చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

పేదరికం లేని మంగళగిరి నా కల

మంగళగిరిలో కొనసాగుతున్న వలసల పర్వం

చైతన్యరధం by చైతన్యరధం
March 16, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పేదరికం లేని మంగళగిరి నా కల
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • గెలిచాక పేదలకు 20 వేల ఇళ్లు
  • ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి పూర్తి హక్కులతో పట్టాలు
  • టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ స్పష్టీకరణ
  • యువనేత సమక్షంలో పార్టీలోకి భారీగా చేరికలు
  • మంగళగిరిలో కొనసాగుతున్న వలసల పర్వం

మంగళగిరి(చైతన్యరథం): మంగళగిరిని నెం.1గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న యువనేత నారా లోకేష్‌ నినాదంతో నియోజకవర్గంలో టీడీపీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. మంగళగిరికి పట్టణం 16, 19, 20వ వార్డులకు చెందిన 75 కుటుంబాలు, ఆత్మకూరుకు చెందిన 25 కుటుంబాలు శుక్రవారం టీడీపీలో చేరాయి. వారందరికీ యువనేత నారా లోకేష్‌ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంగళగిరి పట్టణానికి చెందిన కొదమల సైమన్‌ ఆధ్వర్యంలో జొన్నాదుల శివశంకర్‌, సాయి ప్రసాద్‌, చిక్కా బాలసూర్య కుమార్‌, వాకా మాధవ్‌ ఆధ్వర్యంలో 70 కుటుంబాలు, బట్టు శివానందశాస్త్రి, చెల్లూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో దామర్ల శివశంకర్‌, వీరస్వామితో పాటు 25 కుటుంబాలు, ఆత్మకూరు నుండి పులివర్తి సుందరయ్య ఆధ్వర్యంలో వేమూరి మోహన్‌, కంభంపాటి చందు, కుపంటి ప్రేమ్‌ కుమార్‌, వేమూరి ప్రభుదాస్‌ తోపాటు 30 కుటుంబాలు లోకేష్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, మంగళగిరి పట్టణ అధ్యక్షుడు దామర్ల రాజు, మంగళగిరి రూరల్‌ అధ్యక్షుడు తోట పార్ధసారధి, మంగళగిరి పట్టణ, రూరల్‌ ప్రధాన కార్యదర్శులు రియాజ్‌, మల్లవరపు వెంకట్‌, మంగళగిరి పట్టణ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు, మాజీ కౌన్సిలర్‌ రంగిశెట్టి నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

ఓడినా ప్రజల్లోనే ఉండి సేవ చేస్తున్నా!
ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ… గత ఎన్నికల్లో నేను 18 రోజుల ముందు మంగళగిరి వచ్చాను. ఓడిపోయినా ప్రజల్లోనే ఉంటూ సొంత నిధులు వెచ్చించి సేవ చేస్తున్నా. మంగళగిరిలో వరుసగా రెండుసార్లు వైసీపీని గెలిపించినా కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. నేను చిరువ్యాపారులకు నాలుగేళ్లుగా తోపుడు బండ్లు ఇస్తుంటే, వారు ఎన్నికల కోసం ఇప్పుడు ఇస్తున్నారు. పాదయాత్ర చేసే సమయంలో కూడా నా మనసు మంగళగిరిలోనే ఉంది. చంద్రబాబు జయహో బీసీ సభలో హామీ ఇవ్వగానే ఇప్పుడు యూ`1 జోన్‌ ఎత్తేశారు. ప్రభుత్వభూముల్లో ఇళ్లుకట్టుకున్న వారికి పట్టాలు ఇవ్వాల్సి ఉంది, రెండునెలల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారందరికీ పట్టాలు ఇవ్వడమేగాక నియోజకవర్గంలో ఇల్లులేని పేదలకు 20వేల పక్కా ఇళ్లు నిర్మిస్తాం. రెండు సార్లు ప్రజలు ఆర్కేను గెలిపించారు… కానీ ఆయన ఇల్లు ఎక్కడుందో ఎవరికీ తెలియదు. నేను ఉండవల్లిలోనే ఉంటా, మా ఇంటి తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి.

మన నాయకులు కూడా అందుబాటులో ఉంటారు. మంగళగిరిని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దే మాస్టర్‌ ప్లాన్‌ నావద్ద ఉంది. ఈ సారి నాకు అవకాశం ఇవ్వండి మీ రుణం తీర్చుకుంటానని లోకేష్‌ పేర్కొన్నారు. జగన్మోహన్‌ రెడ్డి పాలనలో నిత్యావసర వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగాయి. బులుగు బటన్‌ నొక్కి 10 రూపాయలు పేద ప్రజల ఎకౌంట్లలో వేసి ఎర్ర బటన్‌ తో వంద రూపాయలు కొట్టేయడం జగన్‌కు వెన్నతోపెట్టిన విద్య. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పేదలపై భారం పడకూడదన్న ఉద్దేశంతో ఏనాడూ విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదు, జగన్‌ అధికారంలోకి వచ్చాక 9సార్లు పెంచి రూ.50వేల కోట్లకు పైగా భారం మోపారని లోకేష్‌ దుయ్యబట్టారు.

Previous Post

ఎరిక్షన్‌బాబుని గెలిపించండి… అభివృద్ధి చేసే బాధ్యత నాది

Next Post

రక్తసిక్తమైన జగన్‌ పార్టీని ఓడిరచాలి!

Next Post
రక్తసిక్తమైన జగన్‌ పార్టీని ఓడిరచాలి!

రక్తసిక్తమైన జగన్‌ పార్టీని ఓడిరచాలి!

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.