చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మద్యనిషేధం చేస్తేనే ఓట్లడగుతానన్న జగన్‌రెడ్డికి మళ్లీ ఓటడిగే అర్హత లేదు : చంద్రబాబు

రానున్న ఎన్నికలు భవిష్యత్తుకు, అంధకారానికి పోటీ

by చైతన్యరధం
Dec 15, 2023 at 9:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
మద్యనిషేధం చేస్తేనే ఓట్లడగుతానన్న జగన్‌రెడ్డికి మళ్లీ ఓటడిగే అర్హత లేదు : చంద్రబాబు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • 150 మంది అభ్యర్థులను మార్చినా వైసీపీ గెలవదు
  • ఓడిపోతారని చెప్పి దళిత నేతలను మార్చారు
  • మరి పెద్దిరెడ్డి, బాలినేని, ద్వారంపూడిలను ఎందుకు మార్చలేదు?
  • వైసీపీ శాశ్వతంగా మునిగిపోయే పడవ
  • జగన్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు
  • అభ్యర్థుల ఎంపికలో ఈసారి కొత్త విధానం

అమరావతి,చైతన్యరథం: ఒక్క ఛాన్స్‌ పాపం శాపంలా మారిందని రాష్ట్ర ప్రజలందరూ గ్రహించారని, నెత్తిన పెట్టుకున్న జగన్‌రెడ్డి అనే కుంపటిని కింద పండేందుకు ప్రజలంతా ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. జగన్‌రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదని చెప్పారు. మద్యనిషేధం చేసిన తర్వాతనే ఓటడగుతానని గత ఎన్నికల్లో చెప్పిన జగన్‌రెడ్డి ఏ మొహం పెట్టుకొని ఈసారి ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. జగన్‌రెడ్డి ప్రభుత్వంపైన గతంలో ఎప్పుడూ చూడనంత వ్యతిరేకత ప్రజల్లో ఉందని, అది తెలిసే ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చుతున్నారన్నారు. జగన్‌రెడ్డి 150 మంది ఎమ్మెల్యేలను మార్చినా గెలవడం కష్టమని, ప్రజలంతా జగన్‌రెడ్డికి శాపనార్థాలు పెడుతున్నారని చెప్పారు. ఓడిపోతారనే కారణంతో ఎమ్మెల్యేలను, మంత్రులను మార్చారని, వీరికి బదిలీలు కూడా ఉంటాయని తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో మొదటిసారి చూస్తున్నానని ఎద్దేశా చేశారు. ఒక చోట చెల్లని కాసు మరోచోట చెల్లుతుందా అని ప్రశ్నించారు. ఐదుగురు దళిత ఎమ్మెల్యేలను మార్చారని, అందులో ఇద్దరు మంత్రులు ఉన్నారని, మరో బీసీ మంత్రిని మార్చారని, అమాయకులు కాబట్టి వారిని మర్చారా అని ప్రశ్నించారు. అదే ఎంతో అవినీతి చేసి చెడ్డపేరు తెచ్చుకున్న బాలినేని, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. జగన్‌రెడ్డికి బీసీల మీద అంత ప్రేమ ఉంటే పులివెందులలో  ఓ బీసీని నిల్చొబెట్టి గెలపించొచ్చు కదా అని అడిగారు. జగన్‌కు ధైర్యముంటే పులివెందుల దాటి బయటకు వచ్చి ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా నిలబడి గెలవాలని సవాల్‌ విసిరారు. రానున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే చారిత్రాత్మక ఎన్నికలని, ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు, అంధకారానికి మధ్య పోటీ అని, తెలుగుజాతి నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఇది ఐదు కోట్ల మంది ప్రజలకు,  సైకో జగన్‌కు మధ్య జరగుతున్న ఎన్నికలని, ఈ ఎన్నికల్లో జగన్‌రెడ్డిని ఓడిస్తేనే రాష్ట్రానికి భవిష్యత్‌ ఉంటుందని అన్నారు. జగన్‌రెడ్డి లెక్కలు మారుతున్నాయని, వైసీపీ పడవ మునిగిపోతుందని, అందుకనే ఆ పార్టీ నుండి చాలామంది బయటకు వస్తున్నారని, మంచోళ్లు ఎవరైనా వస్తామంటే తమ పార్టీలో చేర్చుకునే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. వైసీపీ పునాది లేని పార్టీ అని, ప్రజలు నమ్మి అధికారం ఇస్తే వ్యవస్థన్నింటీనీ భ్రష్ణు పట్టించి నాశనం చేశారన్నారు. ప్రజల్లో విపరీతమైన కోపం ఉందని, ఈసారి వైసీసీ ఓడిపోతే ఆ పార్టీ శాశ్వతంగా మూతపడిపోతుందన్నారు. పునాది లేని పార్టీ వైసీపీ అని, ఈ ఎన్నికలు తర్వాత ఆ పార్టీకి కూసాలే కదిలిపోతాయని చెప్పారు.

అభ్యర్థుల ఎంపికలో ఈసారి కొత్త విధానం

సంబంధితవార్తలు

పెద్దిరెడ్డి అనుచరులు భూమి లాగేసుకున్నారు.

నేను చేసిన అభివృద్ధితో జగన్‌రెడ్డి ఐదేళ్లు బటన్‌ నొక్కాడు

గెలుపు.. ప్రచండ తుపానే!!

రానున్న ఎన్నికలకు తమ  పార్టీ అభ్యర్థుల ఎంపికకు కొత్త విధానాన్ని అనుసరిస్తున్నామని, వివిధ మార్గాల ద్వారా ప్రజలందరి అభిప్రాయాలు తీసుకొని అందరికీ ఆమోదయోగ్యమైన నేతనే అభ్యర్థిగా ఎన్నిక చేస్తానని చంద్రబాబు చెప్పారు. కుప్పంలో కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని, అయితే ఇందుకు ఉపయోగించే కొత్త పద్ధతి ఏంటనేది ఇప్పుడే చెప్పనని అన్నారు. అభ్యర్థుల ఎంపిక కూడా ఈసారి వేగంగా చేస్తామని చెప్పారు. వైసీపీ అభ్యుర్థుల ఎంపిక తాడేపల్లి ప్యాలెస్‌లో జరిగితే తమ అభ్యర్థుల ఎంపిక ప్రజల నుండి వస్తుందని చెప్పారు. దొంగ ఓట్లను అరికట్టేందుకు తమ పార్టీ సమర్థవంతంగా పని చేస్తోందని, ఎవరైనా దొంగ ఓట్లను రిజిష్టర్‌ చేస్తే వాళ్లును వదలిపెట్టే ప్రశ్నే లేదని, వారిని కచ్చితంగా జైలుకు పంపుతామని చెప్పారు. ఈ సారి ఎన్నికల్లో పొత్తులు ఉంటాయని, జనసేనతో కలిసి ఇప్పటికే ఆరు గ్యారంటీలతో మ్యానిఫెస్టోను ప్రకటించామని, ఈ మ్యానిఫెస్టోను టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇప్పటి వరకు 37 లక్షల ఇళ్లకు తీసుకెళ్లారన్నారు. ఈ మ్యానిఫెస్టోపై ప్రజల్లో మంచి స్పందన వస్తోందని చెప్పారు. అంగన్‌వాడీలపై ప్రభుత్వ అణిచివేత సరైందికాదన్నారు. జగన్‌రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని వారు ఉద్యమిస్తున్నారన్నారు. వారిని ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరిస్తున్నారని, ఎంతమందిని ఉద్యోగాల నుండి తొలగిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు

Tags: అంధకారానికి పోటీ 150 మంది అభ్యర్థులుఅర్హత లేదుఈసారి కొత్త విధానంఎన్నికలు భవిష్యత్తుఒక్క ఛాన్స్‌చంద్రబాబుజగన్‌రెడ్డిదళిత నేతలను మార్చారుద్వారంపూడిపెద్దిరెడ్డిబాలినేనిమద్యపాన నిషేధంవైసీపీ గెలవదు
Previous Post

జగన్‌రెడ్డి అసమర్థతే రైతుల పాలిట శాపం: చంద్రబాబు

Next Post

జగన్‌ పని అయిపోయింది: అచ్చెన్నాయుడు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-04-2026

కార్యకర్త
@ April 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-04-2026

కార్యకర్త
@ April 29, 2026
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026
అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం
ఆంధ్రప్రదేశ్

అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి
ఆంధ్రప్రదేశ్

విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్
ఆంధ్రప్రదేశ్

విశాఖలో డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్

చైతన్యరధం
@ April 29, 2026
ఏఐ ఎకానమీ దిశగా ఏపీ పరుగు
ఆంధ్రప్రదేశ్

ఏఐ ఎకానమీ దిశగా ఏపీ పరుగు

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖ కాదు..ఇక ఏఐ పట్నం!
ఆంధ్రప్రదేశ్

విశాఖ కాదు..ఇక ఏఐ పట్నం!

చైతన్యరధం
@ April 29, 2026
Load More

ముఖ్య వార్తలు

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

చైతన్యరధం
@ April 25, 2026
ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

చైతన్యరధం
@ April 24, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్

విశాఖలో డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్

చైతన్యరధం
@ April 29, 2026
ఏఐ ఎకానమీ దిశగా ఏపీ పరుగు

ఏఐ ఎకానమీ దిశగా ఏపీ పరుగు

చైతన్యరధం
@ April 29, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist