చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

అమ్మఒడి డబ్బులతో ఫీజులు కట్టుకోమంటారా

ధ్వజమెత్తిన టీడీపీ నేత విజయ్‌ కుమార్‌

చైతన్యరధం by చైతన్యరధం
April 16, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
అప్పుల కోసం విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • 30 వేల మంది విద్యార్థుల జీవితాలతో జగన్‌ చెలగాటం
  • విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు స్కూళ్లలో చేరిన విద్యార్థులకు జగన్‌ దగా
  • ఎన్నికల ముందు బయట పడిన జగన్‌ రెడ్డి రహస్య జీవోలు
  • ప్రైవేటు స్కూళ్లలో ఉచిత విద్య అంటూ గొప్పలు, ఫీజులు చెల్లించకుండా మోసం
  • తల్లిదండ్రులు చేత బలవంతంగా ఫీజులు కట్టించుకుంటున్న పాఠశాలలు

అమరావతి(చైతన్యరథం): ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు ఉచిత విద్య అని చెప్పుకున్న జగన్‌రెడ్డి చివరికి వారిని దారుణంగా మోసం చేశారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌ కుమార్‌ విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు స్కూళ్లలో చేరిన విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజులు చెల్లించాల్సి ఉండగా జగన్‌రెడ్డి మాత్రం తల్లుల ఖాతాల్లో వేసిన అమ్మఒడి డబ్బులతో ఆ ఫీజులు కట్టుకోమంటున్నాడని ధ్వజమెత్తారు. ఈ విధంగా 30 వేల మంది అమ్మలను జగన్‌ రెడ్డి దారుణంగా మోసం చేశాడన్నారు. ఈ విషయమై జగన్‌ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన రహస్య జీవోలు వెలుగులోకి వచ్చాయని ఆయన తెలిపారు. పేపర్లు, పోస్టర్లు, వైసీపీ బ్లూ మీడియా, వైసీపీ వెబ్‌సైట్లలో ఉచిత విద్య అంటూ చెప్పుకున్న డంబాలన్నీ మోసం అని తెలిపోయిందన్నారు. ప్రైవేట్‌ స్కూళ్లలో పేద విద్యార్థులకు ఉచిత విద్య అంటూ జగన్‌ రెడ్డి చెప్పిన కల్లబొల్లి కబుర్లు అన్నీ అబద్ధాలే అని నేడు స్పష్టం అయిందన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచిత విద్య అంటూ ఉత్తుత్తి కబుర్లు చెప్పి రెండేళ్లుగా పాఠశాలలకు జగన్‌ రెడ్డి సర్కార్‌ సొమ్ములు చెల్లించకపోవడంతో… పిల్లలకు తల్లిదండ్రులే ఫీజులు కట్టుకునే పరిస్థితి రావడం బాధాకరమని  విజయ్‌ కుమార్‌ అన్నారు.

రెండేళ్లుగా విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులను చెల్లించకుండా విద్యార్థులను జగన్‌ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందన్నారు. బకాయిల కోసం ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఆందోళనకు దిగటంతో రహస్య జీవోలను బయట పెట్టి అమ్మఒడి కింద ఇచ్చిన డబ్బుల నుండి ఫీజులు కట్టుకోమని చెప్పడం సిగ్గు చేటు. జగన్‌ నిర్వాకంతో ఫీజులు కట్టలేక ప్రైవేట్‌ విద్యాసంస్థలు పెడుతున్న ఒత్తిడిని తట్టకోలేక చాలా మంది విద్యార్థులు విద్యకు దూరం అయ్యారు. విద్యార్థులను విద్యకు దూరం చేసిన జగన్‌కు తప్పకుండా అమ్మల ఉసురు తగులుతుందని విజయ్‌ కుమార్‌ అన్నారు.

చెప్పింది ఒకటి..చేసింది మరోకటి

ఎన్నికల ముందు ఇంట్లో ఎందరు పిల్లలున్నా అందరికీ అమ్మఒడి అని చెప్పి గెలిచాక మాట మార్చిన మోసగాడు జగన్‌ రెడ్డి. అధికారం చేపట్టాక ఇంట్లో ఎందరు పిల్లలున్నా ఒక్కరికే అమ్మ ఒడి ఇస్తూ మిగిలిన విద్యార్థులను చదువుకు దూరం చేసిన దుర్మార్గుడు జగన్‌ రెడ్డి. ఈ తుగ్లక్‌ రెడ్డి చర్యలతో ఐదేళ్లలో 4,750 పాఠశాలలు మూతబడ్డాయి. ప్రభుత్వ పాఠశాలలకు నాలుగున్నర లక్షల మంది విద్యార్థులు దూరం అయ్యారని విజయ్‌ కుమార్‌ మండిపడ్డారు.

ప్రభుత్వం ఏం చేస్తుందో.. ఏం జీవోలు విడుదల చేస్తుందో కూడా ఈ ఐఏఎస్‌ ఆఫీసర్లు, డీఈఓలకు తెలియదట? ప్రభుత్వ జీవోలపై అధికారుల సమాధానం చాలా విడ్డూరంగా ఉంది. విషయం బయటపడ్డాక, ఇప్పుడు జిల్లా విద్యాశాఖ అధికారుల తప్పు అంటూ కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తున్నారని విజయ్‌ కుమార్‌ విమర్శించారు.

విద్యా వ్యవస్థ సర్వనాశనం

తాడేపల్లి ప్యాలెస్‌ వదలని జగన్‌, బడి పిల్లల భవిష్యత్‌ పట్టని మంత్రి బొత్స సత్యనారాయణల ఇద్దరూ కలిసి విద్యార్థుల జీవితాన్ని నాశనం చేయటమే పనిగా పెట్టుకున్నారు. వందల కోట్లు దోచుకుంటూ.. విద్యావ్యవస్థను సర్వనాశనం చేశారు. ఫీజులు చెల్లించకుండా బడి పిల్లల జీవితాలను రోడ్డున పడేశారు. జగన్‌ అసమర్థ పాలన కారణంగానే  పదిలో ఉత్తీర్ణత దారుణంగా పడిపోయిందని విజయ్‌ కుమార్‌ అన్నారు.

టీడీపీ హయాంలోనే మేలు

టీడీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందింది. విద్యార్థుల ఉత్తీర్ణత పెరిగింది. బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్ల పథకంలో భాగంగా కార్పొరేట్‌ సూళ్లలో పేద విద్యార్థులకు పూర్తిగా ఉచిత విద్య అందించింది. మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేటు సూళ్లలో విద్యార్థుల బకాయిలను టీడీపీ పూర్తిగా చెలిస్తుంది. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి తల్లికి వందనం కింద ఏడాదికి రూ. 15 వేలు ఇస్తుంది. వైసీపీలా మోసం చేసే ప్రభుత్వం మాది కాదని విజయ్‌ కుమార్‌ స్పష్టం చేశారు.

Tags: జగన్ రెడ్డి నిర్వాకంతో విద్యావ్యవస్థ అధోగతి పాలు!నీలాయపాలెం విజయ్‌ కుమార్‌విద్యార్థుల ఫీజు బకాయిలువిద్యార్థుల భవిష్యత్తు
Previous Post

కార్యకర్తల కుటుంబాలకు అండగా భువనేశ్వరి

Next Post

అన్ని ఆధారాలున్నా బుకాయిస్తున్న అవినాష్‌రెడ్డి

Next Post
అన్ని ఆధారాలున్నా బుకాయిస్తున్న అవినాష్‌రెడ్డి

అన్ని ఆధారాలున్నా బుకాయిస్తున్న అవినాష్‌రెడ్డి

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.