ద్వజమెత్తారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…. ‘‘వైసీపీ పాలనలో మహిళలపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యమంత్రి, హోంమంత్రి ఎప్పుడైనా వీటిపై సమీక్ష చేశారా? ఎవరికైనా న్యాయం చేశారా? కల్తీ మద్యం, ల్యాండ్‌ కబ్జాలు, అప్పులు, అత్యాచారాల్లో ఏపీ నెం.1 స్ధానంలో ఉంటే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించటంలో అధమ స్ధానంలో ఉంది. ఎస్సీ,ఎస్టీ మహిళలపై 223 అత్యాచారాలు జరిగినా ఏం చర్యలు తీసుకోలేదని కేంద్రానికి స్వయంగా సాంఘిక సంక్షేమశాఖ నివేదిక ఇవ్వటం సిగ్గుచేటు. సిగ్గు అనే పదం వైసీపీ బ్లడ్‌ లోనే లేదు. టీడీపీ హయాంలో మహిళలకు ఆస్తి హక్కు, రిజర్వేషన్లు, డ్వాక్రా, విద్య, వైద్యం అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేశాం. చంద్రబాబు హయాంలో గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఓ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు భయంతో ఉరి వేసుకున్నాడు. లా అండ్‌ ఆర్డర్‌ అంటే అలా ఉండాలి. వైసీపీ ప్రభుత్వం అంటే ఎవరికి భయం లేదు, నమ్మకం లేదు. మహిళా సంక్షేమం అన్న జగన్‌ రెడ్డి మహిళా సంహారం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి గంటకు ఒక లైంగిక వేధింపు, ప్రతి 3 గంటలకు ఒక హత్య, ప్రతి 8 గంట ఒక రేప్‌ ప్రతి 12 గంటకు ఒక కిడ్నాప్‌ జరుగుతున్నాయి. రోజుకు 9 మంది బాలికలు, 20 మంది మహిళల మిస్సింగ్‌ కేసులు నమోదవుతున్నాయి. వీటిపై ఏం సమీక్ష చేశారు, ఏం న్యాయం చేశారు. 55 నెలల వైసీపీ పాలనలో 1 లక్షా 48 వేల నేరాలు మహిళలపై జరిగితే ఏం చర్యలు తీసుకున్నారు? విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో గ్యాంగ్‌ రేప్‌ కి గురైన బాధితురాలిని పరామర్శించడానికి చంద్రబాబు వెళ్తే వాసిరెడ్డి పద్మ చంద్రబాబును విమర్శించటం సిగ్గుచేటు. హెల్త్‌ మినిస్టర్‌ గా ఉన్న విడదల రజనీ ఏమైనా మాట్లాడిరదా? వారికి పైరవీలు చేసి అడ్డంగా ఎలా సంపాదించాలన్నదే పని. పరిపాలన గాలికొదిలి పందికొక్కులా అక్రమ సంపాదన చేస్తున్నారు. భాధితులకు న్యాయం చేయలేని పదవులు ఉంటే ఎంత లేకుంటే ఎంత? జగన్‌ రెడ్డికి ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టడంపై ఉన్న శద్ర పాలనపై లేదు. గుంటూరులో రమ్య, నరసరావు పేటలో బీటెక్‌ విద్యార్ది అనూష, పులివెందులలో నాగమ్మపై ఇలా ఎన్నో అత్యాచారాలు జరిగాయి. వీటిపై సమాధానం చెప్పకుండా దిశ చట్టం తెచ్చామంటున్నారు. దిశ చట్టం ఎక్కడైనా అమలవుతుందా? చంద్రబాబు తెచ్చిన చట్టానికి దిశ అని పేరు మార్చుకుని పోలీస్‌ స్టేషన్లకు రంగులు వేసుకున్నారు. రాజమండ్రిలో దిశ పోలీస్‌ స్టేషన్‌ ముందే అత్యాచారం జరిగింది. దీనిపై ప్రశ్నించిన ఎమ్మెల్యే భవానిని సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేయటం తప్ప బాధిత మహిళకు ఏం న్యాయం చేశారు? కమీషన్ల కోసం కల్తీమద్యంతో మహిళల పుస్తెలు తెంచుతున్నారు. ప్రెసిడెంట్‌ మెడల్‌, స్పెషల్‌ స్టేటస్‌ వంటి బ్రాండ్లు అమ్ముతున్నారు. మంత్రి రోజాకు నిభంధనలకు విరుద్దంగా రుషికొండలో సీఎంకి ఇల్లు కేటాయించటంపై ఉన్న శ్రద్ద మహిళలపై లేదా? మహిళల సమస్యలపై రోజా ఎందుకు నోరు మెదపటం లేదు. వచ్చే ఎన్నికల్లో మొట్ట మొదట ఓడిపోయేది రోజానే. నాలుగున్నరేళ్లు నియోజకవర్గాన్ని దోచుకున్న వారిని పక్క నియోజకవర్గాలకు మార్చితే ఓట్లేయడానికి ప్రజలు అమాయకులా? వాలంటీర్లతో దొంగ ఓట్లు నమోదు చేయించారు. మీరెంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలను మార్చినా 150 సీట్లలో డిపాజిట్లు కూడా రావనేది పచ్చి నిజం. ఐపిసి 367,498 (ఏ) 354, 509 వంటి రేప్‌, మహిళలపై వేధింపుల కేసులున్న గోరంట్ల మాధవ్‌, మార్గాని భరత్‌, బెల్లాన చంద్రశేఖర్‌, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వంటి వారికి సీట్లిచ్చి ఉద్దరించిన అసమర్ద నాయకుడు జగన్‌ రెడ్డి. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. ఎలక్షన్‌ అంటే గ్యాంబ్లింగ్‌ గా వైసీపీ భావిస్తోంది. కల్తీ మద్యం, దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారు. రైతుల పంట నష్టంపై మాట్లాడలేని మంత్రి బొత్స చెరువులు మింగేసి కాలేజీలు కట్టారు, ఊరి మీద మేనల్లుడిని ఆంబోతులా వదిలేశారు. ఆయన కూడా చంద్రబాబుపై విమర్శలు చేయటం సిగ్గుచేటు. వచ్చే ఎన్నికల్లో మహిళలంతా టీడీపీని గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారు. వైసీపీకి డిపాజిట్లు కూడా రావు’’ అని అనురాధ అన్నారు.

సంబంధితవార్తలు

కార్యకర్తల కుటుంబాలకు అండగా భువనేశ్వరి

అక్రమ కేసులతో చంద్రబాబును వేధిస్తున్నారు: అచ్చెన్న

ఆడబిడ్డలకు శాపంగా మారిన సైకో సీఎం అసమర్థత

Tags: ఆడబిడ్డల రక్షణపంచుమర్తి అనురాధమంత్రి రోజారాష్ట్ర మహిళలు
Previous Post

Day-224: LIVE యలమంచిలి/అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలలో యువగళం పాదయాత్ర.

Next Post

పింఛనులో జగన్‌ మార్క్‌ వంచన

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-05-2026

కార్యకర్త
@ May 2, 2026
చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026

కార్యకర్త
@ May 1, 2026
నడకలేదు, పరుగులే!
ఆంధ్రప్రదేశ్

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ
ఆంధ్రప్రదేశ్

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం
ఆంధ్రప్రదేశ్

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు
ఆంధ్రప్రదేశ్

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ దుష్టప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టండి

చైతన్యరధం
@ May 1, 2026
ఢిల్లీలో కొత్త ఏపీ భవన్
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో కొత్త ఏపీ భవన్

చైతన్యరధం
@ May 1, 2026
Load More

ముఖ్య వార్తలు

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నడకలేదు, పరుగులే!

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist