చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home తాజా సంఘటనలు

ఉపాధ్యాయులపై పగబట్టి వైసిపి ప్రభుత్వం! -మాజీసభ్యులు ఎఎస్ రామకృష్ణ

జిఓ 117తో విద్యాప్రమాణాలు పతనం , బైజూస్ తో ఏంచేస్తారో ప్రజలకు చెప్పండి

చైతన్యరధం by చైతన్యరధం
June 18, 2022
in తాజా సంఘటనలు
ఉపాధ్యాయులపై పగబట్టి వైసిపి ప్రభుత్వం! -మాజీసభ్యులు ఎఎస్ రామకృష్ణ
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థ, ఉఫాధ్యాయులపై పగబట్టినట్లుందని మాజీ ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ప్రభుత్వానికి విలీనం పట్ల పిచ్చి పట్టినట్లుంది. ఎయిడెడ్ వ్యవస్థను ప్రభుత్వ విద్యలో విలీనం చేయాలని ప్రయత్నించి చేతులు కాల్చుకుందని అన్నారు. 3,4, 5 తరగతులను హైస్కూల్స్ లో విలీనం చేయాలని ప్రయత్నించి విధ్వంసానికి పాల్పడింది. మున్సిపల్ స్కూల్స్ ని పాఠశాల విద్యలో విలీనం చేయాలని ప్రయత్నించి రాజ్యాంగం 74, 75 ఆర్టికల్ స్ఫూర్తికి తూట్లు పొడిచింది. విద్యా వ్యవస్థను విధ్వంసం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నట్లుందని ధ్వజమెత్తారు. జీవో నెం. 117తో విద్యా ప్రమాణాలు పతనమౌతున్నాయి. పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులను రేషనలైజ్ చేస్తూ జగన్ రెడ్డి జీవో నెంబర్ 117 ను జారీ చేయడం అన్యాయం. ఈ జీవో విద్యార్థుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా, ఉపాధ్యాయులపై మోయలేని పని భారాన్ని మోపే విధంగా ఉంది. ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 3 నుండి 8వ వరకు 6 తరగతులకు ఆరుగురు ఉపాధ్యాయులు మాత్రమే హెడ్ మాస్టర్ పోస్ట్ కూడా లేదు. ఉపాధ్యాయుడు ఖాళీ లేకుండా పని చేయవలసి వస్తుంది. అందువలన విద్యా ప్రమాణాలు ఘోరంగా దెబ్బతింటాయి. 98 కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ల స్థానంలో ఎస్జీటీలను నియమిస్తామని ఈ జీవోలో పేర్కొన్నారు.

పాఠశాలలను విచ్చిన్నం చేస్తూ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ అసిస్టెంట్ లో సబ్జెక్ట్ టీచర్ల చేత బోధన చేయిస్తామని చెప్పిన జగన్ రెడ్డి ప్రభుత్వం యూటర్న్ తీసుకుని 6, 7, 8 తరగతుల కూడా ఎస్.జి.టి.ల చే బోధన చేయించే విధంగా నిర్ణయం తీసుకుంది. ఇది పూర్తిగా తిరోగమన చర్య. ఉన్నత పాఠశాలలలో సింగిల్ మీడియం వల్ల పోస్టులు సర్ ప్లస్ అవుతాయి. వేలాది పోస్టులు పోతాయి. 137 కంటే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న ఉన్నత పాఠశాలలో (3-10 తరగతులు) ప్రధానోపాధ్యాయులు, పి.ఈ.టి పోస్టులు తొలగిస్తారు. 92 కంటే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న ఉన్నత పాఠశాలల్లో (6-10 తరగతులు), ప్రధానోపాధ్యాయులు పియిటి పోస్ట్ లు ఉండవు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలను వదిలి ప్రైవేటు పాఠశాలల వైపు పరుగెత్తడానికి అనుకూలంగా ఈ జీవోను తీసుకువచ్చారు. ఈ జీవోను రద్దు చేసి శాస్త్రీయమైన, విద్యావిధానాన్ని అభివృద్ధి చేసే పద్ధతి ఇది కాదు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి. బైజూస్ విధానం గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. హేతుబద్ధమైన ఉత్తర్వులను ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి జారీ చేయాలని ఉన్నత పాఠశాలలో రెండు మీడియాలు కొనసాగించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ తెలిపారు.

Tags: ఉపాధ్యాయులుజీవో నెం. 117బైజూస్మాజీ ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ
Previous Post

మట్టి దొర ఆదేశాల మేరకే ఎస్సీ ఇళ్లపై దాడులు -మాజీ ఎమ్మెల్యే వర్మ

Next Post

సారా సత్తిబాబుకు మెదడు మోకాల్లోకి వచ్చింది!

Next Post
సారా సత్తిబాబుకు మెదడు మోకాల్లోకి వచ్చింది!

సారా సత్తిబాబుకు మెదడు మోకాల్లోకి వచ్చింది!

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.