చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

తెదేపా` జనసేన ` బీజేపీల పొత్తు ఖరారు

బీజేపీ, తెదేపాలు గతంలోనూ కలిసి పనిచేశాయి

చైతన్యరధం by చైతన్యరధం
March 10, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
తెదేపా` జనసేన ` బీజేపీల పొత్తు ఖరారు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మూడు పార్టీల సంయుక్త ప్రకటన
  • సీట్ల పంపిణీ వివరాలు రెండు రోజుల్లో
  • దేశ ప్రగతి, రాష్ట్ర, ప్రజల ఉన్నతి కోసమే పొత్తు
  • బీజేపీ, తెదేపాలు గతంలోనూ కలిసి పనిచేశాయి

త్వరలో రాష్ట్రంలో జరగనున్న ఎన్నిక ల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు విష యంలో నెలకొన్న ఉత్కంఠకు శనివారం నాడు తెరపడిరది. తెలుగుదేశం, జనసేన లతో బీజేపీ పొత్తును ఖరారుచేస్తూ మూడు పార్టీల అగ్ర నాయకులు..జెపీ నడ్డా, నారా చంద్రబాబునాయుడు,పవన్‌కల్యాణ్‌ పేర్లతో నిన్న సాయంత్రం ఒక సంయుక్త ప్రకటన ఢల్లీిలోని బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదలైంది.  దేశ ప్రగతికోసం,ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, ప్రజల ఉన్నతి కోసం త్వరలో రాష్ట్రంలో జరగనున్న లోక్‌సభ, శాసన సభ ఎన్నికల్లో ఈమూడు పార్టీలు కలసి పోటీ చేయాలని నిర్ణయిం చుకున్నట్లు ప్రకటనలో తెలిపారు. దేశప్రధాని నరేంద్రమోదీ ప్రగతిశీల, దార్శనికతతో కూడిన నాయకత్వంలో ఈ మేరకు కూట మిగా ఏర్పడినట్లు వివరించారు. ప్రధాని మోదీ గతపదేళ్లుగా దేశ అభి వృద్ధికోసం నిర్విరామంగా కృషి చేస్తున్నారని,
ఈ నేపథ్యంలో తెదేపా, జనసేనల తో చేతులు కలపటం ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశయాలను సాకారం చేయటా నికి సహక రిస్తుందని ముగ్గురు నాయకులు ప్రకటనలో తెలిపారు.

గతంలో బీజేపీ, తెదేపాల పొత్తు
బీజేపీ,తెదేపాల పాత పొత్తును గుర్తు చేస్తూ.. 1996లో ఎన్డీయేలో చేరిన తెదేపా అటల్‌ బిహారీ వాజ్‌పేయి, నరేం ద్ర మోదీ ప్రభుత్వాలలో బీజేపీతో కలిసి సమష్టిగా కృషి చేసి మంచి ఫలితాలను సాధించిందని వివ రించారు. 2014 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పనిచేయటాన్ని, జనసేన పార్టీ మద్దతు ఇవ్వటాన్ని గుర్తు చేసుకున్నారు.

సీట్ల పంపిణీ వివరాలు త్వరలో
సీట్ల పంపిణీ గురించి ఒకటి, రెండు రోజుల్లో చర్చలు జరుపుతామని.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హృదయపూర్వక మద్దతుతో ఈ మూడు పార్టీల కూటమి ప్రజల ఆశయాలు, అంచనాల మేరకు పనిచేయగలదని ఆశిస్తున్నామని ముగ్గురు నాయకులు అన్నారు. ఇలాఉంటే పొత్తు విషయమై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, చంద్రబాబు, పవన్‌ గురు వారం రాత్రి దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. అనంతరం శనివారం ఉదయం ఈ నలుగురు నేతలు అమిత్‌షా నివాసంలోనే మరోసారి సమావేశమై మాట్లాడుకున్నారు. ఈ చర్చలు ఫలించి, పొత్తు కుదిరినట్లుగా మూడు పార్టీల పేరుతో సంయుక్త ప్రకటన వెలువడిరది.

Previous Post

తల్లి, చెల్లిని తరిమేసిన జగన్‌..మహిళా సంక్షేమంపై మాట్లాడటమా

Next Post

పొత్తుపొడుపునకు కారణాలు..ప్రయోజనాలు

Next Post
పొత్తుపొడుపునకు కారణాలు..ప్రయోజనాలు

పొత్తుపొడుపునకు కారణాలు..ప్రయోజనాలు

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.