చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ప్రజలు ఛీకొట్టినా జగన్‌ రెడ్డికి సిగ్గురాలేదు

గనులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజం

చైతన్యరధం by చైతన్యరధం
July 20, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
kollu ravindra

kollu ravindra comments on ys jagan over bandar port

Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జే గ్యాంగ్‌ రాబందుల కన్నా హీనంగా తయారైంది
  • శవం ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతున్నట్లున్నారు
  • జగన్‌ రెడ్డి ఎన్ని డ్రామాలాడినా ప్రజలు నమ్మబోరు
  • గనులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజం

అమరావతి(చైతన్యరథం): గుంట నక్కల కంటే హీనంగా, రాబందుల కంటే రాక్షసంగా జగన్‌ రెడ్డి తయారయ్యాడని రాష్ట్ర గనులు, ఎక్సయిజ్‌ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. శవం ఎక్కడ దొరుకుతుందా, ఎప్పుడు రాజకీయం చేసేద్దామా అనే ఆలోచనే తప్ప ఏ రోజూ ప్రజా సమస్యల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని దుయ్యబట్టారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన రౌడీ హత్యను కూడా రాజకీయం చేయాలనుకోవడం సిగ్గుచేటు. గత ఐదేళ్లు పల్నాడులో ఎంతటి భయానక పరిస్థితులు సృష్టించారో ప్రజలందరికీ తెలుసు. అందుకే పల్నాడు ప్రాంతంలో జగన్‌ రెడ్డి పార్టీని ప్రజలు ఛీత్కరించారు. ఎన్నికల తర్వాత కూడా రాజకీయ రాక్షసత్వం చాటుకుంటూనే ఉన్నారు. రాష్ట్రంలోని వ్యవస్థల్ని చక్కబెట్టే ప్రయత్నంలో ఉన్న ప్రభుత్వంపై అభాండాలు వేయడం తప్ప జగన్‌ రెడ్డికి మరో పని లేకుండా పోయింది. పాతకక్షలతో జరిగిన హత్యను రాజకీయం చేస్తూ.. పల్నాడులో అల్లర్లు సృష్టించే ప్రయత్నంలో భాగంగానే వినుకొండకు జగన్‌ రెడ్డి వెళ్లారు. ఐదేళ్లు కనీసం ప్రజల్లోకి రాని వ్యక్తి ఈ రోజు శవం కనిపించగానే వాలిపోవడం జగన్‌ పైశాచికత్వానికి నిదర్శనమని కొల్లు విమర్శించారు.

ఇదే పల్నాడులో మా బీసీ బిడ్డ తోట చంద్రయ్యను వైసీపీ నేతలు నడి రోడ్డుపై పీక కోసి చంపారు. కంచర్ల జల్లయ్యను రాళ్లతో కొట్టి చంపేశారు. వందలాది మందిని హతమార్చారు. చివరికి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, బొండా ఉమా, హైకోర్టు లాయర్‌ పారా కిశోర్‌పై హత్యాయత్నం చేశారు. అప్పుడు కనీసం స్పందించని జగన్‌ రెడ్డి.. ఇప్పుడు రాజకీయం కోసం రావడానికి సిగ్గుపడాలి. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని పార్టీ పెట్టాడు. బాబాయి శవాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. కోడికత్తి డ్రామాలాడాడు. ఇప్పుడు పాత కక్షలతో జరిగిన రౌడీ హత్యను మా ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. జగన్‌ రెడ్డి ఎన్ని డ్రామాలాడినా.. ఎన్ని కుట్రలు చేసినా, ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరు. నీ డ్రామాలు, నాటకాలను నమ్మేసేందుకు ప్రజలు పిచ్చివారు కాదని గుర్తుంచుకోవాలని కొల్లు హితవు పలికారు.

Previous Post

మాజీ సైనికోద్యోగులకు అండగా ఉంటాం

Next Post

ప్రధానికి లేఖపై జగన్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలి

Next Post
రాష్ట్రంలో అరాచక, విధ్వంసకర పాలన: పురందేశ్వరి

ప్రధానికి లేఖపై జగన్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలి

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.