చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

చైతన్యరధం by చైతన్యరధం
November 20, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

రాష్ట్రంలో మొదలైన..
పెట్టుబడుల వరద, ఉద్యోగాల జాతర!
` ఫలిస్తున్న మంత్రి లోకేష్‌ ప్రయత్నాలు
` ఎస్‌ఐపీబీ తొలి సమావేశంలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు గ్రీన్‌ సిగ్నల్‌
` 34 వేల ఉద్యోగాలు కల్పించే 10 భారీ పరిశ్రమలకు అనుమతులు, భూముల కేటాయింపు

అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో ఐదు నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే కోట్లాదిమంది యువత ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ప్రణాళికాబద్ధమైన కృషి ప్రారంభమైంది. ఐదేళ్లలో 20లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే లోకేష్‌ ఆపరేషన్‌ ప్రారంభించారు. చంద్రబాబు 4.0 ప్రభుత్వం రాకతో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తాయని పాదయాత్ర సమయంలో లోకేష్‌ చెప్పిన మాటలు నిజమవుతున్నాయి. ఆయన చెప్పినట్లుగానే మిట్టల్‌ స్టీల్స్‌, రిలయన్స్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ, టీసీఎస్‌, సెరెంటికా గ్లోబల్‌ వంటి భారీ పరిశ్రమలు రాష్ట్రానికి క్యూ కట్టాయి. ఉద్యోగాల కల్పన సబ్‌కమిటీ చైర్మన్‌గా మంత్రి లోకేష్‌ చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. ఆదిత్య మిట్టల్‌తో ఒక్క వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఆ సంస్థను ఒప్పించారు. ముంబాయిలో రిలయన్స్‌ అధినేతలు ముఖేష్‌ అంబానీ, అనంత్‌ అంబానీలతో చర్చలు జరిపి బయో ఇంధన రంగంలో రూ.65వేల కోట్ల పెట్టుబడులకు వారిని ఒప్పించారు. టీసీఎస్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌తో కేవలం 45 నిమిషాల భేటీతో విశాఖలో 10వేల ఉద్యోగాల కల్పించే టీసీఎస్‌ యూనిట్‌ ఏర్పాటుకు ఒప్పించారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో జరిగిన స్టేట్‌ ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశంలో రూ. 85వేల కోట్ల విలువైన 10 భారీ పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులతోపాటు భూములు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రీస్టార్ట్‌ ఏపీలో ఇది తొలి అడుగు. ఉద్యోగాల కల్పన సబ్‌కమిటీ చైర్మన్‌గా ఎస్‌ఐపీబీ తొలి సమావేశంలోనే యువతకు 34 వేల ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమం చేయడం మంత్రి లోకేష్‌ సత్తా, సామర్థ్యానికి నిదర్శనం. రాష్ట్రంలో ఉద్యోగాల జాతరకు ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో యావత్‌ భారతదేశం ఏపీ వైపు చూసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.
సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో 10 భారీ పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఆర్సెలర్స్‌ మిట్టల్‌ అండ్‌ నిప్పాన్‌ స్టీల్స్‌ జాయింట్‌ వెంచర్‌ నక్కపల్లి సమీపంలోని బంగారయ్యపేట వద్ద ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ (క్యాప్టివ్‌ పోర్టుతో కలిపి) తొలిదశ నిర్మాణానికి రూ.61, 780 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. 2029 నాటికి తొలిదశ పనులు పూర్తిచేసి, 21వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ రూ.5001 కోట్లు (1495 ఉద్యోగాలు), కళ్యాణి స్ట్రాటజీ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ రూ.1430కోట్లు (565 ఉద్యోగాలు), టాఫే ఫరేషియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.76 కోట్లు (250 ఉద్యోగాలు), ఫిలిప్స్‌ కార్బన్‌ బ్లాక్‌ లిమిటెడ్‌ రూ.3,798 కోట్లు (200 ఉద్యోగాలు), అజాద్‌ ఇండియా మొబిలిటీ లిమిటెడ్‌ రూ.1046కోట్లు (2,381 ఉద్యోగాలు), డల్లాస్‌ టెక్నాలజీ సెంటర్‌ ఎల్‌ఎల్‌పి రూ. 50కోట్లు (2వేల ఉద్యోగాలు), ఆస్తా గ్రీన్‌ ఎనర్జీ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.8,240 కోట్లు (4వేల ఉద్యోగాలు), గ్రీన్‌ కో సోలార్‌ ఐఆర్‌ఇపి ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.2వేల కోట్లు (1725 ఉద్యోగాలు), ఎకోరెన్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.1662 కోట్లు (350 ఉద్యోగాలు) సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ ఎస్‌ఐపీబీ సమావేశం అనుమతులు మంజూరు చేసింది. యువతకు ఇచ్చే ఉద్యోగాల సంఖ్యను బట్టి ఆయా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది. ఇటీవల రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక పాలసీలకు అనుగుణంగా ఈ ప్రోత్సాహకాలు ఉంటాయి.

Previous Post

రామ్మూర్తి నాయుడి లోటు తీర్చలేం

Next Post

నదుల అనుసంధానం చంద్రబాబు లక్ష్యం

Next Post
పోలవరం ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదు

నదుల అనుసంధానం చంద్రబాబు లక్ష్యం

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.