చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అంగన్‌ వాడీ సిబ్బంది సమస్యలు ప్రతిపక్ష ఎమ్మెల్సీతో చెప్పుకోవడం నేరమా?

అధికారపార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం.. వాటికి ప్రజల్ని తరలించడం తప్పు కాదా: ఆచంట సునీత

by చైతన్యరధం
Nov 11, 2023 at 3:49pm
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
achanta sunitha

achanta sunitha press meet live

Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఏం తప్పు చేశారని కుప్పంలో 85 అంగన్‌ వాడీ సిబ్బందికి మెమోలు ఇచ్చి జీతాలు ఆపారు
  • అన్యాయంగా ఇద్దర్ని ఎందుకు సస్పెండ్‌ చేశారో ముఖ్యమంత్రి చెప్పాలి
  • వేధింపులు ఆపి, సస్పెండ్‌ చేసిన ఇద్దర్ని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి
  • లేకుంటే వారి తరుపున టీడీపీ అంగన్‌ వాడీ విభాగం న్యాయస్థానాలను ఆశ్రయిస్తుంది
  • ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్‌ దాటి ప్రజల్లోకి వస్తే అంగన్‌వాడీ కేంద్రాల దుస్థితి.. అక్కడి పిల్లల ఆకలి కేకలు కనిపిస్తాయి

అమరావతి: జగన్‌ రెడ్డి చెప్పేదానికి, చేసేవాటికి ఎక్కడా పొంతన ఉండదని టీడీపీ అంగన్‌ వాడీ, డ్వాక్రా సాధికార విభాగాల రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత విమర్శించారు. ప్రజల ముందుకొచ్చిన ప్రతిసారి ఉత్తుత్తి ఉపన్యాసాలు ఇవ్వడం… నా ఎస్సీలు, నాఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని కపటప్రేమ ఒలకబోయడం తప్ప కనీసం పేద మహిళలు, చిన్నారుల కడుపు నింపే అంగన్‌ వాడీ కేంద్రాలను కూడా సమర్థవంతంగా నిర్వహించలేని చేతగాని ముఖ్యమంత్రిగా చరిత్రే సిగ్గుపడేలా పనిచేస్తున్నాడని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్సీకి తమ సమస్యలు, ఇబ్బందులు చెప్పుకున్నందుకు కప్పంలో 85 మంది అంగన్‌ వాడీ సిబ్బందికి మెమోలు ఇచ్చి జీతాలు ఆపారన్నారు. ఇద్దర్ని సస్పెండ్‌ చేశారన్నారు. అధికార వైసీపీ కార్యక్రమాలకు జనాన్ని తరలిస్తూ, వాటిల్లో అంగక్‌ వాడీ సిబ్బంది పాల్గొంటున్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్సీతో మాట్లాడటమే తప్పయిందా అని ప్రశ్నించారు. కుప్పంలో వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ కార్యక్రమాల్లో పలుమార్లు అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారన్నారు. అంగన్‌ వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించడంలో.. పేదపిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం సరఫరా చేయడంలో.. అంగన్‌ వాడీ సిబ్బంది సమస్యల పరిష్కారంలో జగన్మోహన్‌ రెడ్డి విఫలమయ్యాడని విమర్శించారు. రాష్ట్రంలో అంగన్‌ వాడీ కేంద్రాల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో చూస్తూనే ఉన్నాం. అంగన్‌ వాడీ కేంద్రాలకు సరఫరా చేసే బియ్యం, చిక్కీల్లో పురుగులు.. ఖర్జూర ప్యాకెట్లలో పాము కళేబరాలు.. కాలపరిమితి ముగిసిన పాలప్యాకెట్ల సరఫరా ఘటనలు చూస్తూనే ఉన్నాం. వాస్తవంగా క్షేత్రస్థాయిలో జరిగే తప్పిదాలు, లోపాలను కూడా సరిచేయలేని అసమర్థ ముఖ్యమంత్రి ఊరికే ఉపన్యాసాల్లో ప్రజలపై ఎక్కడాలేని ప్రేమ చూపడం జగన్‌ రెడ్డి నయవంచన విద్యల్లో ఒకటనే చెప్పాలి. అంగన్‌ వాడీ కేంద్రాల్లో పేద పిల్లలు తినే ఆహారాన్ని జగన్‌ రెడ్డో.. ఆయన సతీమణి భారతి రెడ్డో ఒకసారి తింటే పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుస్తుందని సునీత అన్నారు.

 

సంబంధితవార్తలు

మళ్లీ జన్మంటూవుంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతా

ఉప్పొంగిన కుప్పం!

చంద్రబాబు చేసేదే చెప్తారు..చెప్పింది చేస్తారు

అంగన్‌ వాడీ సిబ్బంది జీతాలు పెంచడానికి మాత్రం జగన్‌ రెడ్డికి మనసు రాదు

ఎన్నికలకు ముందు అంగన్‌ వాడీ కేంద్రాలను బ్రహ్మండంగా పునరుద్ధరిస్తానని.. ఆయా కేంద్రాల్లోని సిబ్బంది జీతభత్యాలు పెంచుతానని.. మహిళలు, పిల్లలకు మంచి నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తానని ఇలా జగన్‌ అనేక ప్రగల్భాలు పలికాడు. తీరా అధికారంలోకి వచ్చాక.. అంగన్‌ వాడీ కేంద్రాలను అనాథకేంద్రాలుగా గాలికి వదిలేశాడు. గతంలో జగన్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌ వాడీ సిబ్బంది ‘ఛలో విజయవాడ’ కార్యక్రమానికి పిలుపునిస్తే, వారిని పోలీసుల ఉక్కు పాదంతో దారుణంగా అణచివేశాడు. తన చుట్టూ 40మందికి పైగా సలహాదారుల్ని నియమించుకొని వేల కోట్ల విలువైన ప్యాలెస్‌లలో ఉంటూ రాజభోగాలు అనుభవిస్తున్న జగన్‌ రెడ్డికి..అంగన్‌ వాడీ సిబ్బందికి జీతాలు పెంచడానికి మాత్రం మనసు రాదు. అంగన్‌ వాడీ సిబ్బంది జీవితాలు విశాఖపట్నంలో రుషికొండపై జగన్‌ రెడ్డి నిర్మించు కుంటున్న భారీ భవనంలోని బాత్‌ టబ్‌ ఖరీదు కూడా చేయవా అని సునీత ప్రశ్నించారు.

Tags: అంగన్‌ వాడీఆచంట సునీతకుప్పం
Previous Post

రాజేష్‌ విషయంలో పొరపాటు జరిగింది హైకోర్టులో సీఐడీ ఒప్పుకోలు

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 12-11-2023

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026

కార్యకర్త
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ
ఆంధ్రప్రదేశ్

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం
ఆంధ్రప్రదేశ్

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు
ఆంధ్రప్రదేశ్

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ దుష్టప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టండి

చైతన్యరధం
@ May 1, 2026
ఢిల్లీలో కొత్త ఏపీ భవన్
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో కొత్త ఏపీ భవన్

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

నేడు ‘పేదలకు సేవలో..’ సీఎం

చైతన్యరధం
@ May 1, 2026
చైతన్యరధం ఈ పేపర్ 30-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-04-2026

కార్యకర్త
@ April 30, 2026
Load More

ముఖ్య వార్తలు

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

వైసీపీ దుష్టప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టండి

చైతన్యరధం
@ May 1, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist