చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home చైతన్యరధం

పెంపుడుకుక్కల మొరుగుడుకు భయపడం తోపుదుర్తీ

చైతన్యరధం by చైతన్యరధం
September 13, 2022
in చైతన్యరధం, ముఖ్య వార్తలు, రాయలసీమ
పెంపుడుకుక్కల మొరుగుడుకు భయపడం తోపుదుర్తీ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఏ ఆధారంతో సునీతమ్మపై విషపురాతలు రాయించావ్‌?
  • నీ భారతమ్మ నీతిమంతురాలా..ప్రకాష్‌రెడ్డీ?
  • నీలాంటి వారిపై కేసులు పెట్టాల్సి వస్తే స్టేషన్లు సరిపోవు
  • బాయిని చంపేసి నారాసుర రక్తచరిత్ర అని రాసిందెవరు?
  • 420లు, బ్రోకర్లు, వీధిరౌడీలకు మేం భయపడే రకం కాదు

(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అనంతపురం)

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలుగు దేశం సోషల్‌ మీడియాపైనే, పార్టీ అధికారిక ఈ-పేపర్‌ చైతన్యరథంపైన సోమవారం విషం చిమ్మారు. తప్పుడు రాతలపై తాము పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేస్తున్నామని, తనమీద పిచ్చిరాతలు రాస్తే ఊరుకునేదిలేదని అంటూ ఏదోపీకుతానని అంటున్నారు. అనంతపురంలో ఒక వీధిరౌడీ స్థాయినుంచి సెటి ల్మెంట్లు, హత్యారాజకీయాలతో ఈరోజు వెయ్యికోట్లకు పడగలెత్తిన తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి పెంపుడుకుక్కలకు, కొడాలి నాని లాంటి బ్రోకర్లకు చైతన్యరథం భయపడ బోదని తొలుత చెప్పదలుచుకున్నాం. తాను సచ్చీలుడ నని చెబుతున్న తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి వాడుతున్న వల్గర్‌ లాంగ్వేజి చూస్తేనే ఆయన చేసే రాజకీయం ఎలా ఉంటుందో ఈపాటికే రాష్ట్రప్రజలకు అర్థమై ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రజాస్యామ్య వ్యవస్థలను గౌరవిస్తూ ముందుకు సాగుతుంది. అనంతపురం మేధావులు, జర్నలిస్టులతో ఒక బహిరంగ వేదిక ఏర్పాటుచేస్తే నీ బండారం మొత్తం బయట పెట్టడానికి చైతన్యరథం సిద్ధంగా ఉంది. ఇదే సమయంలో మేం అడిగే కొన్ని ప్రశ్నలకు పిచ్చికుక్కలా వాగుతున్న ప్రకాష్‌ రెడ్డి సమాధానం ఇచ్చి తీరాల్సిందే.

బహిరంగ చర్చకు వచ్చే దమ్ముందా?
టిడిపి ప్రభుత్వ హయాంలో మీ టిష్యూ పేపర్‌ సాక్షిలో మంత్రిగా ఉన్న పరిటాల సునీతమ్మపై నువ్వు, నీ 420 ముఖ్యమంత్రి కలిసి ఏం రాతలు రాయించావో ఒకసారి గుర్తుకు తెచ్చుకో. నీ ప్రోద్బలంతో మీ నీలిమీడియా సాక్షిలో రాయించిన రాతలకు నీ మాదిరి మేం కూడా స్పందిస్తే ఈరోజు నీ పరిస్థితి వేరేలా ఉండేది. సునీతమ్మను అవినీతిపరురాలిగా చిత్రీకరిస్తూ నువ్వురాయించిన రాతల్లో ఒక్కటైనా ఈరోజువరకు నిరూపించగలిగావా? నువ్వు చేసిన ఆరోపణలకు, నువ్వు వాగే వాగుడుకు నీపై ఎన్ని కేసులు నమోదు చేయాలి? ఎన్నేళ్లు జైలు శిక్ష వేయాలి.  మేం ఆధారాలతో సహా నువ్వు చేసిన ఆరోపణలను అనంతపురం నడిబొడ్డున నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. నీకు దమ్ముంటే నువ్వు, నీ నీలిమీడియా మాపై చేసిన ఆరోపణలు నిరూపించండి. లేకపోతే బహిరంగంగా క్షమాపణలు చెప్పండి. అంతేగానీ అది పీకుతాం.. ఇది పీకుతామని సొల్లు వాగుడు వాగొద్దు.. మూడేళ్లుగా నీ 420 ముఖ్యమంత్రే మమ్మల్ని ఏమీ పీకలేకపోయారు. నీలాంటి పెంపుడుకుక్కలకు మేం భయపడతామా ప్రకాష్‌ రెడ్డీ? మేం తెలుగుదేశం పార్టీ సైనికులం.. ఉస్కో అంటే పారిపోవడానికి, భయపడటానికి నీలాంటి వీధికుక్కులం కాదు.

మేం పెట్టలేమా మీ భారతిరెడ్డిపై కేసులు?
కేవలం ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసం అత్యంత కర్శశంగా బాబాయిని బాత్రూమ్‌ లో చంపేసి ఆ నెపాన్ని మాపై పెట్టిన నీ సాక్షి యజమాని భారతీరెడ్డిపై ఎటువంటి కేసులు అప్లికబుల్‌ అవుతాయో ఒకసారి నీ ఎ1 దగ్గరకు వెళ్లి తెలుసుకో. ఈ కేసులో సిబిఐ కనుక సరిగ్గా విచారణ జరిపితే ఎ1, ఎ2లుగా ఎవరు ఉంటారో ఒకసారి తెలుసుకో. చివరకు కేసునమోదుచేసిన సిబిఐ అధికారులపై కూడా కేసులు పెట్టి వేధించేస్థాయికి మీరు వెళ్లారు. హత్య చార్జిషీటులో ఉన్నదంతా మీ ముఖ్యమంత్రి బంధువులు, కుటుంబసభ్యులైతే అత్యంత దారుణంగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మచ్చలేని నేత చంద్రబాబునాయుడు చేతిలో కత్తిపెట్టి నారాసుర రక్త చరిత్ర అని ఫుల్‌ పేజిలో తప్పుడు రాతలు రాశారు. ఈ రాతకు సాక్షి యజమాని భారతిరెడ్డికి ఎన్నేళ్లు శిక్ష వేయాలి? ఎన్ని కేసులు పెట్టాలి? మా యువనేత లోకేష్‌ విశాఖ ఎయిర్‌ పోర్టుకు వెళ్లినపుడల్లా లక్షల్లో స్నాక్స్‌ తిని ప్రభుత్వంనుంచి బిల్లులు చెల్లించారని కనీసం 1శాతం నిజం కూడా లేకుండా పూర్తిగా తప్పుడు కథనాలు ప్రచురించి క్యారెక్టర్‌ ఎసాసినేషన్‌ కు పాల్పడ్డారు. దీనికి ఎన్నేళ్లు శిక్ష విధించాలి? ఈరోజు మీ సోషల్‌ మీడియా ఇన్‌ చార్జి గుర్రంపాటి దేవేందర్‌ రెడ్డితో సహా మీపార్టీలో పెద్దమనుషులుగా చెలామణి అవుతున్నవారందరి కోసం సిబిఐ ఇప్పటికీ వెదుకుతూనే ఉంది. ఏ ఆధారాలతో ఇటువంటి రాతలు రాశారో మీ సాక్షి యజమాని భారతీరెడ్డి సాక్ష్యాధారాలతో రావాలి. భారతమ్మ ఎంతో కష్టపడి ఉన్నత స్థానానికి చేరారని నువ్వు అంటున్నావు. గతనెల 9వ తేదీన భారతి సిమెంట్స్‌ అక్రమాస్తుల కేసులో ఆమె పేరును కూడా ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరక్టరేట్‌ చేర్చినట్లు మీ అనుంగు ఆంగ్ల దినపత్రిక డక్కన్‌ క్రానికల్‌ లో వార్త ప్రచురితమైంది. పిల్లి పాలు తాగుతూ లోకం చూడలేదనుకునే భ్రమలో మీ జె-గ్యాంగ్‌ ఉంది. చైతన్యవంతులైన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. మీకు వ్యతిరేకంగా తీర్పులు చెప్పిన జడ్జిలపై కూడా తప్పుడు రాతలు రాసిన చరిత్ర మీది. నలభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన పార్టీ తెలుగుదేశం. నీలాంటి వీధిరౌడీలు, నీలిమీడియాకు తెలుగుదేశం కేడర్‌ భయపడదు. అవినీతి, దోపిడీ పాలకులపై తెలుగుదేశం పార్టీ వెన్నుచూపకుండా నిరంతరం పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది.

Tags: అక్రమ కేసులుఅనంతపురంఅవీనితి ఆరోపణలుఈ-పేపర్‌ఎమ్మెల్యేకొడాలి నానిక్షమాపణలుగుర్రంపాటి దేవేందర్‌ రెడ్డిచైతన్యరథంజె-గ్యాంగ్‌టిష్యూ పేపర్‌తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డినారాసుర రక్త చరిత్రపరిటాల సునీతమ్మపెంపుడుకుక్కలుబాత్రూమ్‌బాబాయిభారతిరెడ్డిరాప్తాడువీధిరౌడీసాక్షిసిబిఐసెటి ల్మెంట్లుసోషల్‌ మీడియా
Previous Post

అమరావతి రైతులకు ఉద్యమాభినందనలు

Next Post

త్యాగాలు చేసిన రైతులను నట్టేట ముంచారు

Next Post
త్యాగాలు చేసిన రైతులను నట్టేట ముంచారు

త్యాగాలు చేసిన రైతులను నట్టేట ముంచారు

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.