విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులు పెంచుతాం : నారా లోకేష్ హామీ
టిడిపి అధికారంలోకి రాగానే విభిన్నప్రతిభావంతుల సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులు పెంచుతామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా సోమవారం ...










