నీ రౌడీయిజం కు టిడిపి భయపడదు – పుట్టపర్తి ఎమ్మెల్యేకు నారా లోకేష్ హెచ్చరిక
ఉన్నమాట అంటే ఉలుకెందుకు పుట్టపర్తి ఎమ్మెల్యే దోపిడికుంట శ్రీధర్ రెడ్డి గారూ! దొంగలని దొంగా అన్నామని పుట్టపర్తిలో టిడిపి శ్రేణులు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ...









