మాజీసైనికులకు ప్రభుత్వ కార్యాలయాల్లో సెక్యూరిటీ అవకాశాలు పరిశీలనకు నారా లోకేష్ హామీ
టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాజీ సైనికులకు ప్రభుత్వ కార్యాలయాల్లో సెక్యూరిటీ సిబ్బందిగా నియమించే అంశాన్ని పరిశీలిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ...










