చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మార్పు తెస్తాం, జగన్‌ను ఇంటికి పంపిస్తాం

నవశకం బహిరంగసభలో పవన్‌ కళ్యాణ్‌

by చైతన్యరధం
Dec 21, 2023 at 8:21am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
మార్పు తెస్తాం, జగన్‌ను ఇంటికి పంపిస్తాం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మార్చాల్సింది జగన్‌ను, ఎమ్మెల్యేలను కాదు
  • టీడీపీతో పొత్తు ఆవశ్యకతపై అమిత్‌షాకు వివరించా
  • భారీ బహిరంగసభలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తాం
  • నవశకం బహిరంగసభలో పవన్‌ కళ్యాణ్‌

పోలిపల్లి: మార్పు తీసుకొస్తాం.. జగన్‌ను ఇంటికి పంపిస్తామని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రమంతటా జగన్‌పై వ్యతిరేకత ఉంటే ఎమ్మెల్యేలను మారిస్తే ఏం ప్రయోజనమన్నారు. ముందు మార్చాల్సింది జగన్‌నే అన్నారు. విజయ నగరం జిల్లా పోలిపల్లిలో బుధవారం యువగళం` నవశకం బహిరంగసభలో పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ యువగళం సభకు ఆహ్వానించిన టీడీపీ జాతీయ అధ్య క్షుడు చంద్రబాబునాయుడుకు, రాష్ట్ర అధ్యక్షుడు కింజ రాపు అచ్చెన్నాయుడుకి,యువనాయకుడు నారా లోకేష్‌ కు, టీడీపీ పెద్దలు, తెలుగుమహిళలు, తెలుగు దేశం కార్యకర్తలకు పేరుపేరునా హృదయపూర్వక నమస్సు మాంజలి అన్నారు. జనసేన పిఎసి చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, జనసేన శ్రేణులు, వీరమహిళలకు శుభాభి వందనం. సోదరుడు నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక అభినందనలు. నన్ను సభకు ఆహ్వానించినపుడు నేను ఒకటే చెప్పాను, 226 రోజులు, 3, 132 కి.మీ. నడిచి నందున యాత్ర ముగింపు సభలో ఆయనే ఉండాలి అన్నాను. నువ్వు కూడా ఉండాలని లోకేష్‌ ఆహ్వానించా రు, నాలుగుదశాబ్ధాల సుదీర్ఘ అనుభవజ్ఞుడు చంద్ర బాబు కోరడంతో ఇక్కడకు వచ్చాను. లోకేష్‌ యువ గళం.. జగన్‌ లాంటి ఆషామాషీ పాదయత్ర కాదు, మాటల యాత్ర కాదు, చేతల యాత్ర. ఈ సందర్భంగా లోకేష్‌కు అభినందనలు. నేను నడుద్దామంటే నడిచే పరిస్థితిలేదు, పాదయాత్రవల్ల చాలామంది కష్టసుఖాలు తెలుసుకోవచ్చు. అలాంటి అవకాశం నాకు రానందుకు బాధపడుతున్నా. లోకేష్‌ దిగ్విజయంగా పూర్తిచేసినం దుకు ఆనందంగా ఉంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పొట్టి శ్రీరాముల బలిదానం త్యాగ ఫలం, భారతదేశానికి స్పూర్తినిచ్చిన నేల ఇది. గతంలో ఐఎఎస్‌ లు, ఐపిఎస్‌ లు ఉమ్మడి ఆంద్ర óప్రదేశ్‌కు రావాలని ఉవ్విళ్లూరేవారు. ఐఎఎస్‌ అకాడమీ ల్లో ఏపీ మోడల్‌ స్టేట్‌, అక్కడకు వెళ్లాలని చెప్పేవారు, ఇప్పుడు ఎందుకు వెళ్లకూడదో జగన్‌ మోడల్‌ చూపిస్తు న్నారని పవన్‌ అన్నారు.

చంద్రబాబును అన్యాయంగా జైలులో పెట్టినపుడు చాలా బాధ కలిగింది. చిన్నప్పుడు నుంచి కష్టాలను దగ్గరగా చూసిన వాడ్ని,ఓటమి ఎదురైనప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో నాకు తెలుసు. చంద్రబాబు సతీ మణి భువనేశ్వరి బాధను అర్థం చేసుకున్నాను. కష్టాల్లో ఉన్నపుడు నావంతు సాయంగా రాజమండ్రి జైలు వద్దకు వెళ్లి వారికి సంఫీుభావం తెలిపాను. ఎన్‌డీఏలో కీలక పాత్ర వహించిన వ్యక్తి, నాలుగున్నర దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబును అరెస్టుచేసి జైలుకు పంపడం నన్ను బాధించింది. ుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబులాంటి వారికే ఇలాంటి పరిస్థితి వస్తే, భవిష్యత్తులో సామాన్యుడి పరిస్థితి ఏమిటి? రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు ఎలా వస్తాయి? జగన్‌ను జైలులో పెట్టింది కాంగ్రెస్‌ పార్టీ అయితే, చంద్రబాబుపై కక్షగట్టారని పవన్‌ అన్నారు.

సంబంధితవార్తలు

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

మహిళల జోలికి వెళితే వదిలిపెట్టేది లేదు

వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్‌గా మారింది

రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆనాడు టీడీపీకి మద్దతు
రాజధాని లేకుండా, సరైన పంపకాలు లేకుండా విభజన జరగడంతో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆనాడు టీడీపీ సంకీర్ణానికి మద్దతు ఇచ్చాను. అప్పట్లో ఒక దశాబ్దకాలం పాటు అండగా నిలుద్దామని భావించాను. దురదృష్టవశాత్తు అభిప్రాయ భేదాలవల్ల 2019లో ముందుకు తీసుకెళ్లలేకపోయాను. ఆ లోటు తాలూకు ఫలితమే జగన్‌ ప్రభుత్వం వచ్చింది.
2024లో మనం ప్రభుత్వం స్థాపిస్తున్నాం, మార్పు తెస్తున్నాం, జగన్‌ ను ఇంటికి పంపిద్దాం. పాతికమంది ఎమ్మెల్యేలను మార్చారు, మరో 80 మందిని మారుస్తా రని విన్నాను, మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు… ముఖ్యమంత్రి జగన్‌ ని అని పవన్‌ అన్నారు.

కూల్చివేతలతో పాలన మొదలెట్టిన జగన్‌
జగన్‌ పై నాకు వ్యక్తిగత కక్షలేదు. ప్రభుత్వాన్ని సమర్థంగా నడపాల్సిన వ్యక్తి కూల్చివేతలతో మొదలు పెట్టాడు. ఎదురు తిరిగితే కేసులు పెట్టే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటుందని భావించలేదు. మేము ఒక రాజకీయ పార్టీగా ఆయన ముఖ్యమంత్రి అయితే శుభాకాంక్షలు చెప్పాం, ఆయనకు మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తి తెలియదు.మేం ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తే నీచంగా తిట్టించడం దారుణం, దశాబ్దాల రాజకీయ జీవితంలో జగన్‌ తంద్రి వైఎస్‌ కూడా ఆడపడుచులను, ఇంటి నుంచి బయటకు రాని వ్యక్తులను విమర్శించ లేదు. జగన్‌ చేస్తున్నది ఎలాంటి రాజకీయం? ఇంటిలో ఉన్న తల్లి, చెల్లికి గౌరవం ఇవ్వని వాడు, మన ఇంటిలో ఆడపడుచులకు ఏం గౌరవం ఇస్తాడు, 30వేలమంది ఆడపడుచులు మాయమైతే పట్టించుకోని వాడు మహి ళల కష్టాలను ఏం పట్టించుకుంటాడు, ఎన్‌సిఆర్‌ బి నివేదిక ప్రకారం గత ఏడాదిలోనే రాష్ట్రంలో 10వేల మంది మహిళలు అదృశ్యమయ్యారు. వైసిపి వాలంటీ ర్లు ఆడపడుచుల వివరాలు సేకరిస్తున్నారు. దీని గురిం చి మాట్లాడాలని పెద్దలు చెప్పినపుడు నేను నమ్మలేదు. వాస్తవాలు తెలుసుకున్న తరువాతే నేను వైసిపి వాలం టీర్‌ వ్యవస్థపై గళమెత్తాను. ఒంటరి మహిళలు, ఆడ వాళ్లు, భర్తలేనివారు అన్యాయానికి గురవుతుంటే తెగిం చి మాట్లాడానని పవన్‌ చెప్పారు.

టిడిపి-జనసేన పొత్తుకు మద్దతు కావాలని అమిత్‌ షాను కోరాను
వారాహి యాత్ర ప్రారంభిస్తే నాపై కువిమర్శలు చేశారు, విశాఖపట్నంలో ఎయిర్‌ పోర్టునుంచి పార్టీ కార్యక్రమాలకు వస్తుంటే పోలీసులతో అడ్డగించారు. ఒక ఉన్నతస్థాయి అధికారి నాతో నీచంగా ప్రవర్తించా రు. ఆ అధికారి స్పీకర్‌ ఫోన్‌ నొక్కుకుపోవటంతో సకల శాఖ మంత్రి నన్ను అడ్డగించాలని డైరక్షన్‌ ఇచ్చిన విషయం అందరికీ వినపడిరది. ఇప్పటం సభలో వ్యతి రేక ఓటు చీలనివ్వను అని చెప్పాను. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి పెట్టుబడుల రావాలని భావించి నేను ఆ మాటలు అన్నాను. ఈ క్షణాలు ఆంధ్రప్రదేశ్‌ భవిష్య తుతను నిర్దేశించే క్షణాలు. ప్రజాస్వామ్య బద్ధంగా మాట్లాడితే నోరునొక్కుతున్నారు. సినిమా టిక్కెట్ల విష యంలో కూడా కుట్రతో అప్రజాస్వామ్యంగా వ్యవహ రించారు. బిజెపిని మోసం చేశానని నన్ను వైసిపి నేతలు విమర్శించారు. అయితే నేను ఏపీ పరిస్థితులను బిజెపి జాతీయ నాయకత్వానికి వివరించాను.

టిడిపి-జనసేన పొత్తుకు మీ మద్దతు కావాలని అమిత్‌ షాకు తెలియజేశాను. వారు ఎంతవరకు ఒప్పు కుంటారో తెలియదు. వైసిపి గూండాలు, వ్యక్తిత్వ హన నానికి పాల్పడేవారు, ఆడపడుచులను అగౌరవపర్చే వారికి నేను ఒకటే చెబుతున్నా. మీ బెదిరింపులకు మేం భయపడం. రాబోయే ఎన్నికల్లో పొత్తు కీలకమైంది. పొత్తుపెట్టకోకపోతే భవిష్యత్తులో కర్రలు, కత్తులతో రోడ్లపైకి వచ్చి కొట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. నాతో సహా అందరం ఆయుధాలతో రోడ్లపైకి రావాల్సి వస్తుందని బిజెపి కేంద్రనాయకత్వానికి చెప్పాను. వైసిపి వస్తే కొండలు, గుట్టలను దోచేస్తారు, వారికి ప్రజాస్వా మ్యంపై గౌరవంలేదు. పొత్తు సాధ్యమైనంత ఎక్కువ కాలం ఉండాలని మనస్పూర్తిగా ఆకాంక్షస్తున్నానని పవన్‌ చెప్పారు.

ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేస్తాం
జనసేన ఆలోచన విధానంపై లోకేష్‌తో మాట్లాడా ను. భవిష్యత్తులో ఉమ్మడి మ్యానిఫెస్టో రూపొందిస్తాం. రోడ్లు, హెల్త్‌ కేర్‌, యువతకు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్‌పై నిర్ణయం, పోలీసుశాఖ సంస్క రణలు, టీచర్‌ ఉద్యోగాల భర్తీ, వ్యవసాయం లాభసాటి గా మార్చడం, సంక్షేమ హాస్టల్‌ స్థితిగతులను మార్చ డం, మత్స్యకారులు, గిరిజనులకు ఎలాంటి పథకాలు ఉంటే వారి జీవితాలు మారతాయి, బిసిలకు ఎలా అండగా ఉండాలనే విషయమై కసరత్తు చేస్తున్నాం. చంద్రబాబు, నేను కలిసి రానున్నరోజుల్లో భారీసభ ఏర్పాటుచేసి ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేస్తాం. ఇది లోకేష్‌ సభ కాబట్టి కుదించి మాట్లడుతున్నాను. నేను మాటకు, మైత్రికి చాలా విలువ ఇస్తాను, కష్టాలువస్తే ఒంటరితనం ఎలా ఉంటుందో తెలిసిన వాడ్ని. టిడిపి అధినేత అరెస్టయినపుడు, వారి కుటుంబసభ్యులు, టిడిపి కేడర్‌ కొండంత కష్టంలో ఉన్నపుడు పరిస్థితు లను అర్థం చేసుకున్నా. వ్యక్తి, వర్గప్రయోజనాలు దాటి సాటి మనిషిగా చంద్రబాబుకు, ఆయన కుటుంబానికి అండగా నిలబడ్డా. నేను ఆలోచిస్తున్నది 5 కోట్లమంది రాష్ట్ర భవిష్యత్తు తప్ప వేరే ఆలోచన నాకు లేదు. ఈ మైత్రి, స్పూర్తిని చాలాసంవత్సరాలు కొనసాగాలని ఆశి స్తున్నాను. హలో ఏపీ… బైబై వైసిపి, టిడిపి-జనసేన మైత్రి వర్థిల్లాలి అంటూ పవన్‌ ప్రసగం ముగించారు.

Tags: 132 కి.మీ. యాత్ర ముగింపు సభ226 రోజులు3అమిత్‌షాఉమ్మడి మేనిఫెస్టోఉమ్మడి మ్యానిఫెస్టోకింజరాపు అచ్చెన్నాయుడుచంద్రబాబునాయుడుజగన్‌జనసేన పిఎసి చైర్మన్‌జనసేన శ్రేణులుటీడీపీ జాతీయ అధ్యక్షుడునందమూరి బాలకృష్ణనవశకం బహిరంగసభనాదెండ్ల మనోహర్‌నారా లోకేష్పవన్‌ కళ్యాణ్‌పోలిపల్లిభారీ బహిరంగసభయువగళం సభయువనాయకుడురాష్ట్ర అధ్యక్షుడు
Previous Post

ఇది నవశకం, యుద్ధానికి ఆరంభం

Next Post

ఇది ప్రజలకు, దోపిడీదారుడికి మధ్య యుద్ధం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-05-2026

కార్యకర్త
@ May 2, 2026
చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026

కార్యకర్త
@ May 1, 2026
నడకలేదు, పరుగులే!
ఆంధ్రప్రదేశ్

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ
ఆంధ్రప్రదేశ్

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం
ఆంధ్రప్రదేశ్

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు
ఆంధ్రప్రదేశ్

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ దుష్టప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టండి

చైతన్యరధం
@ May 1, 2026
ఢిల్లీలో కొత్త ఏపీ భవన్
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో కొత్త ఏపీ భవన్

చైతన్యరధం
@ May 1, 2026
Load More

ముఖ్య వార్తలు

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నడకలేదు, పరుగులే!

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist