చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

తెదేపా, జనసేనల పొత్తు చారిత్రాత్మకమన్న పవన్‌ కల్యాణ్‌

పొత్తులపై స్పష్టతను ఇచ్చిన జనసేన అధినేత పవన్

by చైతన్యరధం
Oct 24, 2023 at 10:22am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
తెదేపా, జనసేనల పొత్తు చారిత్రాత్మకమన్న పవన్‌ కల్యాణ్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp

రాజమండ్రి :   జగన్‌ దుర్మార్గపు పాలనతో రాష్ట్రానికి పట్టిన చీడను వదిలించటానికి జనసేన, తెలుగుదేశం పార్టీల పొత్తుఅనివార్యమని,ఈమేరకు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టంచేశారు. నిన్న జరిగిన ఐక్య కార్యాచరణ కమిటిసమావేశం అనంతరం ఆయ న విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న దుస్థితిని, దాని పరిష్కారమార్గాలను వివరించారు. రాష్ట్రానికి పట్టిన వైసిపి అనే వైరస్‌కు జన సేన-టిడిపి కలయిక సరైన వ్యాక్సిన్‌ అని పవన్‌ అన్నారు. చంద్రబాబుతోపాటు ఇతర ప్రతిపక్ష నాయ కులను జగన్‌రెడ్డి ప్రభుత్వం వేధిస్తున్న వైనాన్ని, ప్రజలను భయభ్రాంతులను చేస్తున్న వికృత వైఖరిని, పొత్తు ప్రధాన లక్ష్యాలను పవన్‌ కల్యాణ్‌ వివరించారు.

పలురోజుల క్రితం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన ఘటనను, రాష్ట్రంలోకి తనను రాకుండా అడ్డుకున్న తీరును, జగన్‌రెడ్డిపాలసీ టెర్రరిజాన్ని, విజయనగరం లో బీజేపీ కార్యకర్తను పొడిచి ప్రేగులు తోడిన దుష్ట చర్యలను వివరిస్తూ పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రంలో నెల కొన్న అరాచకతను సోదాహరణంగా తెలిపారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్టుతో మొదలై చంద్రబాబును వేధింపులకు గురిచేసేదాక జగన్‌రెడ్డి ప్రభుత్వం చేసిన కిరాతకపు చర్యలను వివరిస్తూ రాష్ట్రంలో నెలకొన్న అస్థిరత,అభద్రతలను తొలగించి సుస్థిరత, భద్రతకు ఇవ్వాల్సిన ఆవశ్యకతను పవన్‌ కల్యాణ్‌ నొక్కి వక్కాణించారు. 2014లో జనసేన ఏర్పా టైనప్పటినుంచి దేశ సంరక్షణతో పాటు, తెలుగు ప్రజల సఖ్యత, అభివృద్ధి ముఖ్య లక్ష్యాలుగా పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధితవార్తలు

జైలుకు, బెయిలుకు మధ్య జగన్‌ జీవితం : పవన్‌

బీజేపీకి10 అసెంబ్లీ 6 ఎంపీ సీట్లు

పంచభూతాలకూ పార్టీ రంగులా

 

విజనరీ నాయకత్వానికి మద్దతు  ఉమ్మడి రాష్ట్ర విభజనతో ఏర్పాటైన నవ్యాంధ్రకు ఒక విజన్‌(దార్శనికత) కలిగిన నాయకుడి అవసరం కొత్తరాష్ట్రానికి ఉన్నందున 2014ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతుగా నిలబడ్డానని పవన్‌ కల్యాణ్‌ వివరించారు. అదే పరిస్థితి నేడు ఉందని ఆయన తెలిపారు. వైసీపీకి, జగన్‌రెడ్డికి తాము వ్యతిరేకం కాదని.. కేవలం నేడు రాష్ట్రంలో జరు గుతున్న దాడులకు, దోపిడీకి మాత్రమే తాము వ్యతిరేకమని పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. మద్యాన్ని నిషేధిస్తామని ఆనాడు హామీ ఇచ్చి ప్రజల నాడీవ్యవస్థను దెబ్బతీసే మద్యాన్ని అమ్ము తూ రూ.34వేల కోట్లు మద్యం అమ్మకాల్లో దోపి డీ చేశారని.. అదే రీతిన ఇసుక దోపిడి జరుగు తోందని పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. వీటిని అడ్డుకోవడానికే, ఎన్డీఏలో ఉంటూ కూడా రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల భద్రతకోసం రాజ మహేంద్ర వరంలోనే తాముచారిత్రాత్మకమైన ప్రకటన చేశామని పవన్‌ కల్యాణ్‌ వివరించారు.

 

ఆదికవి నన్నయ్య, సంఘ సంస్కర్త కందుకూరు వీరేశలింగం పంతులు పుట్టిన గడ్డ, 73 ఏళ్ల వయసులో సీనియర్‌ నాయకుడు చంద్ర బాబును జైల్లో నిర్బంధంచేసిన రాజ మహేంద్ర వరంలోనే ఇరు పార్టీల సమన్వయ సమావేశం జరగటం ఎంతో ప్రాధాన్యత కలిగిన అంశమని పవన్‌ అన్నారు. బాపట్ల జిల్లాలో ఒక 14ఏళ్ల యువకుడిని పెట్రోల్‌ పోసి తగులబెట్టిన వ్యక్తికి బెయిలు వచ్చినా.. చంద్రబాబుకు బెయిల్‌ రాకు ండా అడ్డుకోవడం అన్యాయమని ఆయన ఆవే దన వ్యక్తంచేశారు. ఈ దారుణాలకు వైసీపీ పోవ టమే విరుగుడు అని,జనసేన-తెదేపాల ప్రభుత్వ ఏర్పాటు అనివార్యమని పవన్‌ స్పష్టం చేశారు.

 

ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇవ్వటానికి, జైలులో ఉన్న చంద్రబాబుకు మద్దతుగా నిలబడ టానికి, టీడీపీ శ్రేణులకు తోడుగా ఉండటానికి.. ఈ మేరకు సందేశాన్ని ఇవ్వటానికి రాజ మహేం ద్రవరంలో సమావేశాన్ని నిర్వహించినట్లు పవన్‌ కల్యాణ్‌ వివరించారు. నిన్నటి సమావేశంలో చర్చించిన అంశాలను తెలుపుతూ.. ఉమ్మడి కనీస ప్రణాళిక(కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రామ్‌) ఎలా ఉండాలి, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా ఉద్యమించాలి, ఎలా ముందుకు సాగాలి, ఇరు పార్టీల నాయకులు,కార్యకర్తలు ఎలా కలిసి పనిచేయాలి అన్న విషయాలను చర్చించామని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. యనమల రామకృష్ణుడు, నాదెండ్ల మనోహర్‌ వివిధ అంశాలను లోతుగా విశ్లేషిం చారని ఆయన తెలిపారు.

 

సుస్థిర పాలనను అందించడంతో పాటు యువత, మహిళలు, రైతుల శ్రేయస్సుకు చేపట్టాల్సిన కార్యక్రమాలను తెదేపా నేత నారా లోకేష్‌ వివరించినట్లు.. అందులో తమ పార్టీ ఆలోచనలు కూడా ప్రతి బింబించినట్లు పవన్‌ కల్యాణ్‌ వెల్లడిరచారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఇరు పార్టీల మొదటి సమావేశం మరలా రాజమండ్రి లోనే నిర్వహిస్తామని ఆయన అన్నారు. అనం తరం పొత్తు గురించి ఒక విలేఖరి సంధించిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఇరు పార్టీల మధ్య ఎటు వంటి గొడవలు రావని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఉన్నతాశయాలతో ఏర్పడిన పొత్తు కనుక అటువంటి సమస్య ఉండబోదన్నారు.

Tags: జనసేనటెర్రరిజంతెదేపాదుర్మార్గపు పాలనదోపిడీపవన్ కల్యాణ్పొత్తువైరస్‌
Previous Post

రాష్ట్రానికి పట్టిన తెగులు నివారణకు.. తెలుగుదేశం, జనసేనల సమైక్య పోరాట రాగం

Next Post

జనసేన పొత్తుతో రాష్ట్రానికి వెలుగులు తెస్తామన్న లోకేష్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026

కార్యకర్త
@ May 1, 2026
నడకలేదు, పరుగులే!
ఆంధ్రప్రదేశ్

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ
ఆంధ్రప్రదేశ్

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం
ఆంధ్రప్రదేశ్

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు
ఆంధ్రప్రదేశ్

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ దుష్టప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టండి

చైతన్యరధం
@ May 1, 2026
ఢిల్లీలో కొత్త ఏపీ భవన్
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో కొత్త ఏపీ భవన్

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

నేడు ‘పేదలకు సేవలో..’ సీఎం

చైతన్యరధం
@ May 1, 2026
Load More

ముఖ్య వార్తలు

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నడకలేదు, పరుగులే!

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist