చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్‌ కుటుంబంపై నీచ ప్రచారమా..?

చైతన్యరధం by చైతన్యరధం
August 5, 2022
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
ఎన్టీఆర్‌ కుటుంబంపై నీచ ప్రచారమా..?
Share on FacebookShare on TwitterShare on Whatsapp

.విజయసాయి, లక్ష్మీపార్వతిలపై నిప్పులుచెరిగిన సోమిరెడ్డి

నెల్లూరు: మహాపురుషులు ఎన్టీఆర్‌ కుమార్తె మరణించి ఆ కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్న పరిస్థితుల్లో విరోధులైనా ఒక్క నిమిషం బాధపడుతారు.. కానీ విజయసాయిరెడ్డి, లక్ష్మీపార్వతిలు మాత్రం మానవత్వం లేకుండా నీచంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… నిజాలు మాట్లాడటాన్ని విజయసాయిరెడ్డి ఎప్పుడో మర్చిపోయారు. 16 నెలలు జైల్లో ఉన్న ఆయన అబద్ధాలు చెప్పడానికే పనికొస్తాడని దుయ్యబట్టారు. వేల కోట్లు ఆస్తులు పోగేసుకున్న విజయసాయిరెడ్డి ఇంకా ఎందుకు ఇలాంటి నీచాలకు పాల్పడుతున్నారని ప్రశ్నించారు. అప్పుడేమో పింక్‌ డైమండ్‌ చంద్రబాబు నాయుడు ఇంటి పెరట్లో ఉందని కూశావ్‌..అసలు డైమండే లేదని నీ ధర్మారెడ్డే చెప్పాడు..ప్రజలందరికీ మీరు క్షమాపణ చెప్పాలి. పులివెందులలో మీ జగన్‌ రెడ్డి చిన్నాన్న వివేకానందరెడ్డిని నరికి చంపారు. మొదట హార్ట్‌ అటాక్‌ అని నువ్వే వీధి నాటకమేశావ్‌..ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చంపించాడని పచ్చి అబద్ధాలు మాట్లాడావ్‌. ఇప్పుడేమో ఆ హత్య కేసు మీద అసలు సీఐబీ విచారణే వద్దని జగన్‌ రెడ్డే చెప్పుకుంటున్నాడు..ఆయన చెల్లెలు సునీత ఏమో సీబీఐ కావాలని డిమాండ్‌ చేస్తోంది. అసలు సమాజంలో ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారా..అనే బుద్ధి కూడా మీకు లేదా? మీలో ఒకరు ఇంకో కూత కూడా కూశారు..ఎన్టీఆర్‌ కుమార్తె మరణంపై సీబీఐ విచారణ జరపాలని అంటున్నారు. మీకు దమ్ముంటే సీబీఐ ఎంక్వయిరీ వేయించుకోండి..రోజూ ఢల్లీికి వెళ్లి అక్కడ కాళ్లు పట్టుకోవడం మీకు అలవాటే కదా..ఇఫ్పుడు కూడా కాళ్లు పట్టుకుని వేయించుకోండి. రాష్ట్ర ప్రభుత్వం కోరితేనే, కోర్టు మార్గదర్శకాలతోనూ సీబీఐ విచారణకు ఆదేశిస్తారు.లేదంటే కేంద్ర ప్రభుత్వ సంబంధిత అంశమైతే వేస్తారనే విషయకుండా నిత్యం సీబీఐ కోర్టుల చుట్టూ తిరిగే మీకు తెలియకుండా పోయిందా? లక్ష్మీపార్వతీ… ఒక ఆడపడుచుగా ప్రవర్తిస్తున్నావా… ఎన్టీఆర్‌ కుటుంబంలో అడుగుపెట్టకముందు అసలు నీ బతుకేందమ్మా? మీరు నిజంగా మనుషులైతే మీరు చెప్పే ఆ సర్వే నంబర్లలో భూములను వెతుక్కొని సీబీఐ విచారణ వేయించుకోండి. మీ ఇద్దరికి కొంచెం మానవత్వమున్నా శోకసంద్రంలో ఉన్న ఎన్టీఆర్‌ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని సోమిరెడ్డి డిమాండ్‌ చేశారు.

Tags: 16 నెలలుఎన్టీఆర్క్షమాపణచిన్నాన్నజగన్ రెడ్డిజైలుధర్మారెడ్డినెల్లూరుపింక్‌ డైమండ్‌పొలిట్‌ బ్యూరో సభ్యులుమహాపురుషుడుమానవత్వంలక్ష్మీపార్వతివిజయసాయిరెడ్డివివేకానందరెడ్డిసీబీఐసునీతసోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిహార్ట్‌ అటాక్‌
Previous Post

జాగ్రత్తలేకే వరుస ప్రమాదాలు

Next Post

జగన్‌రెడ్డి బతుకంతా స్టిక్కర్లు వేసుకోవడమే

Next Post
జగన్‌రెడ్డి బతుకంతా స్టిక్కర్లు వేసుకోవడమే

జగన్‌రెడ్డి బతుకంతా స్టిక్కర్లు వేసుకోవడమే

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.