చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

సైకిల్‌కి అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్లండి

చోడవరంలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన

చైతన్యరధం by చైతన్యరధం
March 1, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
సైకిల్‌కి అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్లండి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • కసాయి ప్రభుత్వాన్ని కసిగా ఎదుర్కోవాలి
  • ప్రజల హక్కులు కాలరాస్తున్నారు
  • రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు
  • వైసీపీ నాయకులు నరరూప రాక్షసులు
  • ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు, చంపేస్తున్నారు
  • మహిళలపైనా వైసీపీ రాక్షసుల కర్కశత్వం
  • వైసీపీ చెరనుండి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
  • కార్యకర్తలకు భువనమ్మ పిలుపు

చోడవరం: ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగించాల్సిన పాలకులు రాష్ట్రంలో ప్రజల హక్కుల్ని కాల రాసేలా వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత చంద్ర బాబు సతీమణి నారా భువనేశ్వరి ధ్వజమెత్తారు. కసాయి వైసీపీ ప్రభుత్వాన్ని తెలుగుదేశం కార్యకర్తలం తా కసిగా ఎదుర్కోవాలన్నారు. నిజం గెలవాలి పర్యట నలో భాగంగా గురువారం అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రోలుగుంట, రావికమతం, బుచ్చయ్య పేట మండలాలకు వచ్చిన ఆమెకు భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, మహిళలు స్వాగతం పలికారు. ఆ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి భువనమ్మ మాట్లాడు తూ రానున్న 2 నెలలు పట్టుదలతో కృషి చేసి తెలుగు దేశం జెండాను ఎగరేయాలని పిలుపు ఇచ్చారు. వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజల హక్కుల్ని కాలరాస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. మనం మన హక్కుల్ని సాధించడం కోసం సైకిల్‌ని గెలిపించు కోవాలి. తెలుగుదేశం జెండాను ఎగరేయాలి. ప్రజల కోసం చేసే పోరాటంలో సైకిల్‌ కి ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ ముందుకెళ్లి పోవాలి. పసుపు సైనికులు ఎక్కడా వెనక్కి తిరిగి చూడవద్దని భువనమ్మ అన్నారు.

మూడు రాజధానుల పేరుతో మోసం…
గత నాలుగున్నారేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఏపీకి రాజధాని లేకుండా చేసింది. చంద్రబాబు 2019లో ముఖ్యమంత్రి అయ్యివుంటే అమరావతి పూర్తయ్యి ఉండేది. జగన్‌ 3 రాజధానులు అని మోసపూరిత మాటలు చెబుతూ ఒక్క రాజధాని కూడా లేకుండా చేశాడు. రాబోయే ఎన్నికల్లో గెలిచేది టీడీపీ నే… మన రాజధాని అమరావతే. వైసీపీ పాలనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, రాసినా దాడులు, హత్యలు చేస్తున్నారు. వాళ్లకు తెలిసింది హింసించడం మాత్రమే. ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తును కసాయి మూకల చేతిలో నుండి రక్షించుకోవడానికి ఓటే మన ఆయుధం. రానున్న ఎన్నికల్లో ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఎన్నికలు పారదర్శకంగా జరిపించుకునేందుకు, అక్రమాలు, దౌర్జన్యాలు జరగకుండా చూసుకునేందుకు యువత ముందడుగు వేయాలి. వైసీపీ మూకల కుట్రలను తిప్పికొడుతూ ఎన్నికలు జరిగే వరకు కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలి. చంద్రబాబుపై మీరు చూపించే ప్రేమను మేము ఎప్పటికీ మరువలేము. ఆయన కుటుంబాన్ని వదిలి, మీకోసం ఎందుకు కష్టపడు తున్నారో నేను బయటకు వచ్చాక తెలిసింది. ఆయన మీ మనిషి…మీ నుండి ఆయన్ను ఏ శక్తీ దూరం చేయలేదు. ఓటు అనే ఆయుధంతో ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం… వైసీపీ చేతిలో నుండి ఏపీని కాపాడు కుందామని భువనేశ్వరి పిలుపు ఇచ్చారు.

ప్రశ్నిస్తే పైశాచిక దాడులు…
వైసీపీ నాయకులు నరరూప రాక్షసుల్లా ప్రవర్తిస్తూ రాష్ట్ర ప్రజలపై దాడులు, హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రజలు తమకు జరిగిన అన్యాయంపై నోరెత్తి మాట్లాడినా వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారు. చిత్తూరుజిల్లా బంగారుపాళ్యం గ్రామంలో హంసవేణి అనే మహిళ చేతిపంపులో నీళ్లు రావడం లేదని, టీడీపీ నేతలకు ఫిర్యాదు చేసిందనే కోపంతో ఆమెపై వైసీపీ నాయకులు దాడి చేసి రెండు కళ్లు పీకేశారు. వైసీపీ నేతలకు మహిళలు, పురుషులు అనే తారతమ్యం తెలియదు..తమను ప్రశ్నిస్తే ఎవరి నైనా చంపేస్తున్నారు. దాడులు చేస్తున్నారు. గతంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న టీడీపీ కార్య కర్తలను కొట్టి చంపేశారు. కల్తీ మద్యాన్ని ప్రశ్నించిన కార్యకర్తలను వైసీపీ నాయకులు పొట్టనబెట్టుకున్నారని భువనేశ్వరి దుయ్యబట్టారు.

ప్రజల కోసం పనిచేసే నాయకుడు చంద్రబాబు…
వైసీపీ ప్రభుత్వ అక్రమాలను, అన్యాయాలను ప్రశ్నిస్తున్నారనే కోపంతో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి 53రోజులు జైల్లో నిర్బంధించారు. చంద్ర బాబుపై చేసిన ఆరోపణలకు నేటికీ ఒక్క ఆధారాన్ని కూడా ప్రభుత్వం చూపించలేకపోయింది. చంద్రబాబు ఇంట్లో కూర్చుని బటన్లు నొక్కే నాయకుడు కాదు… ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకుని వారి కోసం కష్టపడి పనిచేసే నాయకుడు. చంద్రబాబు పద వులు, ప్రజల ఆస్తులను ఆశించే నాయకుడు కాదు.. మా కుటుంబం అలాంటి ఆలోచనలకు దూరంగా ఉంటుంది. వైసీపీ పాలనలో ఏపీ పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయి… రాష్ట్ర యువత నిరుద్యోగులుగా మారి పోయారు. జగన్‌ పాలనలో ఏపీని గంజాయి, కల్తీ మద్యం, ఇసుక మాఫియాలో నంబర్‌ వన్‌ స్థానంలో నిలబెట్టాడు. రాష్ట్ర భావితరాల భవిష్యత్తును జగన్‌ నాశ నం చేశాడు. రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో మహిళ లు ధైర్యంగా ముందుకొచ్చి ఓట్లు వేయాలి… పది మందిని ప్రోత్సహించి ఓట్లు వేయించాలి. చంద్రబాబు పాలనలో మహిళలకు మంచి మంచి పథకాలు రాబో తున్నాయి..మహిళలకు రక్షణ దొరుకుతుంది. రాష్ట్ర ప్రజలు ఓటు వేసే ముందు మీ పిల్లల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని భువనేశ్వరి హితవు పలకారు.

Tags: అనకాపల్లికార్యకర్తలకు భరోసాచోడవరంనారా భువనేశ్వరినిజం గెలవాలిసైకిల్‌ స్పీడ్‌
Previous Post

చంద్రబాబు వినూత్న ‘ప్రజాగళం’ యాత్ర

Next Post

రేపు నెల్లూరు, గురజాలలో రా..కదలిరా సభలు

Next Post
రేపు నెల్లూరు, గురజాలలో  రా..కదలిరా సభలు

రేపు నెల్లూరు, గురజాలలో రా..కదలిరా సభలు

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.