చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

సంక్షేమం పేరుతో వంచన

జగన్‌కు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుల బహిరంగ లేఖ

చైతన్యరధం by చైతన్యరధం
November 9, 2023
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
సంక్షేమం పేరుతో వంచన
Share on FacebookShare on TwitterShare on Whatsapp

జగన్‌రెడ్డి ది మోసకారి సంక్షేమమని పలువురు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు సొంత కాళ్లపై నిలబడేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం వారి కాళ్లు విరిచి.. కట్టు కట్టి గొప్ప సాయం చేసినట్లుగా ప్రచారం చేసుకుంటోం దన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు పది ప్రశ్నలు సంధిస్తూ బహిరంగ లేఖ రాశారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖ

రాసినవారు: టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, ఎం.ఎ.షరీఫ్‌(శాసనమండలి మాజీ ఛైర్మన్‌), గుమ్మడి సంధ్యారాణి

 

అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు సొంత కాళ్లపై నిలబడేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తే, ప్రస్తుతం వారి కాళ్లు విరిచి కట్టు కట్టి మహానుభావులుగా ప్రచారం చేసుకుంటున్నారు. రూ.3లక్షలు సబ్సిడీతో ఇచ్చిన ఇన్నోవా కార్ల పథకం రద్దు చేసి, వాహన మిత్ర పేరుతో డ్రైవర్‌కు రూ.10వేలు ఇచ్చి రెండోవైపు డీజిల్‌, మద్యం రేట్లు పెంచి, పోలీస్‌.. ఆర్టీవో జరిమానాలు.. గ్రీన్‌ ట్యాక్స్‌ పెంచి ఒక్కో డ్రైవర్‌ నుండి ఏడాదికి ఒక రూ.లక్ష గుంజుకుంటున్నారు. ఈ రకంగా పేదల్ని నిరు పేదలుగా చేసి, ఓటు యంత్రాలుగా మార్చి, ఎల్లకాలం ప్రభుత్వాలపై ఆధారపడే ఉండేలా మారుస్తున్నారు. ఆదరణతో చేతి వృత్తుల వారికి పనిముట్లు అందించి ఆదాయం పెంచే పథకాన్ని రద్దు చేశారు. పైగా మటన్‌ మార్టులు, చేపల కొట్లు, 217 జీవోతో మత్స్యకార వృత్తుల వారి ఉపాధిని దెబ్బతీస్తున్నారు. పారిశ్రామిక రాయితీలు నిర్వీర్యం చేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను 53నెలలుగా సొంత కాళ్లపై నిలబడకుండా చేసి, ఇప్పుడు బస్సు యాత్రల పేరుతో నయవంచన చేస్తున్నది నిజం కాదా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల తరపున అడిగే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?

  1. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన రూ.1.14 లక్షల కోట్ల సబ్‌ ప్లాన్‌ నిధుల్ని దారి మళ్లించడం వాస్తవం కాదా?
  2. అన్న క్యాంటీన్‌, నిరుద్యోగ భృతి లాంటి 120 సంక్షేమ పథకాలు రద్దు చేయడం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారిని అణగదొక్కడం నిజం కాదా?
  3. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 14 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూముల్ని కబ్జా చేసేందుకు కుట్రలు చేస్తుండడం వాస్తవం కాదా?
  4. 1.42 లక్షల బ్యాక్‌ లాగ్‌ పోస్టుల్ని భర్తీ చేయకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ఉద్యోగాలు దూరం చేయడం కుట్ర కాదా?
  5. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్లు కోత కోసి 16,800 మందికి రాజ్యాంగబద్ధ పదవులు దూరం చేశారు.
  6. బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ రద్దు చేసి సుప్రీంకోర్టు వరకు వెళ్లి చీవాట్లు తిన్నారు. స్టడీ సర్కిల్స్‌, స్కిల్‌ డెవలప్మెంట్‌ కేంద్రాలు, రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ రద్దు చేశారు. చివరికి విదేశీ విద్యకు అంబేద్కర్‌ పేరు తొలగించి జగనన్న విదేశీవిద్యగా మార్చి అంబేద్కర్‌ను అవమానించారా లేదా?
  7. మద్యాన్ని నిషేధిస్తానని హామీ ఇచ్చి, కల్తీ మద్యంతో జేబులు గుల్ల చేశారు. 40 లక్షల మంది ఆరోగ్యాలను దెబ్బతీశారు. 35 వేల మంది ప్రాణాలు తీసి, మహిళల మాంగళ్యాలు మంటగలిపారు. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలే అధికం అన్నది నిజం కాదా?
  8. విద్యుత్‌, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఇసుక ధరలు పెంచి 40లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని దెబ్బతీశారు. ధరలు, పన్నులు మోత మోగిస్తూ.. ఒక్కో కుటుంబంపై రూ.2.78 లక్షల భారం మోపారు. ధరలు, ఛార్జీల బాదుడుకు అధికంగా కుంగిపోతున్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కాదా?
  9. సలహాదారులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లను సొంత వారికి కట్టబెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను మోసం చేయడం కాదా?
  10. పై అన్యాయాలను ప్రశ్నించినందుకు 74 మంది బీసీలను, 28 మంది ఎస్సీలను, ముగ్గురు గిరిజనుల్ని, 8 మంది మైనార్టీలను దారుణంగా చంపారు. వేలాది మందిపై దాడులు, అక్రమ కేసులతో జైళ్లలో నిర్బంధించడం వాస్తవం కాదా?
Tags: ఎంఏ.షరీఫ్‌కొల్లు రవీంద్రగుమ్మడి సంధ్యారాణినక్కా ఆనంద్‌బాబుబహిరంగ లేఖవర్ల రామయ్య
Previous Post

ఓటరు జాబితా అవకతవకలపై.. జాతీయస్థాయి పోరాటం

Next Post

టీడీపీ అధినేత చంద్రబాబు సంతకంతో ప్రచారంలో ఉన్నలేఖ ఫేక్‌

Next Post
టీడీపీ అధినేత చంద్రబాబు సంతకంతో ప్రచారంలో ఉన్నలేఖ ఫేక్‌

టీడీపీ అధినేత చంద్రబాబు సంతకంతో ప్రచారంలో ఉన్నలేఖ ఫేక్‌

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.