చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మూడు పార్టీల సింహగర్జన ఇది

నిడదవోలు ప్రజాగళం సభలో చంద్రబాబు ఉద్ఘాటన

by చైతన్యరధం
Apr 11, 2024 at 8:45am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
మూడు పార్టీల సింహగర్జన ఇది
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జగన్‌ సింగిల్‌ గా రావడం లేదు…శవాలతో వస్తున్నాడు
  • దుర్మార్గ పాలన పోవాలి…ఎన్డీఏ పాలన రావాలి
  • కూటమి ప్రభుత్వం వచ్చాక సంపద సృష్టించి ప్రజలకు పంచుతాం
  • నిజ జీవితంలోనూ పవన్‌ హీరోనే
  • సూపర్‌`6ను సూపర్‌`10గా మారుస్తాం
  • జగన్‌ గొడ్డలి వేటుకు ప్రతి ఒక్కరూ బలయ్యారు
  • రాష్ట్రాన్ని పాలించేది జగన్‌, మరో నలుగురు రెడ్లే
  • విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రెడ్డి, పెద్దిరెడ్డి…బాగుపడిరదీ ఈ నలుగురే
  • సైకిల్‌ కు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతుంది..
  • పగలగొట్టాలని చూస్తే గ్లాస్‌ పదునెక్కుతుంది
  • బురద వేయాలని చూస్తే కమలం వికసిస్తుంది

నిడదవోలు (చైతన్యరథం): నిడదవోలు ప్రజల స్పందన చూస్తే..గెలుపు ఖాయమనిపిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో బుధవారం రాత్రి జరిగిన ప్రజాగళం సభలో జనసేనాని పవన్‌ కళ్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పాల్గొన్నారు. వేలాదిగా జనం పోటెత్తిన ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలను చైతన్యం చేయడానికి వారాహి బయలుదేరింది.. మూడు పార్టీల తరపున సింహగర్జన మొదలైంది.. ప్రజాగళం వినిపిస్తాం.. జయం మనదే అన్నారు. నిడదవోలు సభకు హాజరైలన జనవాహినిని చూస్తే జగన్‌ రెడ్డికి నిద్రపట్టక గుండె పగిలిపోవడం ఖాయం. జగన్‌ రెడ్డిని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు. కూటమిని అడ్డుకోవాలని జగన్‌ రెడ్డి ప్రయత్నించి సైకిల్‌ను అడ్డుకుంటే తొక్కుకుంటూ పోతాం. గ్లాసును పగలగొట్టాలని చూస్తే గాజు గ్లాసు జగన్‌ రెడ్డి గుండెల్లో గుచ్చుకుంటుంది. కమలానికి బురద అంటించాలని చూస్తే..వికసిస్తుంది.. ఆ బురద జగన్‌ రెడ్డికే అంటుకుంటుంది. మూడుపార్టీల కూటమిగా ఏర్పడిరది రాష్ట్ర భవిష్యత్తు కోసమే. 2014 లోనూ కలిసి పోరాడాం. ఏన్డీఏకు బేషరతుగా మద్దతు ఇచ్చిన నాయకుడు పవన్‌ కళ్యాణ్‌. కూటమి కాంబినేషన్‌ సూపర్‌ హిట్‌. మేం అధికారం కోసం కలవలేదు. పవన్‌ కళ్యాణ్‌ వృత్తిపరంగా కోట్లాది రూపాయల ఆదాయాన్ని వదులుకుని మీ కోసం వచ్చారు. సినిమాల్లో హీరోలను చూశాను. కానీ, పవన్‌ కళ్యాణ్‌ నిజజీవితంలో హీరో. ఆయనను వైసీపీ నేతలు వ్యక్తిగతంగా టార్గెట్‌ చేశారు. అక్రమ కేసులు పెట్టారు. కానీ ఏనాడు మడమ తిప్పలేదు. ఆటుపోట్లు అలవాటు లేకపోయినా ఎంతో శ్రమించి మీ కోసం నిలబడ్డాడని చంద్రబాబు కొనియాడారు.

రాష్ట్రాన్ని గాడిలో పెడతాం
కూటమి అభ్యర్ధులుగా రాజమండ్రి పార్లమెంటుకు పురందేశ్వరీ, నిడదవోలు ఎమ్మెల్యేగా కందుల దుర్గేష్‌ లు నిలబడ్డారు. వారిని ఆశ్వీర్వదించండి. నిడదవోలులో ఈ ఎలక్షన్‌ కు తెలుగుదేశం పార్టీ సింబల్‌ లేదు. అయినా మేం వారికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. 2014 కూటమిలో కంటే నేడు తక్కువ సీట్లతో బీజేపీ పోటీ చేస్తోంది. జెండాలు వేరైనా అజెండా ఒక్కటే. అభివృద్ధి, సంక్షేమమే మా అజెండా. తెదేపా సింబల్‌ లేదని అధైర్యపడవద్దు. ఇతర నియోజకవర్గాలలో జనసేన, బీజేపీ సింబల్స్‌ లేవని అధైర్యపడొద్దు. అధైర్యం చెందితే మనకే నష్టం. గాడితప్పిన పరిపాలనను దారిలో పెట్టే శక్తి, యుక్తి ఎన్డీఏ కూటమికి మెండుగా ఉంది. నరేండ్ర మోదీ నాయకత్వాలో 2047 కి భారతదేశం ప్రపంచంలోనే సూపర్‌ పవర్‌గా నిలవబోతోంది. ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థల్లో దేశం ఒకటో, రెండో స్థానాల్లో ఉండబోతుంది. అటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్‌ కూడా వెనకబడకూడదు. దేశంతో పాటు రాష్ట్రం కూడా సూపర్‌ పవర్‌ గా ఎదగాలి. అందుకు మీరందరి సహకారం కావాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.

సంబంధితవార్తలు

1995 నాటి సీఎంను చూస్తారు

పింఛన్‌ @ 95 శాతం

యువనేత లోకేష్‌ ఇలాకాలో పెన్షన్ల పండుగకు శ్రీకారం!

అందరూ బాధితులే
జగన్‌ రెడ్డి గొడ్డలి వేటుకు రాష్ట్రంలో బలవ్వని వర్గం లేదు. రైతులు ఎంతో ఆవేదనలో ఉన్నారు. కాలువల్లో పూడికలు తీయలేదు. దీంతో గత ఐదేళ్లలో రాష్ట్రంలో వచ్చిన వరదల్లో రైతులు పంటలు కోల్పోయారు. దేశంలోనే రైతులు అప్పులు ఎక్కువ ఉన్న రాష్ట్రంగా ఏపీని దిగజార్చారు. కౌలు రైతుల ఆత్మహత్యలో రెండో స్థానం, రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉండటం బాధాకరం. యువతకు ఉద్యోగాలు లేవు. డీఎస్సీ ఇవ్వలేదు. జాబ్‌ కేలండర్‌ ఇవ్వలేదు. యువతకు జాబ్‌ రావాలంటే కూటమి గెలవాలి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే చేస్తాం. ఆడబిడ్డలు కుటుంబాలను నడిపించుకోవాడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయి. పెట్రోల్‌, డీజీల్‌ ధరలు, కరెంటు ఛార్జీలు పెరిగాయి. ఐదేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచలేదు. కానీ నేడు జగన్‌ హయాంలో బాదుడే బాదుడని చంద్రబాబు దుయ్యబట్టారు.

బాంబులకే బయపడలేదు..
జగన్‌ రెడ్డి అహంకారి. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్‌ను చంపి డోర్‌ డెలివరీ చేస్తే ఆయనను సమర్థించిన దుర్మార్గుడు జగన్‌ రెడ్డి. నేను అనుకుని ఉంటే 2019 కి ముందు జగన్‌ రెడ్డి పాదయాత్రలో ఒక్క అడుగు వేసేవాడే కాదు. కానీ, నేడు జగన్‌ రెడ్డి ప్రతిపక్ష నాయకులను అడ్డుకుంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌ని విశాఖకు రానివ్వలేదు. మా జీవితంలో చూడనన్ని కేసులు పెట్టారు. నా జీవితంలో బాంబులకే బయపడలేదు. అలాంటిది అక్రమ కేసులకు బయపడతానా? జగన్‌ రెడ్డి సింగిల్‌ గా వస్తున్నానని చెబుతున్నాడు. సింగిల్‌ గా కాదు.. జగన్‌ రెడ్డి శవాలతో వస్తున్నాడు. 2014 లో తండ్రిలేని బిడ్డనంటూ వచ్చాడు. 2019లో బాబాయి లేని బిడ్డనంటూ వచ్చాడు. నేడు వృద్ధులకు పింఛన్లు ఇవ్వకుండా వారు చనిపోతే వారిని అడ్డంపెట్టుని వస్తున్నాడు. శవరాజకీయాలు చేసి లబ్ధి పొందాలనుకుంటున్నాడని చంద్రబాబు విమర్శించారు.

సొంత పార్టీ ఎమ్మెల్సీలే పారిపోతున్నారు
జగన్‌ రెడ్డిని చూసి అందరూ పారిపోతున్నారు. ఆయన పార్టీ శాసనమండలి సభ్యులు నాలుగేళ్లు పదవీకాలం ఉన్నా బయటకు వస్తున్నారు. మాకు రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమంటూ మనతో కలుస్తున్నారు. ఎమ్మెల్సీ ఇక్బాల్‌, రామచంద్రయ్య, వంశీకృష్ణ లాంటి వారు బయటకు వచ్చారు. ఐదు కోట్ల ఆంధ్రలను సర్వనాశనం చేసి ఈ రాష్ట్రంలో బాగుపడిన వ్యక్తి కేవలం జగన్‌ రెడ్డే. రాష్ట్రాన్ని విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెదిరెడ్డి లాంటి నలుగురు రెడ్లకు అప్పగించాడు. కూటమి అన్యోన్యంగా ముందుకు వెళుతుంటే జగన్‌ రెడ్డి కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నాడు. ఆ చిచ్చులో జగన్‌ రెడ్డే దగ్ధం అవుతాడు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని మత రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నాడు. జగన్‌ రెడ్డి తస్మాత్‌ జాగ్రత్త. మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతారు. జగన్‌ రెడ్డి తప్పుడు ప్రచారాన్ని ప్రజటు ఓటుతో తిప్పి కొట్టాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.

తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు
ఎన్డీఏ ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించిన నాయకుడు ఎన్టీఆర్‌. 1983లోనే పేదలకు రూ.2 లకే కిలో బియ్యం, సగం ధరకే దుస్తులు, పక్కా ఇళ్లు, రైతులకు రూ.50 కే హెచ్‌.పీ పవర్‌ కరెంటు ఇచ్చారు. దేశంలోనే పేదలకు పింఛన్లు ఇచ్చిన మొదటి నాయకుడు ఎన్టీఆర్‌. ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాల కంటే ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కూటమి తరపున చంద్రబాబు హామీ ఇచ్చారు.

సూపర్‌ ` 10 గా మార్చబోతున్నాం
పవన్‌ కళ్యాణ్‌ సూచన మేరకు సూపర్‌ `6 కి బదులు మరికొన్ని అంశాలు చేర్చి సూపర్‌ `10గా మార్పు చేయాలని చూస్తున్నాం. ఆడబిడ్డ నిధి కింద ప్రతీ ఒక్కరికీ నెలకు రూ.1500 ఇస్తాం. ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది ఆడబిడ్డలకు ఇస్తాం. జగన్‌ రెడ్డి పది ఇచ్చి వంద దోచాడు. మేం ఆదాయం పెంచి సంక్షేమం ఇస్తాం. తల్లికి వందనంలో బిడ్డకు రూ.15 వేలు ఇస్తాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. కానీ, ఆదాయం పెరగలేదు. అందుకే ఏడాదికి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తాం. ఉచిత బస్సు ప్రయాణంతో నష్టపోతామని ఆటో డ్రైవర్లను భావించాల్సిన అవసరం లేదు. వారికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి వారిని ఆదుకుంటాం. అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. రైతును రాజు చేస్తాం. ఆక్వాను అభివృద్ది చేస్తాం. ఆక్వా రైతులకు యూనిట్‌ రూ.1.50కే కరెంటు ఇస్తాం. కాలువల్లో పూడికలు తీస్తాం. నిడదవోలు సమస్యలన్నీ పరిష్కరిస్తాం. మెగా డీఎస్పీ ఇస్తాం. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. జాబ్‌ క్యాలెండర్‌, పరిశ్రమలు తీసుకొస్తాం. నిడదవోలును అభివృద్ధి చేస్తాం. యువకులకు వర్క్‌ ఫ్రం హోం విధానం తీసుకొస్తాం. వారు ఇంటి దగ్గర కూర్చుని ప్రపంచ కంపెనీలలో పనిచేసే విధంగా చేస్తాం. మండల హెడ్‌ క్వార్టర్‌లలో వర్క్‌ స్టేషన్లు పెడుతాం. ఉద్యోగాల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. వర్చువల్‌ విధానం తీసుకొస్తామని చంద్రబాబు చెప్పారు.

వికలాంగులకు రూ.6 వేలు పింఛన్‌ ఇస్తాం
వికలాంగులకు రూ.6 వేలు పింఛన్‌్‌ ఇస్తాం. జగన్‌ రెడ్డి వాలంటీర్లతో రాజకీయాలు చేయాలని చూశాడు. వాలంటీర్లను ఆదుకుంటాం. వారి జీతాన్ని రూ.10 వేలుకు పెంచుతాం. వాలంటీర్లలో అనేక మంది ఉన్నత చదువులు చదివినవారు ఉన్నారు. వారి ఆదాయాన్ని పెంచి లక్షలు సంపాదించే మార్గం చూపుతాం. నేడు వాలంటీర్లు కూడా ఎన్టీఏకు మద్దతు తెలిపే పరిస్థితి వచ్చింది. రాష్ట్రం కోసం పనిచేసే వాలంటీర్లకు అండగా ఉంటాం. వాలంటీర్లను మేం ఎప్పుడూ వ్యతిరేకించలేదు. వారు వైసీపీకి సేవ చేస్తే ఊరుకోం అని మాత్రమే చెప్పాం. ప్రజావేదిక కూల్చి విధ్వంస పాలన ప్రారంభించిన వ్యక్తి జగన్‌ రెడ్డి. జగన్‌ రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనమే. రాష్ట్రం బాగుండాలని కోరుకునే ప్రతీ వాలంటీర్‌ ఆలోచించి పనిచేయాలని కోరుతున్నాం. రాబోయే రోజుల్లో మూడు పార్టీలు కలిసి సమావేశాలు పెడితే ఆ జోరులో వైసీపీ కొట్టుకుని పోవడం ఖాయం. బూరుగపల్లి శేషారావు పార్టీకి చాలా బాగా పనిచేసిన నాయకులు. కూటమి పొత్తులో బాగంగా వారికి సీటు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిరది. అయినా శేషారావు ముందుకొచ్చి జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్‌ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. ఇలాంటి సంకల్పం ప్రతీ నియోజకవర్గంలోని నాయకుల్లో రావాలి. రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్న పురందేశ్వరిని, కందుల దుర్గేష్‌ ను భారీ మెజారిటీతో గెలిపించాలి. అందుకు మీ సంపూర్ణ మద్దతు కావాలి. రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే. అనుమానం లేదు. ఆలోచించి ఓటేసి ఎన్డీఏ కూటమిని అఖండ మెజార్టీతో గెలిపించండి. మీ రుణం నేను తీర్చుకుంటానని చంద్రబాబు అన్నారు.

భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటాం
భవన నిర్మాణ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ నాయకులు ఇసుకను దోచుకున్నారు. భారతి సిమెంటు ధరలు పెంచడం కోసం భవన నిర్మాణ కార్మికులను బలి చేశాడు జగన్‌ రెడ్డి. ఎన్‌ఏసీ ద్వారా భవన నిర్మాణ కార్మికులకు నిధి ఏర్పాటు చేస్తే.. ఆ నిధులు కూడా జగన్‌ రెడ్డి దోచుకున్నాడు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటాం. ఉదయం లేవగానే ‘హలో ఏపీ’ తో ప్రతీ ఒక్కరూ సంబోధించుకోవాలి రాష్ట్రం కోసం ‘హలో ఏపీ’ నినాదాన్ని ప్రతీ ఒక్కరు నినదించాలి. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒకరినొకరు హలో ఏపీ అంటూ అభివాదించుకోవాలి. హలో ఏపీని ప్రతీ ఒక్కరికీ తీసుకెళ్లాలి. హలో ఏపీ అని గట్టిగా చెప్పాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

Tags: అధినేత నారా చంద్రబాబు నాయుడుఎన్డీఏ కూటమిజగన్ రెడ్డి విధ్వంసంనిడదవోలుప్రజాగళం
Previous Post

యువగళం పాదయాత్రను కళ్లకు కట్టిన ‘శకారంభం’!

Next Post

ఎదిరించే వాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-08-2026

కార్యకర్త
@ August 2, 2026
చైతన్యరధం ఈ పేపర్ 01-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-08-2026

కార్యకర్త
@ August 1, 2026
చైతన్యరధం ఈ పేపర్ 31-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 31-07-2026

కార్యకర్త
@ July 31, 2026
చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026

కార్యకర్త
@ July 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026

కార్యకర్త
@ July 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026

కార్యకర్త
@ July 28, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026

కార్యకర్త
@ July 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026

కార్యకర్త
@ July 26, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist