చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

అండగా ఉంటాం, ఆదుకుంటాం

రేపల్లె, పర్చూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో పరామర్శలు

చైతన్యరధం by చైతన్యరధం
January 31, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
అండగా ఉంటాం, ఆదుకుంటాం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • బాధిత కుటుంబాలకు భువనేశ్వరి భరోసా
  • రేపల్లె, పర్చూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో పరామర్శలు
  • ఒక్కో కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం

బాపట్ల: తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును తట్టుకో లేక మనస్తాపంతో చనిపోయిన కార్యకర్తల కుటుంబా లను ఆయన సతీమణి నారా భువనేశ్వరి పరామర్శిం చి, వారికి భరోసా ఇచ్చారు. మీతో మేమున్నాం.. అధై ర్యపడొద్దని ధైర్యం చెప్పారు. ఉమ్మడి గుంటూరు, ప్రకా శం, నెల్లూరు జిల్లాల నిజం గెలవాలి పర్యటన సంద ర్భంగా మొదటి రోజు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటించారు. రేపల్లె, పర్చూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో నాలుగు బాధిత కుటుంబాలను పరా మర్శించారు. నిజం గెలవాలి పర్యటన కోసం మంగళ వారం ఉదయం విజయవాడ విమానాశ్రయానికి చేరు కున్న భువనేశ్వరికి కృష్ణాజిల్లా పార్టీ నాయకులు, కార్య కర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా మొదటగా రేపల్లె నియోజకవర్గానికి చేరుకున్నారు. మండల కేంద్రమైన చెరుకుపల్లి గ్రామం లో పార్టీ కార్యకర్త కోట వెంకటేశ్వరరావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు లో చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండె పోటుతో వెంకటేశ్వరరావు(67) గత ఏడాది సెప్టెంబర్‌ 9న మృతిచెందారు. వెంకటేశ్వరరావు భార్య విజయ లక్ష్మి,కుమారులు సురేష్‌, రాజేష్‌, ఇతర కుటుంబ సభ్యు లను భువనేశ్వరి పరామర్శించి, ఓదార్చి ధైర్యం చెప్పా రు. వారి కుటుంబానికి రూ.3లక్షలు చెక్కు ఇచ్చి ఆర్థిక సాయం చేశారు.
అనంతరం పర్చూరు నియోజకవర్గం, పర్చూరు మండలం, చిననందిపాడు గ్రామంలో పార్టీ కార్యకర్త మువ్వ సింగారావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. సింగారావు(52) గత ఏడాది అక్టో బర్‌ 5న గుండెపోటుతో మృతిచెందారు. సింగారావు భార్య పార్వతి, తల్లి మస్తానమ్మ, కుమార్తెలు కళ్యాణి, హిమబిందులను భువనేశ్వరి ఓదార్చి, ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థిసా యం చేశారు. గ్రామంలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాల వేసి భువనేశ్వరి నివాళులు అర్పించారు. అనంత రం పర్చూరు నియోజకవర్గం, మండల కేంద్రమైన యద్దనపూడి గ్రామంలో పార్టీ కార్యకర్త టెక్కెం నాగేశ్వర రావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. నాగే శ్వరరావు(57) గత ఏడాది సెప్టెంబర్‌ 10న గుండె పోటుతో మృతిచెందారు. నాగేశ్వరరావు భార్య దేవునిద య, కుమార్తె వెంకటరత్నం, తల్లి నాగరత్నంలను భువనేశ్వరి ఓదార్చి ధైర్యం చెప్పారు. నాగేశ్వరరావు కుటుంబానికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేశారు. అనంతరం ఒంగోలు నియోజకవర్గం, ఒంగో లు రూరల్‌ మండలం ముక్తినూతలపాడు గ్రామంలో పార్టీ కార్యకర్త సూదనగుంట వెంకటరావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. వెంకటరావు(50) గత ఏడాది అక్టోబర్‌ 13న గుండెపోటుతో మృతిచెందారు. వెంకటరావు తమ్ముడు వేణు, తండ్రి శ్రీనివాసరావు, కుటుంబ సభ్యులను భువనేశ్వరి ఓదార్చి ధైర్యం చెప్పా రు. వెంకటరావు కుటుంబ సభ్యులకు రూ.3లక్షలు చెక్కు అందించి ఆర్థికసాయం చేశారు. మొదటిరోజు కార్యక్రమం ముగిసిన అనంతరం ఒంగోలులోని బృం దావనం కన్వెన్షన్‌ సెంటర్‌ వద్ద బస చేశారు.
భువనేశ్వరికి వెల్లువెత్తిన మహిళల మద్దతు, సంఫీుభావం
నారా భువనేశ్వరి నిజం గెలవాలి ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పర్యటనలో భాగంగా మొదటి రోజు కార్యక్రమంలో మహిళలు పెద్దఎత్తున భువనేశ్వరికి మద్దతు తెలిపారు. రేపల్లె, పర్చూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో బాధిత కుటుంబాల ఇళ్ల వద్దకు మహిళలు పెద్దఎత్తున చేరుకుని భువనేశ్వరికి సంఫీుభావం తెలిపారు. నిజం గెలవాలి… నిజమే గెల వాలి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. తనను చూసేందుకు వచ్చిన మహిళలు, పార్టీ నాయకులు, కార్య కర్తలకు భువనేశ్వరి అభివాదం చేస్తూ ముందుకు కొనసాగారు. భువనేశ్వరితో కరచాలనం చేసి, ఫోటోలు దిగేందుకు పిల్లలు, మహిళలు పెద్దఎత్తున పోటీపడ్డారు.

Tags: తెనాలినారా భువనేశ్వరినిజం గెలవాలి
Previous Post

కృష్ణానదిని మింగేస్తున్న..ఖతర్నాక్‌ శాండ్‌ శంకర్‌

Next Post

అరాచకానికి పరాకాష్ట!

Next Post
అరాచకానికి పరాకాష్ట!

అరాచకానికి పరాకాష్ట!

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.