తెలుగుదేశమే గుడి..ఎన్టీఆర్ ట్రస్టే బడి – నారా లోకేష్‌కి కృతజ్ఞతలు తెలియజేసిన ప్రయోజకులైన పిల్లలు
కన్నతండ్రిని రాజకీయ ఆధిపత్యం కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనుషులు కడతేర్చారు. ఏ పాపం తెలియని చిన్నారులకు రాజకీయాలే శాపమయ్యారు. ఈ కష్టకాలంలో ఆ చిన్నారులని అక్కున ...










