చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home చైతన్యరధం

మోసం.. జగన్‌ నైజం!

ప్రజల రక్తం తాగే జలగ

by చైతన్యరధం
Apr 20, 2024 at 6:04am
in చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు, రాయలసీమ
మోసం.. జగన్‌ నైజం!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మోసం.. జగన్‌ నైజం!
    ప్రజల రక్తం తాగే జలగ
    బటన్‌ నొక్కుడులో ప్రజలకు ఇచ్చిందెంత? తాను బొక్కిందెంత?
    జగన్‌ ఆస్తులు నాడు ఎంత? నేడు ఎంత?
    ఐదేళ్లలో రాయలసీమకు జగన్‌ చేసిందేంటి?
    సీమలో ప్రాజెక్టుల కోసం నేను చేసిన ఖర్చు రూ. 12 వేల కోట్లు
    జగన్‌ ఖర్చు చేసింది రూ. 2500 కోట్లే
    బీసీల్లోని 140 కులాలకు న్యాయం చేస్తాం
    ఎన్డీఏతో పొత్తు ఉన్నా…ముస్లింలకు అన్యాయం జరగనివ్వను
    రాష్ట్ర భవిష్యత్‌ కోసం, మీ పిల్లల భవిష్యత్‌ కోసం ఎన్డీఏ కూటమిని గెలిపించండి
    రాయదుర్గం ప్రజాగళం సభలో చంద్రబాబు

    రాయదుర్గం (చైతన్యరథం): వైసీపీ పాలన పట్ల ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ మసైపోవటం ఖాయమని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఐదేళ్ల సైకో పాలనలో మీరు ఏం నష్టపోయారో చెప్పడానికే ఇక్కడికి వచ్చానన్నారు. మోసం చేయటం జగన్‌కు పుట్టుకతో వచ్చిన నైజమన్నారు. జగన్‌.. ప్రజల రక్తం తాగే జలగ అన్నారు. వైసీపీ పాలనలో మీ పొలాలకు నీళ్ల్లొచ్చాయా? మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా? నీళ్లు ఉంటే వ్యవసాయం అభివృద్ది చెందుతుంది, పరిశ్రమలు వస్తామన్నారు. టీడీపీ హయాంలో ఇచ్చిన నీళ్లు తప్ప వైసీపీ హయాంలో చుక్క నీళ్లివ్వలేదన్నారు. ప్రపంచాన్ని శాసించే శక్తి తెలుగు జాతికి ఉంది. మన పిల్లల్ని బాగా చదివిస్తే ప్రయోజకులవుతారు. స్కూళ్లకు రంగులు పూస్తే పిల్లలకు చదువులు రావు. టీచర్లను నియమించి స్కూళ్లలో కనీస సదుపాయాలు కల్పించాలి. నేడు 3 కి.మీ దూరంలో ఉన్న పాఠశాలలకు వెళ్లలేక బాలికలు చదువు మానేస్తున్నారు. జగన్‌రెడ్డి ఐదేళ్లలో ఒక్క టీచర్‌ ఉద్యోగం భర్తీ చేయలేదు. ఒక్క ఛాన్స్‌ అన్న జగన్‌ కి అదే చివరి ఛాన్స్‌. నాడు ముద్దులు పెట్టి నేడు పిడి గుద్దులు గుద్దుతున్నాడని చంద్రబాబు మండిపడ్డారు.
    రాయలసీమకు జగన్‌ చేసిందేంటి?
    గత ఎన్నికల్లో రాయలసీమలో 52 సీట్లకు గానూ 49 సీట్లలో వైసీపీని గెలిపించారు. కానీ మీకు జగన్‌ ఏం చేశాడు? 5 ఏళ్లలో మీ జీవితాల్లో మార్పులేమైనా వచ్చాయా? ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా? టీడీపీ హయాంలో ఏం అభివృద్ది చేశామో నేను చెప్తా…జగన్‌ ఏం చేశాడో చెప్పగలడా అని సవాల్‌ విసురుతున్నా? రాయలసీమలో ప్రాజెక్టుల కోసం నేను రూ. 12 వేల కోట్లు ఖర్చు చేస్త్తే జగన్‌ ఖర్చు చేసింది కేవలం రూ. 2500 కోట్లు మాత్రమే. రాయలసీమకు కృష్ణా జలాలు తీసుకు రావాలని ఎన్టీఆర్‌ హంద్రీనీవా ప్రారంభించారు. నేను హంద్రీ నీవా కోసం 5 ఏళ్లలో రూ. 4500 కోట్లు ఖర్చు చేశా. తుంగభద్ర నుంచి నీళ్లు సరిగా రాకుండా హెచ్‌ఎల్సీలో పూడిక చేరితే కర్ణాటక సీఎంతో మాట్లాడి దాన్ని ఆధునీకరించాం. జగన్‌రెడ్డి నేడు దాన్ని అటకెక్కించారు. టీడీపీ హయాంలో జీడిపల్లి, గొల్లపల్లి రిజర్వాయర్లు పూర్తి చేశాం. అనంతపురం కియా పరిశ్రమ తెచ్చాం. నేడు ఆ పరిశ్రమ నుంచి 12 లక్షల కార్లు ఉత్పత్తయ్యాయి. ఇది మనకు గర్వకారణం. చంద్రబాబును చూస్తే ఏం గుర్తొస్తుందని జగన్‌ అంటున్నారు. నన్ను చూస్తే అడుగడుగునా నేను చేసిన అభివృద్ధి కన్పిస్తుంది. జగన్‌ ని చూస్తే గుర్తొచ్చేది విధ్వంసం. టీడీపీ హయాంలో బైరవానితిప్ప ప్రాజెక్టు పూర్తి చేశాం. మళ్లీ టీడీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఏడాదిలో నీళ్లు వచ్చేవి. రేపు ఓట్ల కోసం వైసీపీ దొంగలు వస్తారు? ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదో చొక్కా పట్టుకుని నిలదీయండి. మళ్లీ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే వైసీపీ పోవాలి, ఎన్డీఏ ప్రభుత్వం రావాలని చంద్రబాబు అన్నారు.
    జగన్‌ ఇచ్చిందెంత, దోచిందెంత?
    ప్రజల నుంచి జగన్‌ దోచుకున్న డబ్బులను రూ.లక్షకు ఒక లీటర్‌ రక్తం దోచుకున్నట్లు లెక్కకడదాం. మీకు ఇచ్చిన డబ్బులను రూ.లక్షకు ఒక పువ్వుతో లెక్కకడదాం. టీడీపీ ప్రభుత్వంలో రూ.60 ఉన్న మద్యం ధరను రూ.200 లకు పెంచి నాసిరకం మద్యం సరఫరా చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. మందుబాబుల నుంచి రోజుకు రూ.140 చొప్పున ఐదేళ్లలో రూ.2.50 లక్షలు దోచుకుంటున్నాడు జగన్‌ రెడ్డి. అంటే రెండున్నర లీటర్ల రక్తాన్ని జలగన్న తాగేస్తున్నాడు. మీ ఇంటి కరెంట్‌ బిల్లులు గతంలో రూ.200 వస్తే ప్రస్తుతం రూ.600-1000 వస్తున్నాయి. సరాసరి రూ.500 తీసుకున్నప్పటికీ.. ఐదేళ్లలో వాడకంని బట్టి రూ.30 వేల నుంచి లక్ష వరకు దోచుకుంటున్నాడు.. ఇందులో అరలీటర్‌ రక్తాన్ని జలగన్న పీలుస్తున్నాడు. రూ.70 ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను రూ.110కి పెంచి లీటరుకు రూ.40 దోచుకుంటూ.. ఐదేళ్లలో రూ.1.30 లక్షలు దోచుకుంటూ 1.3 లీటర్ల రక్తాన్ని జలగన్న తాగేస్తున్నాడు. నిత్యావసర వస్తువుల ధరలు, ఇసుక, సిమెంట్‌, స్టీల్‌ ధరల్లో లీటర్లకు లీటర్ల రక్తాన్ని జలగన్న పీల్చేస్తున్నాడు. చెత్తపన్ను, వృత్తి పన్ను, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలతో భారీగా ప్రజలను దోచుకుంటున్నాడు. రూ. 13 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఒక్కో కుటుంబం నెత్తిమీద రూ.10 లక్షల అప్పు చేసిన దుర్మార్గుడు జగన్‌ రెడ్డి. రాష్ట్రంలోని ప్రతి కుటుంబంపైనా రూ.7 నుంచి రూ.10 లక్షల భారం మోపాడు. రూ. 200 ఉన్న పింఛన్‌ను టీడీపీ హయాంలో రూ.2 వేలకు పెంచితే.. ఈ ప్రభుత్వం రూ.వెయ్యి మాత్రమే పెంచింది. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే పింఛన్‌ రూ.4 వేలకు పెంచి మీ ఇంటిదగ్గరే అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
    మోసం చేయటం జగన్‌కి పుట్టుకతో వచ్చిన నైజం
    మోసం చేయటం జగన్‌కి పుట్టుకతో వచ్చిన నైజం. ఇక్కడ కాలువ శ్రీనివాసులును అనేక ఇబ్బందులు పెట్టారు. జగన్‌ పాలనలో రాష్ట్రంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉందా? పవన్‌ ని, నన్ను బూతులు తిడుతున్నారు. జగన్‌ని భరించలేక ఆయన తండ్రి వైఎస్సే బెంగళూరుకి తరిమేశాడు. తల్లికి, తండ్రికి భారమైనోడు ఈ రాష్ట్రానికి భారం కాదా? 5 ఏళ్లలో రాష్ట్రం సర్వనాశనమైంది. అమరావతిని విధ్వంసం చేశారు, నేను కియాను తెచ్చా..పట్టిసీమతో నీళ్లు ఇస్తే అది అభివృద్ది. పోలవరాన్ని గోదావరిలో కలిపేస్తే అధి విధ్వంసం. కమీషన్ల కోసం పరిశ్రమల్ని తరిమేశారు. ఎంపీ రఘురామరాజుని అక్రమ కేసులతో హింసించారు. పోలీసులు అతన్ని కొడుతున్న వీడియోలు చూసి ఆనందించిన సైకో జగన్‌. వివేకా హత్యపై మాట్లాడ్డొద్దంటూ కోర్టు నుంచి గ్యాగ్‌ ఆర్డర్‌ తెచ్చుకున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
    రాష్ట్రం కోసమే మూడు పార్టీల పొత్తు
    రాష్ట్రం కోసమే మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. రాష్ట్రంపై రూ. 13 లక్షల కోట్ల అప్పు ఉంది. జగన్‌ పాలనలో సర్వనాశనమైన రాష్ట్రం తిరిగి అభివృద్ధి చెందాలంటే కేంద్రం సహకారం అవసరం. గతంలో కూడా 1995 నుంచి 2004 వరకు ఎన్డీఏతో పొత్తులో ఉన్నాం. ఏనాడైనా ముస్లింలకు అన్యాయం జరిగిందా? ఈ ఐదేళ్లలో బీజేపీ పెట్టిన ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చిన జగన్‌ ఇప్పుడు మాపైన నిందలేస్తున్నాడు. 5 ఏళ్లలో జగన్‌ ముస్లింలకు ఒక్క రూపాjైునా ఖర్చు చేశారా? ఇమామ్‌, మౌజమ్‌లకు మేం వేతనాలిస్తే…అవి సక్రమంగా ఇవ్వకుండా జగన్‌ నిలిపేశారు. ఇప్పుడు ఎన్నికల ముందు విడుదల చేశారు. నంద్యాలలో అబ్దుల్‌ సలాం కుటుంబం ఎలా ఆత్మహత్యకు పాల్పడిరదో మనమందరం చూశాం. జగన్‌ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మీ పిల్లల భవిష్యత్‌ కోసమే ఈ పొత్తు.. ఆశీర్వదించండి. మేం గెలిస్తే బీజేపీకే సపోర్ట్‌ చేస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. టీడీపీ బహిరంగంగానే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. మేం గెలిస్తే నిధులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తాం. జగన్‌ గెలిస్తే స్వార్థం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడతాడు. భూ రక్షణ చట్టంతో ప్రజల భూములు కొట్టేసేందుకు ప్రణాళిక రూపొందించారు. అది అమలైతే మీ భూమి మీ పేరు మీద ఉండదు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు అన్నారు.
    సూపర్‌ సిక్స్‌తో మేలు
    సూపర్‌ సిక్స్‌ తో పాటు ప్రధాని మోదీ ప్రకటించిన సంకల్ప్‌ పత్రంతో ప్రజలకు ఉపయోగపడేలా విజన్‌ తయారు చేసుకుంటాం. జగన్‌ మీకు ఇచ్చేది రూ. 10.. దోచేది రూ. 100, దొబ్బేసేది రూ. 1000. సహజవనరులన్నీ దోచుకుంటున్నారు. దేశంలోకెల్లా ధనిక సీఎం జగనే. 2004లో జగన్‌ ఆస్తి ఎంత.. నేడు ఎంత? రూ. 43 వేల కోట్లు దోచుకున్నాడని సీబీఐ చార్జ్‌షీట్‌ వేసింది. ఈ 5 ఏళ్లలో రూ. 5 లక్షల కోట్లు దోచుకున్నాడు. సంపద సృష్టించి ఆదాయం ప్రజలకు పంచుతాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూటమిదే. మహాశక్తి కింద ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ. 1500 చొప్పున ఏడాదికి రూ. 18 వేలు నేరుగా బ్యాంకు ఖాతాలో వేస్తాం. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంత మంది బడికి వెళ్లే పిల్లలున్నా..ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 15 వేలిస్తాం. ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత సౌకర్యం కల్పిస్తాం. అన్నదాత కింద రైతుకు ఏడాదికి రూ. 20 వేలిస్తాం. యువగళం కింద యువతకు నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి అందజేస్తాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. అధికారంలోకి రాగానే మొదటి సంతకం డీఎస్సీపైనే పెడతా. నేను, ఎన్టీఆర్‌ 11 సార్లు డీఎస్సీ నిర్వహించి లక్షలాదిమందిని టీచర్లుగా నియమించాం. జగన్‌ ఒక్క టీచర్‌ పోస్టు భర్తీ చేయలేదు. 25 వేల పోలీసులు ఉద్యోగాలు భర్తీ చేస్తాన్నన్నాడు చేశాడా? నేను రాగానే భర్తీ చేస్తా. గ్రూప్‌ 1 లో అక్రమాలకు పాల్పడ్డారు. కమీషన్ల కోసం పరిశ్రమలను తరిమేశారు. మన పిల్లల భవిష్యత్తు కోసం పరిశ్రమలు తెస్తా. వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానం తెస్తాం. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. పెండిరగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. 90 శాతం సబ్సిడీతో డ్రిప్‌ ఇరిగేషన్‌ ఇస్తాం. టీడీపీ హయాంలో అనంతపురం జిల్లాలో 10 లక్షల పంట కుంటలు తవ్వించాం. వాలంటీర్లు రాజీనామా చేయెద్దు, వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే నెలకు రూ. 10 వేలు గౌరవ వేతనం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
    బీసీల్లోని 140 కులాలకు న్యాయం చేస్తాం
    50 ఏళ్లకే బీసీలకు వ్యద్ధాప్య పింఛన్‌ ఇస్తాం, 5 ఏళ్లలో బీసీలకు లక్షా యాబైవేల కోట్లు ఖర్చు చేస్తాం. ఆదరణ పనిముట్లు, సబ్సిడీ రుణాలిస్తాం. బీసీల్లోని 140 కులాలకు న్యాయం చేస్తాం. టీడీపీకి వెన్నెముక బీసీలు. అందుకే ఎంపీ అభ్యర్థిగా బోయ సామాజిర్గానికి చెందిన అంబికా లక్ష్మీ నారాయణ, పక్కన హిందూపురం ఎంపీగా కురుబ సామాజిక వర్గానికి చెందిన పార్థసారథిని నిలబెట్టాం. రాయలసీమలో ఎంతమంది బీసీలకు టికెట్లు ఇచ్చారో జగన్‌ చెప్పాలి. మేం ముస్లింలకు మదనపల్లె, నంద్యాల ఎమ్మెల్యే సీట్లిచ్చాం. అన్ని వర్గాలకు న్యాయం చేశామని చంద్రబాబు చెప్పారు.
    టీడీపీ అధికారంలోకి రాగానే ..
    గుంతకల్‌ రిజర్వాయర్‌ నిర్మిస్తానని జగన్‌ మోసం చేశాడు, దాన్ని మేం నిర్మిస్తాం. గుమ్మగట్ట్డ మండలం గోనబాయిలో బీసీ బాలికల పాఠశాలకు టీడీపీ హయాంలో రూ. 24 కోట్లు ఇస్తే వాటిని జగన్‌ నిలిపేశారు. దాన్ని పూర్తి చేస్తాం. రాయదుర్గంలో బాలికల కళాశాలకు రూ. 52 లక్షలిస్తే దాన్ని కూడా నిలిపేశారు. జూనియర్‌ కాలేజీ నిర్మాణానికి ఆర్డీటీ ముందుకొచ్చినా ప్రభుత్వం చొరపచూపలేదు. మాన్యం బ్రాంచ్‌ కెనాల్‌ కి రూ. 266 కోట్లతో 36 వ ప్యాకేజీ తెస్తే దాన్ని నిలిపేశారు. అది వస్తే 27 వేల ఎకరాలకు సాగు నీరందేది. కనేకల్‌ లో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తాం. బిందు తుంపర్ల సేద్యం కోసం రూ. 183 కోట్లతో 10 వేల ఎకరాలకు ప్రాజెక్టు ఇస్తే దాన్నీ నిలిపేశారు. వేదావతి, నగరి నదుల్లో 4 చోట్ల సబ్‌ సర్ఫేజ్‌ డ్యామ్‌లు నిలిపేశారు. చిక్కణ్ణేశ్వరి స్వామి కనేకల్‌ చెరువుకి నీళ్లు రాకుండా చేశారు. ఆ చెరువుకు నీళ్లు తీసుకొస్తాం. హెచ్‌ఎల్సీ పనులు పూర్తి చేస్తాం. పోలవరం పూర్తి చేసి హంద్రీనీవా, తెలుగంగ ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వాలన్నదే నా ఆశయం. దాన్ని తప్పకుండా చేస్తా. మీ భవిష్యత్‌ కోసం మీ పిల్లల భవిష్యత్‌ కోసం ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను చంద్రబాబు కోరారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-03-2026

దేశీయ ఉత్పాదనకు ఇది చోదకశక్తి

ఏఎంఎనఎస్ స్టీల్ ప్లాంట్..ఏపీపై నమ్మకం, విశ్వాసానికి ప్రతీక

Previous Post

నేను ప్రజల ముందుకొస్తే.. వైసీపీ నేతల్లో వణుకు పుట్టింది

Next Post

ఒక్క ఛాన్స్‌తో సర్వనాశనం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-03-2026

కార్యకర్త
@ March 25, 2026
దేశీయ ఉత్పాదనకు ఇది చోదకశక్తి
ఆంధ్రప్రదేశ్

దేశీయ ఉత్పాదనకు ఇది చోదకశక్తి

చైతన్యరధం
@ March 24, 2026
ఏఎంఎనఎస్ స్టీల్ ప్లాంట్..ఏపీపై నమ్మకం, విశ్వాసానికి ప్రతీక
ఆంధ్రప్రదేశ్

ఏఎంఎనఎస్ స్టీల్ ప్లాంట్..ఏపీపై నమ్మకం, విశ్వాసానికి ప్రతీక

చైతన్యరధం
@ March 24, 2026
చంద్రబాబు అనే నేను చెబుతున్నా…
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు అనే నేను చెబుతున్నా…

చైతన్యరధం
@ March 24, 2026
ఎల్పీజీనుంచి పీఎన్జీకి మారేలా యాక్షన్ ప్లాన్
ఆంధ్రప్రదేశ్

ఎల్పీజీనుంచి పీఎన్జీకి మారేలా యాక్షన్ ప్లాన్

చైతన్యరధం
@ March 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 24-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-03-2026

కార్యకర్త
@ March 24, 2026
విశాఖలో లోకేష్ ప్రజాదర్బార్
ఆంధ్రప్రదేశ్

విశాఖలో లోకేష్ ప్రజాదర్బార్

చైతన్యరధం
@ March 24, 2026
శెట్టిబలిజల దైవం దొమ్మేటి వెంకటరెడ్డి
ఆంధ్రప్రదేశ్

శెట్టిబలిజల దైవం దొమ్మేటి వెంకటరెడ్డి

చైతన్యరధం
@ March 24, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

చైతన్యరధం
@ March 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దేశీయ ఉత్పాదనకు ఇది చోదకశక్తి

దేశీయ ఉత్పాదనకు ఇది చోదకశక్తి

చైతన్యరధం
@ March 24, 2026
ఏఎంఎనఎస్ స్టీల్ ప్లాంట్..ఏపీపై నమ్మకం, విశ్వాసానికి ప్రతీక

ఏఎంఎనఎస్ స్టీల్ ప్లాంట్..ఏపీపై నమ్మకం, విశ్వాసానికి ప్రతీక

చైతన్యరధం
@ March 24, 2026
చంద్రబాబు అనే నేను చెబుతున్నా…

చంద్రబాబు అనే నేను చెబుతున్నా…

చైతన్యరధం
@ March 24, 2026
ఎల్పీజీనుంచి పీఎన్జీకి మారేలా యాక్షన్ ప్లాన్

ఎల్పీజీనుంచి పీఎన్జీకి మారేలా యాక్షన్ ప్లాన్

చైతన్యరధం
@ March 24, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist