చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఉండవల్లిలో కోలాహలం

ఆయన సమక్షంలో భారీగా పార్టీలో చేరికలు

by చైతన్యరధం
Feb 16, 2024 at 8:36am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఉండవల్లిలో కోలాహలం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • చంద్రబాబును కలిసిన పలువురు నేతలు
  • ఆయన సమక్షంలో భారీగా పార్టీలో చేరికలు
  • వైసీపీ గొంతులో పచ్చి వెలక్కాయ..

అమరావతి (చైతన్యరథం): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నివాసం వద్ద గురు వారం సందడి వాతావరణం కనిపించింది. ఆశావహు లు, పార్టీలో చేరడానికి వచ్చిన వారితో చంద్రబాబు నివాస ప్రాంతం కోలాహలంగా మారింది. పార్టీలో చేరేందుకు చంద్రబాబు నివాసానికి వచ్చిన నరసరావు పేట నేత అట్లా చిన్న వెంకటరెడ్డి 100 కార్ల భారీ కాన్వాయ్‌తో చేరుకున్నారు. టీడీపీలో చేరనున్న వివిధ నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తల తో కోలాహలం కనిపించింది. చంద్రబాబును కలిసిన వారిలో సీనియర్‌ నేతలు గొట్టిపాటి రవి, ఏలూరు సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్‌, ఉక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఆదిరెడ్డి వాసు, కందికుంట ప్రసాద్‌, భూమా అఖిలప్రియ తదితరులు ఉన్నారు. నూజివీడు టీడీపీలో నెలకొన్న రాజకీయాలపై పార్టీ ఇన్‌చార్జ్‌ ముద్రబోయిన వెంకటేశ్వరరావుతో చంద్రబాబు మంత నాలు సాగించారు.

రజకులను ఎస్సీల్లో చేర్చాలంటూ నరసరావుపేట టీడీపీ రజక నేతలు చంద్రబాబును కోరారు. ఆళ్లగడ్డ, కోవూరు, కదిరి, నరసరావుపేట, అద్దంకి సెగ్మెంట్ల నుంచి భారీఎత్తున వైసీపీ నుంచి తెదేపాలో చేరికలు సాగాయి. ఇదిలావుంటే `టీడీపీ అధినేత చంద్రబాబును నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు కలిశారు.  ఇటీవల ఎంపీ పదవికి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన, త్వరలో టీడీపీలో చేరనున్నారు. చంద్రబాబు సమక్షంలో బాచిన గరటయ్య కుమా రుడు కృష్ణచైతన్య, బాలినేని ముఖ్య అనుచరుడు అద్దంకి వైసీపీ నేత చినవెంకటరెడ్డి తెదేపాలో చేరారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నవేళ వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వివిధ నియోజకవర్గాల్లో నేతలు ఆ పార్టీకి గుడ్‌ బై చెప్తూ టీడీపీలో చేరుతున్నారు. బుధ వారం శ్రీకాళహస్తి, కుప్పం నియోజకవర్గాలకు చెందిన ముగ్గరు జడ్పీటీసీలు, పలువురు నేతలు టీడీపీలోకి రాగా… గురువారం కర్నూలు, కదిరి, రాయదుర్గం, కోవూరు, అద్దంకి నియోజకవర్గాలకు చెందిన నేతలు ఉండవల్లి నివాసంలోని చంద్రబాబు సమక్షంలో చేరారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-05-2026

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026

కోవూరు నియోజకవర్గానికి చెందిన నెల్లూరు జిల్లా వైసీపీ రైతు విభాగం అధ్యక్షులు సూరా శ్రీనివాసులు రెడ్డి, బుచ్చిరెడ్డిపాలెం జడ్పీటీసీ సూరా దీప, కౌన్సిలర్‌ అందె ప్రత్యూష, అద్దంకి నియోజకవర్గానికి చెందిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి అట్లా చిన్నవెంకటరెడ్డి, సంతమాగులూరు ఎంపీపీ ఏనుబర్ల యలమంద, కర్నూలు నియోజకవర్గానికి చెందిన మైనార్టీ సీనియర్‌ నాయకులు మహమ్మద్‌ ఖాసీ, వాసవీ పైపుల కంపెనీ అధినేత సత్రశాల జగన్నాథ్‌ గుప్తా, కదిరి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీపీలు పుల్ల విజయారెడ్డి, ఆవుల మనోహర్‌ రెడ్డి, లక్ష్మీ నారాయణ రెడ్డి, ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన కాటన్‌ బోర్డు మాజీ సభ్యులు శ్రీనివాస్‌ రెడ్డి, రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ నాయకులు డాక్టర్‌ నీలకంఠారెడ్డి, సహా ఆయా నియోజకవర్గాల మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌ లు, సీనియర్‌ నాయకులు టీడీపీలో చేరారు. వీరికి చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే సిపి తిమ్మారెడ్డి మనవడు, కేంద్ర కాటన్‌ బోర్డు మాజీ డైరెక్టర్‌ చింతకుంట శ్రీనివాసరెడ్డి అలియాస్‌ వాసు శుక్రవారం టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడును కలిసి, తమ అనుచరులతో టిడిపిలో చేరారు. చంద్రబాబునాయుడు ఆయనను స్వాగతించి పార్టీ కండువాతో సత్కరించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయానికి తన శాయ శక్తుల కృషి చేస్తానని టిడిపి నాయకుడు వాసు తెలిపారు. వైసీపీకి ఎన్నో సేవలందించినప్పటికి తగిన గుర్తింపు లేదన్నారు. చంద్రబాబు నాయుడు సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడనై టీడీపీలో చేరానని వెల్లడిరచారు.

Previous Post

ఖబడ్దార్ జగన్ రెడ్డి

Next Post

చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రానికి భవిష్యత్తు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-05-2026

కార్యకర్త
@ May 2, 2026
కార్మికులకు లేబర్ అడ్డాలు
ఆంధ్రప్రదేశ్

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026

కార్యకర్త
@ May 1, 2026
నడకలేదు, పరుగులే!
ఆంధ్రప్రదేశ్

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ
ఆంధ్రప్రదేశ్

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం
ఆంధ్రప్రదేశ్

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు
ఆంధ్రప్రదేశ్

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ దుష్టప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టండి

చైతన్యరధం
@ May 1, 2026
Load More

ముఖ్య వార్తలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
నడకలేదు, పరుగులే!

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist