చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ఆరోగ్యశ్రీపై జగన్నాటకం: డోలా

ఉచిత వైద్యం రూ. 25 లక్షలకు పెంపు ఎన్నికల జిమ్మిక్కులో భాగమే

చైతన్యరధం by చైతన్యరధం
December 19, 2023
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
ఆరోగ్యశ్రీపై జగన్నాటకం: డోలా
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఆరోగ్యశ్రీపై జగన్నాటకం
  • ఉచిత వైద్యం రూ. 25 లక్షలకు పెంపు ఎన్నికల జిమ్మిక్కులో భాగమే
  • పేదలకు వైద్య సేవలు అందనప్పుడు పరిమితి ఎంతకు పెంచితే ఏమిటి?

అమరావతి: నాలుగున్నరేళ్లుగా ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన జగన్‌ రెడ్డి ఎన్నికలు సమీపిస్తుండటంతో జిమ్మిక్కులు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి విమర్శించారు. ఇకపై ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ ఉచిత వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందని సోమవారం ఒక ప్రకటనలో డోలా పేర్కొన్నారు. నెట్‌ వర్క్‌ ఆస్పత్రులకు రూ. 1000 కోట్ల బకాయిలు చెల్లించకుండా పేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని దూరం చేసిన జగన్‌ రెడ్డి  ప్రచారార్భాటాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందనప్పుడు ప్యాకేజీ రూ. 25 లక్షలు పెంచితే ఏంటి ? కోటికి పెంచితే ఏంటి? అక్కరకు రాని జగన్‌ రెడ్డి గొప్పలు పేదల ప్రాణాలు నిలబెడతాయా? మాటల కోటలతో ఆరోగ్య విప్లవం వచ్చేస్తుందా అని డోలా ప్రశ్నించారు.

ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందక పేదలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. వైద్యం కోసం దొరికిన చోటల్లా డబ్బులు తీసుకుని అప్పులపాలవుతున్నారు. ఇవేమీ జగన్‌ రెడ్డి కళ్లకు కనిపించడంలేదా? తెలుగుదేశం హయాంలో ఎన్టీఆర్‌ వైద్య సేవ ద్వారా , సీఎమ్‌ఆర్‌ఎఫ్‌ ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించాం. పథకాలను పారదర్శకంగా అమలు చేశాం. మరి జగన్‌ రెడ్డి చేసిందేంటి? ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చింది నిజం కాదా? ప్రభుత్వాసుపత్రులను నరకకూపాలుగా తయారుచేసింది వాస్తవం కాదా ? ఇకనైనా జగన్‌ రెడ్డి బూటకపు మాటలు కట్టిపెట్టాలి. ముఖ్యమంత్రికి పేద ప్రజల ప్రాణాలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలి. ప్రతి పేదవాడికి కార్పొరేట్‌ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని డోలా డిమాండ్‌ చేశారు.

Tags: ఆరోగ్యశ్రీఉచిత వైద్యంఎన్నికలు జిమ్మిక్కుకార్పొరేట్‌ వైద్యంజగన్ రెడ్డిజగన్నాటకంటీడీపీ ఎమ్మెల్యేడోలాడోలా బాలవీరాంజనేయస్వామినెట్‌ వర్క్‌ ఆస్పత్రులుప్రజారోగ్యంబకాయిలురూ. 1000 కోట్లురూ. 25 లక్షలువైద్య సేవలు
Previous Post

దిగ్విజయంగా ముగిసిన యువగళం జైత్రయాత్ర

Next Post

యువగళం ముగింపు సభకు ఐదు ప్రత్యేక రైళ్లు: అచ్చెన్నాయుడు

Next Post
యువగళం ముగింపు సభకు ఐదు ప్రత్యేక రైళ్లు: అచ్చెన్నాయుడు

యువగళం ముగింపు సభకు ఐదు ప్రత్యేక రైళ్లు: అచ్చెన్నాయుడు

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.