చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా..టీడీపీ, జనసేన చర్చలు ఆ దిశగా..!

11 అంశాలతో ఉమ్మడి మినీ మేనిఫెస్టో కసరత్తు

by చైతన్యరధం
Nov 14, 2023 at 10:24am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా..టీడీపీ, జనసేన చర్చలు ఆ దిశగా..!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మేనిఫెస్టో కమిటీ తొలిభేటీలో పలు అంశాలపై లోతైన చర్చలు
  • 11 అంశాలతో ఉమ్మడి మినీ మేనిఫెస్టో కసరత్తు
  • మహాశక్తి పథకంతో మహిళలకు ఆర్థిక భరోసా
  • సమాజంలో అసమానతల తొలగింపు, ఆర్థిక వ్యవస్థ బలోపేతం
  • యువతకు ఉపాధి, సాగుకు సాయం
  • అన్ని వర్గాలకూ మేలు చేసేలా ప్రతిపాదనలు

అమరావతి: సంక్షేమంతో కూడిన అభివృద్ధే ప్రధాన అజెండాగా టీడీపీ-జనసేన ముందుకు సాగనున్నాయి. టీడీపీ జాతీయ కార్యాలయంలో సోమవారం జరిగిన రెండు పార్టీల మేనిఫెస్టో కమిటీ తొలి భేటీలో ఈ మేరకు చర్చ జరిగింది. సమావేశంలో జనసేన ప్రతిపా దించిన ఐదు అంశాలను చేరుస్తూ 11 అంశాలతో మినీ మేనిఫెస్టో రూపొందించారు.సమావేశంలో టీడీపీ నుండి యనమల రామకృష్ణుడు, పర్చూరి అశోక్‌బాబు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌లు పాల్గొనగా.. జనసేన తర పున ముత్తా శశిధర్‌, డీ వరప్రసాద్‌, ప్రొఫెసర్‌ కే శరత్‌ కుమార్‌లు పాల్గొన్నారు. సమావేశం అనంతరం రెండు పార్టీలనేతలు కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలుగు దేశం – జనసేన ఉమ్మడి మేనిఫెస్టో అంటే తప్పని సరిగా అమలవుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉందని ఇరు పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. ఉపాధి కల్పిం చే పథకాల ద్వారా యువతకు నమ్మకం కలిగించి ధైర్యం చెప్పే అంశాలను మినీ మేనిఫెస్టోలో ప్రతిపా దించామన్నారు. ఈ సందర్భంగా యనమల రామ కృష్ణుడు మాట్లాడుతూ… ఇది కేవలం ప్రాథమిక సమా వేశం మాత్రమే అన్నారు. గతంలో ‘బాబు ష్యూరిటీ -భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఇందులో సూపర్‌ సిక్స్‌ అనేదానిపై ప్రచారం చేస్తున్నాం. అనంతరం టీడీపీ, జనసేన పొత్తు కుదిరింది. రాజమండ్రిలో పవన్‌, లోకేష్‌లు హాజరు కాగా జాయింట్‌ యాక్షన్‌ కమిటీి తొలి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఉమ్మడి మేనిఫెస్టో ఉండాలని నిర్ణయించారు. ఉమ్మడి మేనిఫెస్టో కోసం ఏర్పా టైన కమిటీలో రెండు పార్టీలకు సంబంధించిన ఆరు గురిని ఎంపిక చేశారు. గతంలో టీడీపీ మినీ మేనిఫెస్టో ప్రకటించగా. జనసేన కూడా కొన్ని ప్రతిపాదనలు ఇస్తామని చెప్పింది. అవి కూడా కలిపితే బాగుంటుందని అనుకున్నాం. టీడీపీ ప్రతిపాదించిన 6 అంశాలు, జనసేన ప్రతిపాదించిన 5అంశాలు.. కలిపి ముసాయి దా మినీ మేనిఫెస్టోగా తయారు చేశాం. దీనిని అధినేతల ఆమోదానికి పంపిస్తాము. ఇందులోని ప్రతిపాదనలు చాలావరకు ప్రజలకు ప్రయోజనం చేకూర్చేవే. సమాజంలో అసమానతలు తొలగాలనేదే ఈ మినీ మేనిఫెస్టో ఉద్దేశం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన చేస్తామని యనమల చెప్పారు. ఆర్థిక వ్యవస్థ బాగుపడాలని, రైతులకు మేలు జరగాలని, అన్ని రంగాల్లో ప్రజలు మహాశక్తివంతులవ్వాలని భావిస్తున్నామన్నారు.

జనసేన తరపున ముత్తా శశిధర్‌ మాట్లాడుతూ…
మంచి వాతావరణంలో టీడీపీ-జనసేన మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. వైనాట్‌ 175 అంటూ జగన్‌ రెడ్డి చెప్తుంటే.. ప్రజలు ఎందుకు వైసీపీకి 151 సీట్లు ఇచ్చామా అని నవ్వుకుంటున్నారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండానే మొత్తం అమలు చేశామని ప్రజలను మోసగించడమే కాకుండా మేనిఫెస్టో విధానాన్నే అపహస్యం చేస్తున్నారు. మహానాడులో టీడీపీ ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ హామీలతో పాటు గత నాలుగు సంవత్సరాలుగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రజా పోరాటాల్లో పాల్గొన్న సమయాల్లో కొన్ని వర్గాల నుంచి, వైసీపీ ప్రభుత్వంలో నష్టపోయిన బాధితులు, పేదల ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు జనసేన పార్టీ కూడా ఆరు ప్రతిపాదనలు కమిటీ ముందుంచింది. సంపన్న ఆంధ్రప్రదేశ్‌, అమరావతే రాజధాని, ఉచిత ఇసుక ద్వారా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించడం.. పేదలకు ఇళ్లు నిర్మించడం, జనసేన సౌభాగ్యపథం ద్వారా నిరుద్యోగ యువతను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసి ఎక్కడికక్కడ ఉద్యోగాలు కల్పించడం, వ్యవసాయాన్ని భాగ్యపథంగా తీసుకెళ్లడం ద్వారా రైతులు, కౌలు రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడం, మన ఆంధ్రప్రదేశ్‌-మన ఉద్యోగాలు అనే ఆరు ప్రతిపాదనల్ని ఉమ్మడి మేనిఫెస్టో కమిటీలో వివరించాము. మేం ప్రతిపాదించిన కొన్ని అంశాలు టీడీపీ ప్రతిపాదించిన అంశాల్లోనూ ఉన్నాయి.
రాష్ట్రంలో ఎంతో మంది యువత ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల అన్ని వర్గాల కార్మికులు ఉపాధి కోల్పోయారు. యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా జనసేన-టీడీపీ ముందుకు సాగుతాయి. రణభేరి సమావేశాల్లో, వారాహి యాత్రలో పవన్‌ కల్యాణ్‌ యువతకు కొన్ని హామీలు ఇచ్చారు. వారిని పారిశ్రామిక వేత్తలుగా తయారు చేస్తానన్నారు. పలు ప్రాంతాల్లో పరిశ్రామిక వాడలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. విశాఖ ప్రాంతంలో పారిశ్రామికవాడలు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యాటక రంగ అభివృద్ధిని పెంపొందించడం, ఆక్వా కల్చర్‌, పుడ్‌ ఫ్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పుతామన్నారు. తిరుపతి ప్రాంతాన్ని ఐటీ హబ్‌గా చేసి రాష్ట్రంలోని యువతకు నమ్మకం కలిగించే విధంగా కార్యక్రమాలు సిద్ధం చేశాము. వీటిని మా పార్టీ నేతలు పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌కి పంపిస్తాము. రానున్న రోజుల్లో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను తయారు చేసి ప్రజలకు నమ్మకం కలిగిస్తాం. రాష్ట్రంలో యువత బంగారు భవిష్యత్తుకు ధైర్యం చెప్పబోతున్నాం. అన్ని సామాజిక వర్గాలను, కలుపుకొని అందరికీ చేయూతనిచ్చే విధంగా టీడీపీ-జనసేన మేనిఫెస్టో రూపొందిస్తామని శశిధర్‌ చెప్పారు.

సంబంధితవార్తలు

‘తల్లికి వందనం’పై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు

పెద్దిరెడ్డికి షాక్‌!

ఆర్థికంగా తోడ్పాటు ఇవ్వాలి

Tags: ‘బాబు ష్యూరిటీ -భవిష్యత్తుకు గ్యారంటీ11 అంశాలుఆర్థిక భరోసాఆర్థిక వ్యవస్థ బలోపేతంఉమ్మడి మినీ మేనిఫెస్టోజనసేనటీడీపీమహాశక్తి పథకంమేనిఫెస్టో కమిటీయువతకు ఉపాధిసంక్షేమంసూపర్‌ సిక్స్‌
Previous Post

హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

Next Post

డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి జలక్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026

కార్యకర్త
@ May 1, 2026
చైతన్యరధం ఈ పేపర్ 30-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-04-2026

కార్యకర్త
@ April 30, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా
ఆంధ్రప్రదేశ్

మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా

చైతన్యరధం
@ April 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-04-2026

కార్యకర్త
@ April 29, 2026
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026
అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం
ఆంధ్రప్రదేశ్

అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి
ఆంధ్రప్రదేశ్

విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

చైతన్యరధం
@ April 29, 2026
Load More

ముఖ్య వార్తలు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

చైతన్యరధం
@ April 25, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా

మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా

చైతన్యరధం
@ April 30, 2026
అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

చైతన్యరధం
@ April 29, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist