చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ముఖ్య వార్తలు

దోపిడీ సొమ్మంతా.. తాడేపల్లి ప్యాలెస్‌కే

by చైతన్యరధం
Sep 28, 2022 at 11:21am
in ముఖ్య వార్తలు
దోపిడీ సొమ్మంతా.. తాడేపల్లి ప్యాలెస్‌కే
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అన్నాక్యాంటీన్‌, జలధారను అడ్డుకున్న దుర్మార్గులు
  • జనం ఇంటిముందు చెత్తపోస్తున్న సైకో ప్రభుత్వం
  • మద్యనిషేధమంటే జె-బ్రాండ్ల మద్యాన్ని అమ్మడమా?
  • బాదుడే బాదుడులో లోకేష్‌.. విద్యుత్‌ నిలిపివేత

అమరావతి: రాష్ట్రంలో ఇసుక మొత్తాన్ని తమ బినామీలకు అప్పగించి ఫ్రీగా దొరికే ఇసుకను ముఖ్య మంత్రి జగన్‌రెడ్డి బంగారంలా మార్చారు, మన ఇసుక బెంగుళూరు, హైదరాబాద్‌, చెన్నై తరలించి వందల కోట్లు దోచుకుంటున్నారు, దోచుకున్న సొమ్మంతా నేరు గా తాడేపల్లి ప్యాలస్‌ కే చేరుతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ దుయ్య బట్టారు. అక్రమ సంపాదనకోసం జగన్‌రెడ్డి లక్షలాది మంది కార్మికుల బతుకులను ఛిద్రం చేశారని మండి పడ్డారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం దేవరపల్లి అగ్రహారంలో జరిగిన కార్యక్రమంలో లోకేష్‌ పాల్గొన్నారు. స్దానిక నేతలతో కలసి ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నారా లోకేష్‌ పర్యటిస్తుండగా గ్రామంలో విద్యుత్‌ సరఫరా నిలిపి వేశారు. చీకటిలోనే యువనేత గ్రామాల్లో పర్యటించా రు. దుగ్గిరాల వైసిపి నేత, దుగ్గిరాల మాజీ ఎంపిపి, మాజీ పిఏసిఎస్‌ ఛైర్మెన్‌ వెనిగళ్ళ శ్రీ కృష్ణ ప్రసాద్‌ నివాసానికి వెళ్లి లోకేష్‌ పరామర్శించారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి లూధరన్‌ చర్చిలో యువనేత ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. బాదుడే బాదుడు కరపత్రం పంచుతూ వైసిపి పాలన లో పెరిగిన పన్నుల భారం, నిత్యావసర సరుకుల ధరలు గురించి వివరించారు. ఇంటిపన్ను, చెత్తపన్ను, కరెంట్‌ ఛార్జీలు పెంచడం, ఆర్టీసి ఛార్జీలు వలన అనే క ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు లోకేష్‌ దృష్టికి తెచ్చారు. చిరు వ్యాపారులను ఆప్యాయంగా పలకరించి వారు ఎదుర్కుంటున్న సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ గ్రామంలో ఉచితంగా తాగునీరు అందిచడానికి జలధార కార్యక్రమం ప్రారంభించాలని అనుకుంటే అడ్డుపడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఉచితంగా త్రాగునీరు అందించే జలధార కార్యక్ర మం ప్రారంభించి తీరుతామని అన్నారు. ప్రజల దాహార్తి తీర్చే కార్యక్రమాలను ప్రభుత్వం చెయ్యదు.. మమ్మ ల్ని చెయ్యనివ్వదని తెలిపారు. ఆపన్నుల ఆకలితీర్చేందుకు మేము అన్న క్యాంటీన్‌ ప్రారంభిస్తే ఇలాగే అడ్డుకున్నారని అన్నారు.

10రూపాయలిచ్చి వంద లాక్కుంటున్నారు
కుడిచేత్తో పది రూపాయిలు ఇచ్చి ఎడమ చేత్తో వంద రూపాయిలు కొట్టేస్తున్న గజ దొంగ జగన్‌ అని లోకేష్‌ మండిపడ్డారు. జగన్‌ రెడ్డి పాలనలో సంక్షేమం గోరంత.. బాదుడే బాదుడు పేరుతో జగన్‌ దోపిడీ కొండంత..అడ్డగోలుగా పన్నులు పెంచి ప్రజల్ని జగన్‌ దోచుకుంటున్నారు. పన్నుల భారం తగ్గి సామాన్యులు బ్రతకాలంటే జగన్‌ ప్రభుత్వం పోయి చంద్రన్న ప్రభుత్వం రావాలని అన్నారు. మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతానన్న జగన్‌ ఇప్పుడు రాష్ట్రంలో తమ సొంత జె-బ్రాండ్స్‌ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. విషపూరితమైన మద్యాన్ని అమ్ముతూ ప్రజల్ని బలి తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోడ్లపై ప్రజలు పడుతున్న బాధలు తలుచుకుంటేనే బాధేస్తుంది. ప్రతి ఏడాది సిఎం రివ్యూల్లో రోడ్లను బాగు చెయ్యాలనే ఉత్తర్వులు ఇవ్వడం తప్ప ఒక్క చోట కూడా కొత్తగా రోడ్డు వెయ్య డం లేదు. అడ్డమైన కారణాలు చెప్పి సంక్షేమ కార్య క్రమాలు కట్‌ చేస్తున్నారు. కరెంట్‌ బిల్లు ఎక్కువ వచ్చిందని పెన్షన్‌ తో సహా అన్ని కార్యక్రమాలు కట్‌ చేస్తున్నారు. ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తు న్నారు. చెత్త పన్ను కట్టకపోతే విచక్షణలేకుండా ప్రజల ఇంటి ముందు చెత్త పోసే సైకో ప్రభుత్వం ఇది అని లోకేష్‌ మండిపడ్డారు.

సంబంధితవార్తలు

మహిళల జోలికి వెళితే వదిలిపెట్టేది లేదు

వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్‌గా మారింది

ఆత్మీయ కలయిక.. ఇల్లే వేదిక

Tags: అక్రమ సంపాదనఅన్నాక్యాంటీన్‌ఆర్టీసి ఛార్జీలుఇంటిపన్నుఇసుకకరెంట్‌ ఛార్జీలుచంద్రన్న ప్రభుత్వంచెత్తపన్నుచెన్నైజగన్‌రెడ్డిజలధార కార్యక్రమంతాడేపల్లి ప్యాలస్‌దుగ్గిరాలదేవరపల్లి అగ్రహారంనారా లోకేష్బాదుడే బాదుడుబెంగుళూరుమంగళగిరిమద్యపాన నిషేధంసైకో ప్రభుత్వంహైదరాబాద్
Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 21-09-2022

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 22-09-2022

మరిన్ని వార్తలు

ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే
ఆంధ్రప్రదేశ్

ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

చైతన్యరధం
@ June 18, 2026
సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ June 16, 2026
డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం
ఆంధ్రప్రదేశ్

డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

చైతన్యరధం
@ June 16, 2026
అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

చైతన్యరధం
@ June 16, 2026
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు
ముఖ్య వార్తలు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ
ఆంధ్రప్రదేశ్

గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

చైతన్యరధం
@ June 14, 2026
ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం
ఆంధ్రప్రదేశ్

ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం

చైతన్యరధం
@ June 13, 2026
ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం
ఆంధ్రప్రదేశ్

ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం

చైతన్యరధం
@ June 13, 2026
Load More

ముఖ్య వార్తలు

ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

చైతన్యరధం
@ June 18, 2026
సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ June 16, 2026
డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

చైతన్యరధం
@ June 16, 2026
అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

చైతన్యరధం
@ June 16, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఆధునిక సౌకర్యాలతో మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానం

ఆధునిక సౌకర్యాలతో మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానం

చైతన్యరధం
@ June 18, 2026
సుందరంగా కాజ ఈస్ట్ లేక్ పార్క్

సుందరంగా కాజ ఈస్ట్ లేక్ పార్క్

చైతన్యరధం
@ June 18, 2026
నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన

నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన

చైతన్యరధం
@ June 18, 2026
మాటిచ్చారు..నిలబెట్టుకుంటున్నారు

మాటిచ్చారు..నిలబెట్టుకుంటున్నారు

చైతన్యరధం
@ June 18, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist