చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వికసితాంధ్ర దిశగా..బాబువెంట అడుగులేద్దాం

కలెక్టర్ల సదస్సులో డిప్యూటీ సీఎం పవన్‌ పిలుపు

by చైతన్యరధం
Aug 6, 2024 at 7:39am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
వికసితాంధ్ర దిశగా..బాబువెంట అడుగులేద్దాం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రజానమ్మకాన్ని నిలబెట్టుకోవాలి
  • ముఖ్యమంత్రి అనుభవం మనకు మార్గదర్శకం
  • వ్యవస్థల బలోపేతానికి మీరు సహకరించాలి
  • సాధించిన అధికారానికి అదే పరమావధి
  • కలెక్టర్ల సదస్సులో డిప్యూటీ సీఎం పవన్‌ పిలుపు

అమరావతి (చైతన్య రథం): పరిపాలనాపరంగా రాష్ట్రంలో సమూల మార్పుకోసమే పూర్తి మెజారీతో ప్రజలు కూటమికి అధికారాన్ని కట్టబెట్టారని, వారి ఆశలు, అభిరుచులకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వానికి కలెక్టర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయితీ రాజ్‌ మంత్రి కొణిదెల పవన్‌ కళ్యాణ్‌ పిలుపునిచ్చారు. సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘గత ప్రభుత్వం వ్యవస్థలను ధ్వంసం చేసింది. ఆ వ్యవస్థలను పురుజ్జీవింపచేసి బలోపేతం చేయడానికి ఎన్నో ఒడిదుడులు ఎదుర్కొని అధికారంలోకి వచ్చాం.

డా.బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ రంచించిన బలమైన రాజ్యాంగాన్ని గత పాలకులు అన్ని విధాలుగా నిర్వీర్యం చేస్తూ ఐఏఎస్‌, ఐపీఎస్‌ వ్యవస్థను పూర్తిస్థాయిలో చిధ్రం చేశారు. ఎవరినీ పనిచేయకుండా చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో అనుభవజ్ఞడైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అనుభవం, ఆయన చేసే దిశానిర్థేశం, వారి సేవలు రాష్ట్రానికి ఎంతో అవసరం. వారి అపార అనుభవాన్ని, పరిపాలనా విధానాన్ని, దక్షతను నేర్చుకునేందుకు తనతోపాటు మంత్రివర్గం సిద్ధంగా ఉంది. 2047కల్లా భారతదేశం సూపర్‌ పవర్‌ కావాలనే లక్ష్యంలో భాగంగా వికసిత్‌ ఆంధ్రదేశ్‌ కూడా ముందుకెళ్లాలంటే జిల్లా కలెక్టర్లతోపాటు అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి’ అని పవన్‌ కల్యాణ్‌ కోరారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 03-02-2026

చైతన్యరధం ఈ పేపర్ 02-02-2026

గంగజాతర ముందే మొదలైంది!

చిత్తశుద్ధితో గ్రామాల అభివృద్ధి
రాష్ట్ర పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఈ ఏడాది ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయితీల్లో ఉపాధి హామీ పథకం అమలుపై పలు తీర్మానాలు చేస్తూ గ్రామ పంచాయితీలను బలోపేతం చేసే దిశగా తమ ప్రభుత్వం అడుగులేస్తున్నట్లు తెలిపారు. అందుకు జిల్లా కలెక్టర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 2014-19 మధ్య కాలంలో దాదాపు 10 వేల గ్రామ పంచాయితీల్లో ప్రారంభించిన ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. పిఠాపురం నియోజక వర్గంలో గ్రే వాటర్‌ మేనేజ్మెంట్‌ విధానం ద్వారా లిక్విడ్‌ వేస్టు మేనేజ్మెంట్‌ విధానాన్ని అధునాత పద్ధతిలో పైలెట్‌ ప్రాజక్టుగా నిర్వహించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. స్వచ్చభారత్‌ మిషన్‌, ఇతర పథకాల క్రింద నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్లను ఓడిఎఫ్‌ ప్లస్‌ క్రింద నిర్వహించనున్నట్లు తెలిపారు.

జల్‌జీవన్‌ మిషన్‌ క్రింద ప్రతి గృహానికి సురక్షిత త్రాగునీటిని సరఫరా చేసేందుకు ఈనెల 15 నుంచి పల్స్‌ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది గ్రామ పంచాయితీల్లో 5 కోట్ల 40 లక్షల ట్యాప్‌ కనెక్షన్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని నిర్థేశించుకోవడం జరిగిందన్నారు. దీనావస్థలో ఉన్న గ్రామీణ రోడ్ల పరిస్థితులను మెరుగుపర్చడంతోపాటు దాదాపు 4,729 కి.మి. మేర కొత్త రోడ్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్రంలో 29.23 శాతంమేర 37,431 చదరపు కి.మి. నోటిఫైడ్‌ అటవీప్రాంతం ఉందని, ఆ ప్రాంతానికి బయట 10,221 చదరపు కి.మి. పచ్చదనం విస్తరించి ఉన్న ప్రాంతంతోపాటు చెరువు తీరాలు, కొండ ప్రాంతాలు, పంచాయితీ భూములు, పలు సంస్థల భూముల్లో కూడా పచ్చదనం అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. గుంటూరు, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అటవీ ప్రాంతం తక్కువ ఉందని, ఆయా ప్రాంతాల్లో అటవీ ప్రాంతాన్ని విస్తరింపచేసేందుకు వ్యూహత్మకంగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అందుకుగాను అటవీ ప్రాంతాలను పరిరక్షించడం, ఆక్రమణలను తొలగించడం, చట్టవ్యతిరేక కార్యక్రమాలను నియంత్రించడం తదితర చర్యలు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కోరారు.

Previous Post

ప్రభుత్వ ప్రతిష్ట మీ చేతుల్లో.. చేతల్లో!

Next Post

ఇసుక సామాన్యుడి హక్కు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 03-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-02-2026

కార్యకర్త
@ February 3, 2026
చైతన్యరధం ఈ పేపర్ 02-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-02-2026

కార్యకర్త
@ February 2, 2026
గంగజాతర ముందే మొదలైంది!
ఆంధ్రప్రదేశ్

గంగజాతర ముందే మొదలైంది!

చైతన్యరధం
@ February 2, 2026
ఈ ఏడాదిలో రాష్ట్రమంతటా సంజీవని
ఆంధ్రప్రదేశ్

ఈ ఏడాదిలో రాష్ట్రమంతటా సంజీవని

చైతన్యరధం
@ February 2, 2026
టీటీడీ ఇవోగా ముద్దాడ రవిచంద్ర
ఆంధ్రప్రదేశ్

టీటీడీ ఇవోగా ముద్దాడ రవిచంద్ర

చైతన్యరధం
@ February 2, 2026
యువరక్తంతో..పార్టీ మరింత బలోపేతం
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర పునర్నిర్మాణాన్ని జీర్ణించుకోలేకనే  వైసీపీలో ఫ్రస్టేషన్ 

చైతన్యరధం
@ February 2, 2026
పార్టీ కోసం పనిచేస్తే.. అండగా ఉంటా!
చైతన్యరధం

పార్టీ కోసం పనిచేస్తే.. అండగా ఉంటా!

చైతన్యరధం
@ February 2, 2026
సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రీఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు
ఆంధ్రప్రదేశ్

కేంద్ర బడ్జెట్.. వికసిత భారతానికి ఊతం

చైతన్యరధం
@ February 2, 2026
Load More

ముఖ్య వార్తలు

పార్టీ కోసం పనిచేస్తే.. అండగా ఉంటా!

పార్టీ కోసం పనిచేస్తే.. అండగా ఉంటా!

చైతన్యరధం
@ February 2, 2026
సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రీఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు

కేంద్ర బడ్జెట్.. వికసిత భారతానికి ఊతం

చైతన్యరధం
@ February 2, 2026
అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం

అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం

చైతన్యరధం
@ January 31, 2026
ప్రాజెక్ట ల  పూర్తిలో..దేశంలోనే మేటిగా ఏపీ నిలవాలి

ప్రాజెక్ట ల పూర్తిలో..దేశంలోనే మేటిగా ఏపీ నిలవాలి

చైతన్యరధం
@ January 30, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

గంగజాతర ముందే మొదలైంది!

గంగజాతర ముందే మొదలైంది!

చైతన్యరధం
@ February 2, 2026
ఈ ఏడాదిలో రాష్ట్రమంతటా సంజీవని

ఈ ఏడాదిలో రాష్ట్రమంతటా సంజీవని

చైతన్యరధం
@ February 2, 2026
టీటీడీ ఇవోగా ముద్దాడ రవిచంద్ర

టీటీడీ ఇవోగా ముద్దాడ రవిచంద్ర

చైతన్యరధం
@ February 2, 2026
యువరక్తంతో..పార్టీ మరింత బలోపేతం

రాష్ట్ర పునర్నిర్మాణాన్ని జీర్ణించుకోలేకనే  వైసీపీలో ఫ్రస్టేషన్ 

చైతన్యరధం
@ February 2, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist