చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వైసీపీ రాసలీలల పార్టీ

by చైతన్యరధం
Aug 5, 2022 at 11:25am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
వైసీపీ  రాసలీలల పార్టీ
Share on FacebookShare on TwitterShare on Whatsapp

 

.దిక్కుమాలిన పని చేసి మాపై నిందలా?
.గోరంట్ల మాధవ్‌… నీకు పగులుద్ది!!
.నగ్నంగా వీడియో కాల్స్‌ మాట్లాడటానికి సిగ్గులేదా?
.నువ్వు ఏమైనా టామ్‌ క్రూజ్‌వా?
.టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌

సంబంధితవార్తలు

మా లక్ష్యం.. యువతకు ఉపాధి

ఈవీఎంలపై జగన్‌రెడ్డి యు టర్న్‌

గద్దె దిగేముందూ జనంపై కరెంటు చార్జీల భారం

విశాఖపట్నం: తమపై అనవసరంగా నిందలువేస్తే నీకు తప్పకుండా పగులుద్దని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయ విజయ్‌ వైసీపీ ఎంపీ గోరంట్ల మాదవ్‌ను హెచ్చరించారు. తన దిక్కుమాలిన వీడియోను విజయ్‌ బయటపెట్టినట్లు మాదవ్‌ ఆరోపించిన నేపథ్యంలో ఆయన గురువారం ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు.
పవిత్రమైన పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ గోరంట్ల మాధవ్‌ దిక్కుమాలిన పని చేసి దొరికిపోయాడు. అంతేకాక, తెలుగుదేశం పార్టీ నేతలపై, మీడియాపై నిందలేయడం సిగ్గుచేటు. ఎంపీ మాధవ్‌ ఢల్లీిలో ప్రెస్‌ మీట్‌ పెట్టి తనకు సంబంధించిన వీడియో బయటకు తెచ్చింది నేనే అని పేర్కొన్నారు. అసలు ఆ వీడియోకు, నాకు ఏం సంబంధమో ఆయనే సమాధానం చెప్పాలి. ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉన్న వ్యక్తికి నీతి, నిజాయితీ అనేవి లేవా? ఒక ఎంపీకి సంబంధించిన ప్రైవేటు వీడియోకు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శికి ఏం సంబంధమో సమాధానం చెప్పాలి. ఒక పౌరుడిగా, కుటుంబంలోని వ్యక్తిగా, పార్లమెంటు సభ్యుడిగా నీ కుటుంబానికి, ఓట్లేసిన ప్రజలకు, దేశానికి సమాధానం చెప్పడం పోయి, నన్ను విమర్శించడమేంటి? నీవు తప్పు చేయలేదని చెప్తే సరిపోతుందా? ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపిస్తానని చెబుతున్నపుడు, ఆ పని చేయకుండా భయపడాల్సిన అవసరం ఏమిటి?

నీ సుందర ప్రతి బింభాన్ని చూసేందుకు ఎవరికీ అంత గుండె ధైర్యం లేదు మాధవ్‌. జిమ్‌ చేస్తున్న వీడియో చూపిస్తూ తోపు అంటున్నావ్‌. నీ జిమ్‌ చూడాల్సిన అవసరం మాకేంటి? నీ విశ్వరూపం చూశాక ప్రజలు చీ కొడుతున్నారని తెలుసుకో. పార్లమెంటులో ఏపీ పరువు తీశారు. 25 ఎంపీలు ఇవ్వండి ప్రత్యేక హోదా తీసుకొస్తానని మీ నాయకుడు అంటే, జనం నమ్మి సీట్లిస్తే, మీరు చూపే ప్రత్యేక హోదా ఇదా? ఇలాంటి న్యూడ్‌ వీడియోలేనా మీరు తెచ్చే స్పెషల్‌ స్టేటస్‌? ఇదేనా సాధిస్తామన్న రైల్వే జోన్‌? ఇవేనా వెనుకబడిన జిల్లాలకు తెస్తామన్న కేంద్ర నిధులు?
ఇలా ఎన్నో సమస్యలుంటే, కనీసం పోరాటం చేయకుండా, దిక్కుమాలిన పనులు చేస్తూ దరిద్రపు ఎంపీగా గుర్తింపు పొందారు. గతంలో కియా పరిశ్రమ ఎండీని బెదిరించారు. పార్లమెంటులో రఘురామ రాజు లాంటి ఎంపీపై దాడికి దిగారు. పార్లమెంటులో మీసాలు తిప్పి, తొడలు కొట్టి పరువు తీశావు. మిస్టర్‌ మాధవ్‌! నేనేంటో, నా చరిత్ర ఏంటో తెలుసా నీకు? మొన్నటికి మొన్న నా తండ్రిని ఇబ్బంది పెట్టాలని ఎన్నో రకాలుగా ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యారు. ఇప్పుడు నాపై తప్పుడు ప్రచారం చేస్తూ రోడ్డుపైకి లాగాలని ప్రయత్నిస్తున్నావు.

ఒక పార్లమెంటు సభ్యుడిగా నిన్ను మేము టార్గెట్‌ చేయడానికి నీకున్న క్రెడిబిలిటీ ఏమిటి? ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ నా పేరు చెప్పినందుకు తప్పకుండా పరువు నష్టం దావా వేస్తాను. పార్లమెంటు ప్రివిలేజ్‌ కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తాను. పార్లమెంటులో రాష్ట్ర సమస్యలు ప్రస్తావించి, ప్రజలకు మేలు చేయడం కోసం నిన్ను ఎన్నుకుంటే, నువ్వేం చేస్తున్నావ్‌? తెలుగుదేశం పార్టీ ఎంపీలను చూసి నేర్చుకో. మూడేళ్లుగా ఏపీ సమస్యలపై అలుపెరుగకుండా గళమెత్తి పోరాటం చేస్తున్నారు. పార్లమెంటులో రాష్ట్రం కోసం పోరాటం చేయడం మాని, బట్టలన్నీ విప్పి నగ్నంగా వీడియో కాల్స్‌ మాట్లాడుతూ, తిరిగి మేం మార్ఫింగ్‌ చేశామని నిందలేస్తావా? నువ్వేమన్నా ప్రపంచం మెచ్చే అందగాడివా? తెలుగు జాతి పరువును నాశనం చేసింది కాక, ఇంకా మాపై నిందలేస్తావా?

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలైందని దేశ ప్రజలంతా జాతీయ జెండాను వాట్సప్‌ స్టేటస్‌ పెడుతుంటే, తెల్లారే సరికి నీ బూతు బాగోతం ఏంటయ్యా? ఇంత దౌర్భాగ్యమైన పనులు చేస్తూ తిరిగి విమర్శలు చేస్తావా? ఇంత జరుగుతున్నా జగన్‌ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఫోరెన్సిక్‌ విచారణ చేయాలని మాధవ్‌ అడిగారు. ఆ మేరకు విచారణ చేసి నిజానిజాలు నిగ్గు తేల్చి తక్షణమే పార్టీ నుండి సస్పెండ్‌ చేయండి. మహిళలకు కనీస గౌరవం కూడా ఇవ్వకపోగా, చనిపోయిన ఎన్టీఆర్‌ కుమార్తె మరణంపైనా నీచమైన రాజకీయం చేస్తున్నారు. ఎంతో నిబద్దతతో బతికిన వారిపై దిక్కుమాలిన వ్యాఖ్యలు చేస్తారా? ఇదేనా జగన్‌ రెడ్డీ నీ రాజకీయం? ఇదేనా నీ విశ్వసనీయత? మీసం తిప్పావని, తొడ కొట్టావని జగన్‌ రెడ్డి నీకు ఎంపీ టికెట్‌ ఇచ్చాడు. ప్రజలు పార్లమెంటుకు పంపించారు. అలాంటి నీవు ప్రజల సమస్యల గురించి పార్లమెంటులో ప్రస్తావించడం మాని, ఎంపీలను తిట్టడం, దాడులు చేయడం, ఇలాంటి నీచమైన పనులు చేయడానికి సిగ్గుందా? జగన్‌రెడ్డిపై, రాష్ట్ర పోలీసులపై చాలా నమ్మకం ఉంది. అందుకే, ఈ ఘటనపై విచారణ చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతాం. ఇలాంటి వీడియోలు బయటకు వచ్చినపుడు ఒక ఎంపీగా నీవు సిగ్గుపడి బాధ్యతగా రాజీనామా చేసి, ఆ వీడియో నీది కాదు అని రుజువైన తర్వాతే పార్లమెంటుకు వస్తానని చెప్పాలి. మేము చేశామంటూ మాపై నిందలు వేయడానికి కాస్తైనా సిగ్గు ఉండాలి. మిస్టర్‌ ఎంపీ మాధవ్‌! మేమేం పిచ్చోళ్లం కాదు. భారత రాజ్యాంగం, అంబేద్కర్‌ గారు ప్రసాదించిన హక్కుల ప్రకారం ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం. అంతే గానీ, నీలా బూతు వీడియోలు చేయడానికి కాదు అని గుర్తుంచుకో.

వైసీపీ అనేది రాజకీయ పార్టీనో, రాసలీలల పార్టీయో అర్ధం కావడం లేదు. ఒకడేమో అరగంట కావాలంటాడు. మరొకడేమో అన్నీ చేస్తుందా? కొన్నే చేస్తుందా? అంటాడు. ఆడియోలు బయట పడితే అవి నావి కాదు అంటాడు. అతనికే మంత్రి పదవి ఇచ్చారు. నీవు చేసిన ఘన కార్యానికి జగన్‌ రెడ్డి ఇంకే పెద్ద పదవి ఇచ్చి నిన్ను సత్కరిస్తారో అని భయమేస్తోంది. ఎంపీగా ఉన్నాను. ఎవరేం చేస్తారు అని విర్రవీగుతున్నావు. కానీ, నీవు భారత రాజ్యాంగం, చట్టం ముందు సామాన్యుడివే అని గుర్తు పెట్టుకో. మేము చట్టపరంగా పోరాటం చేస్తామని చింతకాయల విజయ్‌ హెచ్చరించారు. నీవు ఎవడో ఎవరికీ తెలియదు. అలాంటి నీ వీడియోను మార్ఫింగ్‌ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది.? ఒక వేళ అలా చేయాలనుకున్నా.. అందుకోసం చేసిన ఖర్చు కూడా వృథా అని తెలుసుకో. కేంద్ర ఫోరెన్సిక్‌ డిపార్ట్‌ మెంట్‌ ద్వారా విచారణ జరపాల్సిందిగా పార్లమెంట్‌ ప్రివిలేజ్‌ కమిటీకి లేఖ రాస్తాం. మాపై అనవసర నిందలేసిన నీకు తప్పకుండా పగులుద్దని హెచ్చరిస్తున్నాం. మాపై విమర్శలు చేసే ముందు నీవేంటో, నీ ఆత్మ సాక్షిని ప్రశ్నించుకో. నిజంగా నీవు సచ్చీలుడివే అయితే.. ముందు పదవికి రాజీనామా చేసి తప్పు చేయలేదని నిరూపణ అయ్యాక తిరిగి పార్లమెంటుకు వెళ్లాలని చింతకాయల విజయ్‌ డిమాండ్‌ చేశారు.

Tags: ఎంపీక్రెడిబిలిటీగోరంట్ల మాదవ్‌చింతకాయ విజయ్‌జగన్ రెడ్డిదౌర్భాగ్యంనగ్నంనిజాయితీనీతిప్రివిలేజ్‌ కమిటీఫోరెన్సిక్‌ఫోరెన్సిక్‌ పరీక్షలుమార్ఫింగ్‌రాసలీలల పార్టీవీడియోవృథావైసీపీసిగ్గుచేటు
Previous Post

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సమాజానికి ఏమి మేసేజ్ ఇస్తున్నట్లు ?

Next Post

కామాంధుల పాలనలో మహిళలకు రక్షణలేదు

మరిన్ని వార్తలు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా
ఆంధ్రప్రదేశ్

మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా

చైతన్యరధం
@ April 30, 2026
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026
అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం
ఆంధ్రప్రదేశ్

అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి
ఆంధ్రప్రదేశ్

విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్
ఆంధ్రప్రదేశ్

విశాఖలో డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్

చైతన్యరధం
@ April 29, 2026
ఏఐ ఎకానమీ దిశగా ఏపీ పరుగు
ఆంధ్రప్రదేశ్

ఏఐ ఎకానమీ దిశగా ఏపీ పరుగు

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖ కాదు..ఇక ఏఐ పట్నం!
ఆంధ్రప్రదేశ్

విశాఖ కాదు..ఇక ఏఐ పట్నం!

చైతన్యరధం
@ April 29, 2026
Load More

ముఖ్య వార్తలు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

చైతన్యరధం
@ April 25, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా

మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా

చైతన్యరధం
@ April 30, 2026
అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

చైతన్యరధం
@ April 29, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist