చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ఈ ఏడాది 7 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం

ఇబ్రహీంపట్నం, మైలవరంలో లేఅవుట్‌ల పరిశీలన

చైతన్యరధం by చైతన్యరధం
August 23, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఈ ఏడాది 7 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • 2029 నాటికి ఇళ్లు లేని ప్రతి పేదవానికి పక్కాగృహం
  • కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు
  • గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారథి
  • ఇబ్రహీంపట్నం, మైలవరంలో లేఅవుట్‌ల పరిశీలన

    ఇబ్రహీంపట్నం(చైతన్యరథం): ఈ ఏడాది 7 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకు న్నట్టు సమాచార, పౌరసంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారథి వెల్లడిరచారు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గాజుల పేట లేఅవుట్‌, ఈలప్రోలు వద్ద నిర్మిస్తున్న పక్కాగృహాల లేఅవుట్‌, జి.కొండూరు లేఅవు ట్‌, మైలవరం మండలం పురాగుట్ట లేఅవుట్‌లను గురువారం ఎమ్మెల్యే వసంత కృష్ణప్ర సాద్‌, గృహ నిర్మాణ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌ జైన్‌లతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ రానున్న 100 రోజుల్లో 1.55 లక్షల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని, 2029 నాటికి ఇళ్లు లేని ప్రతి పేదవానికి పక్కాగృహం నిర్మించి ఇస్తామని తెలిపారు. కాలనీలలో అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇళ్ల నిర్మాణంలో గత ప్రభుత్వం బాధ్యతా రాహిత్యం కారణంగా సుమారు రూ.4,500 కోట్ల నిధులు ఇతర అవసరాలకు వినియోగించడం జరిగిందన్నారు. 2016 నుంచి ఇప్పటివరకు పేదలకు 21 లక్షల గృహాలను మంజూరు చేస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో కేవలం 6.8 లక్షల ఇళ్లను మాత్రమే పూర్తి చేసుకోవడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు గృహ నిర్మాణాలను పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. రాష్ట్ర్ర వ్యాప్తంగా కాలనీల ద్వారా నిర్మిస్తున్న గృహాలను 2025 నాటికి పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు.
    11 లక్షల పేదలకు ఇళ్ల నిర్మాణం
    పట్టాణ ప్రాంతాలలో అమృత్‌ నిధులు, గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ జల జీవన్‌ మిషన్‌ నిధుల ద్వారా మౌలిక వసతులను కల్పించనున్నట్టు తెలిపారు. ఇళ్లులేని అర్హులైన సుమారు 11 లక్షల మంది పేదలకు ఇళ్లను నిర్మించేందుకు కృషి చేస్తున్నామ న్నారు. ప్రసుత్తం పేదలకు మంజూరు చేసిన గృహాలను రానున్న మార్చి నాటికి పూర్తి చేయకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశం ఉండదని దీనిని దృష్టిలో పెట్టుకుని ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టేందుకు లబ్ధిదారులు ముందుకు రావాలని కోరా రు. గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రతి కాలనీని క్షేత్రస్థాయిలో సందర్శించి గృహ నిర్మాణాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తాపీ మేస్త్రీలు మాటలు విని అనవసరపు ఖర్చులను తగ్గించుకుని ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఇళ్ల మంజూరులో అర్హత లేని వారికి ఇళ్లు మంజూరు చేసి నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని వాటిపై పూర్తి విచారణ చేసి అనర్హులుగా గుర్తిస్తే రద్దు చేస్తామని తెలిపారు. ఇబ్రహీంపట్నం, ఈలప్రోలు కాలనీలలో ఇళ్ల నిర్మాణంలో బేస్‌మెం ట్‌ను నింపుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే సహకారంతో వీటీపీఎస్‌ ఫ్లైయాష్‌ను లబ్ధిదారు లకు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాలనీలలో రోడ్ల పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చి సిమెంట్‌ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తామని తెలిపారు.
    గృహ నిర్మాణాల పూర్తికి చర్యలు
    మైలవరం ఎమ్మెల్యే వసంత కృషప్రసాద్‌ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం గాజులపే టలో 33 ఎకరాలలో 1406 గృహాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈలప్రో లు సమీపంలో 12.97 ఎకరాలలో 709 గృహాలు, జి.కొండూరు సమీపంలో 12.42 ఎకరాలలో 360 గృహాలు, మైలవరం సమీపంలోని పురాగుట్ట వద్ద 33.85 ఎకరాలలో 1147 గృహాలను మంజూరు చేయడం జరిగిందని వివరించారు. మంజూరైన గృహాలలో ఒక వంతు మాత్రమే పూర్తయ్యాయని మిగిలిన గృహాల నిర్మాణం చేపట్టేలా లబ్ధిదారులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కాలనీలలో మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కాలనీ గృహ నిర్మాణ పరిశీలనలో మంత్రి వెంట గృహ నిర్మాణ శాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ అజయ్‌ జైన్‌, చీఫ్‌ ఇంజినీర్‌ జి.వి.ప్రసాద్‌, జిల్లా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ రజినీకుమారి, డీఈ శ్రీనివాసరావు, ఏఈ సిహెచ్‌.నాగరాజు, కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ రమ్యకీర్తన, ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న, స్థానిక నాయకులు జంపాల సీతారామయ్య, రామినేని రాజా, చెన్నుబోయిన చిట్టిబాబు, సిహెచ్‌.శ్రీనివాసరా వు, డి.విజయలక్ష్మి, అక్కల గాంధీ, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Tags: 7 లక్షల ఇళ్ల నిర్మాణంఇబ్రహీంపట్నంగృహనిర్మాణ శాఖమంత్రి కొలుసు పార్ధసారథిమైలవరం
Previous Post

పిన్నెల్లి అనుచరులు భూమి కబ్జా చేశారు

Next Post

మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం చేయూత

Next Post
మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం చేయూత

మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం చేయూత

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.