చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home చైతన్యరధం

సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్లపై తీర్పుల్లో జాప్యం

ఈ నెల 12 నుంచి 19 వరకు కోర్టుకు వారాంతపు, దీపావళి సెలవులు

చైతన్యరధం by చైతన్యరధం
November 10, 2023
in చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్లపై తీర్పుల్లో జాప్యం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • స్కిల్‌ కేసు క్వాష్‌ పిటిషన్‌ పై తీర్పు ఈ నెల 20 తరువాతే
  • ఫైబర్‌ నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ పై తదుపరి విచారణ 30న
  • ఈ నెల 12 నుంచి 19 వరకు కోర్టుకు వారాంతపు, దీపావళి సెలవులు

న్యూఢిల్లీ :  తనపై అక్రమంగా నమోదు చేయబడిన స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసుని క్వాష్‌ (రద్దు) చేయాలని సుప్రీంకోర్టులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ పై తీర్పు కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ప్రజలు మరికొంత కాలం వేచి ఉండాల్సిన పరిస్థితి. ఈ విషయంపై.. గత నెల సుప్రీంకోర్టు ఇచ్చిన సంకేతం ప్రకారం తీర్పు గురువారంలోగా రావాల్సి ఉండగా, ద్విసభ్య ధర్మాసనం దీపావళి సెలవుల తర్వాత తీర్పునిస్తామని గురువారం వెల్లడిరచింది. అవినీతి నిరోధక సవరణ చట్టం, 2018లోని సెక్షన్‌ 17(ఏ) ప్రకారం మాజీ ముఖ్యమంత్రి అయిన తనపై కేసులు పెట్టే ముందు గవర్నర్‌ అనుమతి తీసుకోవలసి ఉంటుందని, జగన్‌ రెడ్డి ప్రభుత్వం అలా చేయకుండా చట్టాన్ని ఉల్లంఘించినందున స్కిల్‌ కేసును క్వాష్‌ చేయాలని ముందు చంద్రబాబు హైకోర్టుని ఆశ్రయించారు. న్యాయస్థానం దాన్ని తిరస్కరించడంతో ఆయన సుప్రీం తలుపు తట్టారు.

క్వాష్‌ పిటిషన్‌ తో పాటు చంద్రబాబు సుప్రీంకోర్టులో ఫైబర్‌ నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేశారు. క్వాష్‌ పిటిషన్‌ పై ఇరుపక్షాల వాదనలు గతనెల 17న ముగిశాయి. చివరి రోజు విచారణ సందర్భంగా.. ముందస్తు బెయిల్‌ విచారణను నవంబర్‌ 9కి వాయిదా వేస్తూ.. అంతకుముందే చంద్రబాబుకి 17 (ఏ) వర్తింపుపై తీర్పునిస్తామని ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం లోగా 17 (ఏ) విషయంపై సుప్రీంతీర్పు వస్తుందని పలువురు భావించారు.
కొత్త గడువులు
సుప్రీం ధర్మాసనం గతనెలలో చెప్పిన మేరకు స్కిల్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ నిన్న విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా … కొన్ని అంశాలు క్వాష్‌ పిటిషన్‌, ముందస్తు బెయిల్‌ పిటిషన్లతో ముడిపడి ఉండటం వల్ల ముందస్తు బెయిల్‌ విచారణను ధర్మాసనం ఈ నెల 30కి వాయిదా వేస్తూ, క్వాష్‌ పిటిషన్‌ పై తీర్పుని దీపావళి సెలవుల తర్వాత వెల్లడిస్తామని చెప్పింది. వారాంతపు, దీపావళి సెలవుల సందర్భంగా ఈ నెల 12 నుంచి 19 వరకు సుప్రీంకోర్టు పనిచేయదు కనుక క్వాష్‌ పిటిషన్‌ పై తీర్పు ఆ తరువాతే రాగలదు.
చంద్రబాబుకి వ్యతిరేకంగా ఎట్టి సాక్ష్యాధారాలు చూపకుండా స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో సీఐడీ ఆయన్ని అక్రమంగా, హడావుడిగా సెప్టెంబర్‌ 9న అరెస్ట్‌ చేసి తప్పుడు రిమాండ్‌ రిపోర్టుతో రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు పంపింది. 52 రోజుల జైలు నిర్బంధం తర్వాత మెడికల్‌ బెయిల్‌ పై చంద్రబాబు గత నెల 31న విడుదలయ్యారు. షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ చంద్రబాబు ఈనెల 28న తిరిగి జైలుకు వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. బయటకు వచ్చినప్పటి నుంచీ చంద్రబాబు పలు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ…కుడి కంటికి శుక్లం ఆపరేషన్‌ కూడా చేయించుకున్నారు.
చంద్రబాబుకు ఈ నెల 28 వరకు ఆరోగ్య కారణాల వలన మధ్యంతర బెయిల్‌ లభించినందున అప్పటివరకు ఆయన్ని అరెస్ట్‌ చేయమని సీఐడీ గతనెల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈలోగా చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ పై సుప్రీం కోర్టు తీర్పు ఆయనకు అనుకూలంగా వస్తే ఆయన తిరిగి జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదని….దానితో పాటు ఆయనపై నమోదైన ఇతర అవినీతికేసులు వీగిపోతాయని న్యాయనిపుణుల అభిప్రాయం.

Tags: చంద్రబాబుఫైబర్‌ నెట్‌ కేసుముందస్తు బెయిల్‌సుప్రీంకోర్టుసెక్షన్‌ 17(ఏ)స్కిల్‌ కేసు క్వాష్‌ పిటిషన్‌
Previous Post

టిడిపి – జనసేన సమన్వయ కమిటీ సమావేశం అనంతరం మీడియా తో మాట్లాడుతున్న కమిటీ సభ్యులు. #TDPJSPTogether

Next Post

వైసీపీవి ఫేక్‌ ఎత్తుగడలు!

Next Post
వైసీపీవి ఫేక్‌ ఎత్తుగడలు!

వైసీపీవి ఫేక్‌ ఎత్తుగడలు!

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.