చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

పనికిమాలిన పోలీసు అధికారి సునీల్‌ కుమార్‌

చైతన్యరధం by చైతన్యరధం
August 19, 2022
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
పనికిమాలిన పోలీసు అధికారి సునీల్‌ కుమార్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఖాకీ డ్రెస్‌పై ఏమాత్రం గౌరవం ఉన్నా తప్పుకోండి
  • సమగ్ర విచారణ జరిగితే సునీల్‌ సహా అంతా జైలుకే
  • అసలు విషయం దాచి ఈ డొంక తిరుగుడు ఎందుకు?
  • తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య

అమరావతి: ఎపి సిఐడి చీఫ్‌ సునీల్‌కుమార్‌ అసలు విషయాన్ని దాచి డొంకతిరుగుడుగా ఏవేవో విషయాలను తెరపైకి తెస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య దుయ్యబట్టారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ సునీల్‌కుమార్‌ ఒక పనికిమాలిన పోలీసు అధికారి. మాధవ్‌ అశ్లీల చిత్రంపై సమగ్ర విచారణ జరిపితే ఈ కేసును నీరు గార్చడానికి ప్రయత్నించిన సునీల్‌కుమార్‌, ఫకీరప్పతో సహా సంబంధం ఉన్న పోలీసు అధికారులంతా జైలుకు వెళ్లక తప్పదని అన్నారు. ఫిర్యాదు లేకపోవడం వల్ల మాధవ్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని దర్యాప్తు కొనసాగించలేమని చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలు ప్రజలను తప్పు దారి పట్టించడానికి మాత్రమే. అటువంటపుడు ఎటువంటి ఎఫ్‌ఐఆర్‌ నెంబర్‌ లేకుండా ఫారిన్‌ ఏజన్సీతో ఎలా సంప్రదింపులు జరిపారు? వాస్తవానికి మాధవ్‌ అశ్లీల వీడియో వ్యవహారంలో పోలీసుల విచారణకు ఎటువంటి ఫిర్యాదు అవసరం లేదు. ఇటువంటి వీడియోలు బయటకు వచ్చినపుడు ఐపిసి సెక్షన్‌ 290 (పబ్లిక్‌ న్యూసెన్స్‌), 294 (ఎగ్జిబిషన్‌ ఆఫ్‌ అబ్‌ సీన్‌ యాక్ట్‌), 506 (క్రిమినల్‌ ఇంటిమినేషన్‌), 590(ఎక్స్‌ పోజింగ్‌ అబ్‌ సీన్‌ ఆబ్జెక్ట్స్‌, అబ్‌సీన్‌ వర్డ్స్‌ యాక్ట్‌ టు ఉమెన్‌),ఐటి సెక్షన్‌ కింద ప్రకారం సుమోటోగా కేసు నమోదుచేసి విచారణ జరపడం పోలీసు విధుల్లో భాగం. ఆ అశ్లీల వ్యవహారం నాలుగు గోడల మధ్య జరిగినా లా ప్రకారం శిక్షార్హమే. ఫిర్యాదు చేయకపోతే ఏమీ చేయలేమని పోలీసులంతా దొంగ మాటలు చెబుతున్నారు. పట్టాభి రిపోర్టు తెచ్చారు కాబట్టి ఆ రిపోర్టు ఒరిజినల్‌ కాదని చెప్పించి సిఎం కళ్లలో ఆనందం చూడాలని సునీల్‌కుమార్‌ తాపత్రయపడుతున్నా రు. సునీల్‌ మీడియాకు ఇచ్చిన ఈ-మెయిల్‌ కాపీలో కూడా స్టాఫోర్డ్‌ ఎక్కడా ఆ నివేదిక అబద్దమని చెప్పలేదు. సునీల్‌ కుమార్‌ తన ప్రెస్‌ మీట్‌ లో థర్డ్‌ పర్సన్‌ రికార్డు చేశాడని చెబుతున్నారు. అదే నిజమైతే సెకండ్‌ పర్సన్‌ అనుమతి లేకుండా రికార్డు చేయడం సాధ్యమేనా? ఫస్ట్‌ పర్సన్‌ వల్ల ఇబ్బందులు పడటం వల్లే సెకండ్‌ పర్సన్‌ అ యిన ఆమహిళ థర్డ్‌ పర్సన్‌తో వీడియో తీయించి విడుదల చేయించింది. జడ్జిలను తిట్టిన వారిని ఏడాదిన్నర విదే శాల నుంచి తీసుకురాలేని అసమర్థ అధికారి సునీల్‌ కుమార్‌కు ఇటువంటి వాటిపై అత్యుత్సాహం ఎందుకు?

పోలీసులుగా మీ విధులను మీరు సక్రమంగా నిర్వర్తించండి.. పనికిమాలిన ప్రభుత్వాన్ని కాపాడటానికి సిగ్గు విడిచి ప్రవర్తించవద్దు. వైకాపాలో మహిళా మంత్రులంతా కూడా దీనిపై సమాధానం చెప్పాలి. దీనికి వారేం సమా ధానం చెబుతారు? సిగ్గువిడిచి అవగాహన లేకుండా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఇక మహిళాలో కాన్ని ఆ దేవుడే కాపాడాలి. పనికిమాలిన నికృష్టుడు, భ్రష్టు డైన ఎంపి మాధవ్‌ను పోలీసులు కాపాడుతున్నారు. తనకు పుట్టిన కన్నకూతురును చంపిన వ్యక్తి గోరంట్ల మాధవ్‌.ఇలా మాట్లాడినందుకు రేపో,మాపో నాపై కూడా కేసు పెట్టినా ఆశ్చర్యం లేదు. అయితే సునీల్‌కుమార్‌ భవిష్యత్తు లో ఇబ్బందిపడటం ఖాయం. ఏమాత్రం ఆయనకు ఖాకీ డ్రెస్‌పై గౌరవంఉన్నా వత్తిళ్లకు తలొగ్గకుండా ఆపని తాను చేయలేనని సిఎం కి చెప్పి విఆర్‌ఎస్‌ తీసుకోవాలి.
బాధ్యత మరిచిన పోలీసు అధికారులు జగన్‌ ప్రభుత్వానికి భజన చేస్తే ఒక టివి చానల్‌ ఉమెన్‌ యాంకర్‌ ఒరేయ్‌ వెదవల్లారా వీడియోలోని బాడీ ఎంపిదని చెప్పింది.. వీడియోలో చూపిన తన్మయత్వం ఎప్పుడు వస్తుందో సునీల్‌కుమార్‌కు కూడా తెలుసు. ఆ యాంకర్‌ ను అభినందిస్తున్నాను. ఆ యాంకర్‌ కు ఉన్న ధైర్యం మీకు లేదా, సిగ్గులేదా? ముఖ్యమంత్రి, సునీల్‌ కుమార్‌ లాంటివారు ఇంకా బూతు ఎంపిని కాపాడితే అంతకంటే నీచం లేదు. చేసిన తప్పుకు సిగ్గుతో తలదించుకోకుండా మాధవ్‌ బూతులతో రాజకీయ ప్రత్యర్థులపై మళ్లీ మళ్లీ తప్పుడుమాటలు మాట్లాడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని వర్ల రామయ్య నిలదీశారు.

Tags: అధికారిఅశ్లీలంఈ-మెయిల్‌ఎపి సిఐడిఎఫ్‌ఐఆర్‌ నెంబర్‌ఐపిసి సెక్షన్‌ 290ఒరిజినల్‌కన్నకూతురుజడ్జిథర్డ్‌ పర్సన్‌నికృష్టుడుపనికిమాలినపబ్లిక్‌ న్యూసెన్స్‌పోలీసుపోలీసులుఫకీరప్పఫారిన్‌ ఏజన్సీమాధవ్‌యాంకర్‌రికార్డురిపోర్టువర్ల రామయ్యవైకాపాసునీల్‌కుమార్‌
Previous Post

మిస్టర్‌ సునీల్‌ కుమార్‌..నీకేంటి సంబంధం?

Next Post

సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కు పంపించండి

Next Post
సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కు పంపించండి

సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కు పంపించండి

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.